MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Venkatesh: ఫస్ట్ మూవీలోనే బికినీలో చూపించింది అందుకే.. ఓపెన్ గా చెప్పేసిన డైరెక్టర్, వెంకటేష్ కష్టాలు

Venkatesh: ఫస్ట్ మూవీలోనే బికినీలో చూపించింది అందుకే.. ఓపెన్ గా చెప్పేసిన డైరెక్టర్, వెంకటేష్ కష్టాలు

డైరెక్టర్ రాఘవేంద్ర రావు ఓ మూవీలో డెబ్యూ చేసిన హీరోయిన్ ని స్విమ్ సూట్ లో చూపించారు. తొలి పరిచయంలోనే ఆమెని అలా ఎందుకు చూపించాల్సి వచ్చిందో ఆయన వివరించారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 20 2026, 09:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Venkatesh
Image Credit : Asianet News

Venkatesh

విక్టరీ వెంకటేష్ కలియుగ పాండవులు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే వెంకీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రంతోనే ఖుష్బూ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ కావడం, రాఘవేంద్ర రావు దర్శకత్వం కావడంతో తనకి గోల్డెన్ ఛాన్స్ దక్కింది అని తాను హ్యాపీగా ఫీల్ అయినట్లు ఖుష్బూ తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
 తెలుగు కూడా రాదు
Image Credit : Youtube/@GoldBoxEnt

తెలుగు కూడా రాదు

తాను సినిమాల్లోకి రావాలి అనే నిర్ణయం చాలా సడెన్ గా జరిగింది అని వెంకీ గుర్తు చేసుకున్నారు. అప్పటికి నాకు తెలుగు కూడా రాదు. చిన్నప్పటి నుంచి చెన్నైలో ఉండడంతో తమిళ్ బాగా వచ్చు. చదువు కోసం ఫారెన్ వెళ్లడంతో ఇంగ్లీష్ బాగా వచ్చింది. తెలుగు మాత్రం రాలేదు. దీనితో అప్పటికప్పుడు తెలుగు నేర్చుకోవాల్సి వచ్చింది అని వెంకీ అన్నారు.

35
విక్టరీ వెంకటేష్ అని అభిమానులు పిలుస్తారు
Image Credit : our own

విక్టరీ వెంకటేష్ అని అభిమానులు పిలుస్తారు

ఈ మూవీలో వి ఫర్ విక్టరీ అనే డైలాగ్ ని వెంకీ చెబుతారు. దాని వెనుక ఒక ఆలోచన ఉంది అని రాఘవేంద్ర రావు అన్నారు. వెంకటేష్ జనాలకు బాగా గుర్తుండిపోవాలి అనేది నా ఆలోచన. వి ఫర్ విక్టరీ అంటే సౌండింగ్ బావుంది. ఈ సినిమా హిట్ అయితే విక్టరీ వెంకటేష్ అని అభిమానులు పిలుస్తారు అని భావించాం. అదే జరిగింది అని రాఘవేంద్రరావు అన్నారు.

45
రాఘవేంద్ర రావు ఓపెన్ గా
Image Credit : our own

రాఘవేంద్ర రావు ఓపెన్ గా

ఈ మూవీలో ఖుష్బూ స్విమ్ సూట్ సన్నివేశాన్ని కూడా దర్శకుడు రాఘవేంద్ర రావు గుర్తు చేసుకున్నారు. ఆ స్విమ్ సూట్ సీన్ ని పెట్టింది ఆడియన్స్ కోసమే. ఫస్ట్ హాఫ్ లోనే స్విమ్ సూట్ లో చూపిస్తే ఇక సెకండ్ హాఫ్ లో ఏముంటుందో అనే ఆసక్తి ఆడియన్స్ లో మొదలవ్వడం కోసమే అలా చేసినట్లు రాఘవేంద్ర రావు ఓపెన్ గా చెప్పేశారు.

55
హీరోయిన్ ని స్విమ్ సూట్ లో చూపిస్తే
Image Credit : youtube/etv alitho saradaga show

హీరోయిన్ ని స్విమ్ సూట్ లో చూపిస్తే

హీరోయిన్ ని స్విమ్ సూట్ లో చూపిస్తే చూపించారు.. నన్ను షార్ట్ లో చూపించడం ఎందుకు. ఆ సినిమా తర్వాత నన్ను అందరూ షార్ట్స్ వేసుకుని కనిపించు అని, ఆ విధంగా ఒక సీన్ పెడదాం అంటూ వెంటపడినట్లు వెంకీ సరదాగా కామెట్స్ చేశారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Aishwarya Rai Paris Fashion Week: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్య రాయ్ బ్లాక్ డ్రెస్ లుక్ వైరల్.. వైరల్ వీడియో
Recommended image2
Urvashi Rautela: వాల్తేరు వీరయ్య బ్యూటీ ఏఐ ఫోటోల దుమారం.. లాస్ ఏంజెల్స్ కంపెనీకి 7000 కోట్ల షాక్
Recommended image3
Venu Madhav: ఇంకెవరైనా అయితే చెప్పుతో కొట్టేవాళ్ళు, కానీ ఆ కమెడియన్ కి 70 వేలు రెమ్యునరేషన్ ఇచ్చిన డైరెక్టర్
Related Stories
Recommended image1
హుస్సేన్ సాగర్ కి వెళ్ళేది అలాంటి సినిమాల వల్లే.. షాకిచ్చిన తరుణ్ భాస్కర్, ధురంధర్ పై కామెంట్స్
Recommended image2
NTR: కృష్ణ, ఎన్టీఆర్ సినిమాలకు చుక్కలు చూపించిన చిన్న హీరో..స్టార్ కాలేదు, ఆస్తులు మాత్రం వందల కోట్లు ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved