MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Jananayagan Release: జననాయగన్ రిలీజ్ ఎందుకు ఆలస్యం? నిజం చెప్పడానికి డైెరెక్టర్ ఎందుకు భయపడుతున్నారు?

Jananayagan Release: జననాయగన్ రిలీజ్ ఎందుకు ఆలస్యం? నిజం చెప్పడానికి డైెరెక్టర్ ఎందుకు భయపడుతున్నారు?

హెచ్. వినోత్ దర్శకత్వంలో, 'సీఎం  విజయ్ చివరి సినిమాగా వస్తున్న 'జననాయగన్' ఎప్పుడు రిలీజ్ అవుతుందనే ప్రశ్న  అభిమానులతో పాటు, ఆడియన్స్ లో  పెద్ద చర్చకు దారితీసింది.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : May 31 2026, 05:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
వాయిదాల పర్వం.. ఆగని నిరీక్షణ
Image Credit : KVN Productions

వాయిదాల పర్వం.. ఆగని నిరీక్షణ

ఈ సినిమా జనవరి 9న సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ ఇప్పటికీ రిలీజ్ కాలేదు.  సెన్సార్ సమస్యలే కారణమని నిర్మాత వెంకట్ నారాయణ రెండుసార్లు చెప్పారు. జూన్ 19న వస్తుందనుకుంటే, నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ 'బాలన్' అనే మరో సినిమాను ప్రకటించి అభిమానులకు షాకిచ్చింది. ఇక దళపతి విజయ్ పుట్టినరోజు సందర్భంగా జూన్‌లో ఈ సినిమా  రావొచ్చని టాక్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
నిజం చెప్పే ధైర్యం లేదన్న దర్శకుడు..
Image Credit : KVN Productions

నిజం చెప్పే ధైర్యం లేదన్న దర్శకుడు..

ఒక కార్యక్రమంలో 'జననాయగన్' రిలీజ్ గురించి డైరెక్టర్ హెచ్. వినోత్‌ను అడిగారు. దానికి ఆయన, 'సినిమా వచ్చినప్పుడు వస్తుంది. ఆ నిజం చెప్పేంత ధైర్యం నాకు లేదు. ఒకవేళ నేను చెప్పినా, దాన్ని ప్రచురించే ధైర్యం మీకు (మీడియాకు) లేదు' అని షాకింగ్ కామెంట్స్ చేశారు. వినోత్ మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉన్న డైరెక్టర్ పా. రంజిత్ నవ్వడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది.

33
సోషల్ మీడియాలో అభిమానుల ఆగ్రహం
Image Credit : KVN Productions

సోషల్ మీడియాలో అభిమానుల ఆగ్రహం

ఇదిలా ఉండగా, ఏప్రిల్‌లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే 'జననాయగన్' సినిమా మంచి ప్రింట్‌తో ఆన్‌లైన్‌లో లీక్ అయింది. 'ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రావడానికి 5 నెలలు పడుతుందా? సినిమాను ఎవరు ఆపుతున్నారో ఇప్పుడు అర్థమవుతోంది' అంటూ విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
టీవీకే విజయ్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Related Stories
Recommended image1
CM Vijay Trisha: సీఎం విజయ్ తో ఒకే కారులో త్రిష, ముఖ్యమంత్రి అయ్యాక ఫస్ట్ టైమ్ కలిసి కపించిన జంట
Recommended image2
Toxic Movie: బయటపడ్డ తెరవెనుక రహస్యం, యష్ టాక్సిక్ మూవీ మేకింగ్ వీడియో వైరల్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved