MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తొక్కిసలాట జరిగిన సంధ్య థియేటర్ లో అల్లు అర్జున్ పుష్ప 2 ఎంత కలెక్షన్స్ రాబట్టిందో తెలుసా..?

తొక్కిసలాట జరిగిన సంధ్య థియేటర్ లో అల్లు అర్జున్ పుష్ప 2 ఎంత కలెక్షన్స్ రాబట్టిందో తెలుసా..?

కలెక్షన్లు రికార్డ్ లు తిరగరాసింది పుష్ప2 సినిమా.. ఎన్నో వివాదాల్లో కూడా నలిగిపోయింది. అల్లు అర్జున్ అరెస్ట్ కు కారణం అయ్యింది. ఇక అసలు వివాదానికి కేంద్ర బింధువు అయిన సంధ్య థియేటర్ లో ఈసినిమా ఎంత కలెక్షన్ రాబట్టిందో మీకు తెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 02 2025, 08:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పుష్ప2 సినిమాకు  వచ్చినంత విచిత్రమైన పరిస్థితి గతంలో ఏ సినిమాకు వచ్చి ఉండదు. అల్లు అర్జున్ కు ఎదురైన ఈ అనుభవం కూడా ఇంకే హీరో ఫేస్ చేసి ఉండకపోవచ్చు. ఎందుకుంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్. కేవంల తెలుగు, హిందీ బెల్ట్ లోనే భారీగా కలెక్షన్లు రాబట్టింది. 2000 కోట్ల క్లబ్ లో చేరడానికి తహతహలాడుతోంది పుష్ప2 సినిమా. ఇక కేరళ, తమిళనాడు, కన్నడలో కూడా భారీగా కలెక్షన్లు వచ్చి ఉంటే.. ఇప్పటికే 2000 కోట్ల మార్క్ దాటిపోయేది. 

Also Read: గేమ్ ఛేంజర్ నుంచి ట్రైలర్ రిలీజ్, డ్యూయల్ రోల్ లో రామ్ చరణ్ మాస్ ట్రీట్..

25
allu arjun

allu arjun

అయితే అల్లు అర్జున్ అన్ లక్క్.. లేక అనుకోకుండా జరిగిందా తెలియదు కాని.. సినిమా రిలీజ్ మొదటి రోజే.. సంధ్య థియేటర్ తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మరణించడం.. చిన్నారి తేజ కోమా స్టేజ్ కు వెళ్ళడం.. ఈ కేసు బన్నీ మెడకు చుట్టుకుంది. అది కాస్త పెద్ద వివాదంగా మారింది. ఇక అప్పటి నుంచి జరిగిన పరిణామాలు అందరికి తెలిసినవే. పుష్ప2 మాత్రం భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవల్లో కలెక్షన్లు వసూలు చేస్తుంది. 

Also Read: గేమ్ ఛేంజర్ కోసం డైరెక్టర్ శంకర్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

35

కాని ఆ రేంజ్ లో సంబరాలు కూడా చేసుకోలేని పరిస్థితి అల్లుఅర్జున్ ది. ఈ క్రమంలోనే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఈ సినిమా గురించి తెలుస్తోంది. అదేంటంటే.. ఇంత వివాదానికి కారణం అయిన.. ఫేమస్ థియేటర్ హీరోలందరికి సెంటిమెంట్ థియేటర్ సంధ్య 70 ఎమ్ ఎమ్ లో పుష్ప2 సినిమా ఎంత కలెక్షన్లు రాబట్టిందో తెలుసా. దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన పుష్ప2 సంధ్యం థియేటర్ లో ఆడినంత కాలం ఎంత వసూళ్ళు రాబట్టి ఉంటుందో ఒక్క సారి ఆలోచించారా..? 

Also Read: సాయి పల్లవి రెమ్యునరేషన్ పూర్తిగా తిరిగి ఇచ్చేసిన సినిమా ఏదో తెలుసా..?

45

ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా  ఈ సినిమా 1800 కోట్లకు పైన కలెక్షన్లను రాబడితే.. సంధ్య థియేటర్ ఒక్క దాంట్లోనే పుష్ప2  రెండు కోట్ల వరకూ వసూలు చేసిందంట. ఈ థియేటర్ చరిత్రలోనే ఇది రికార్డ్ అని చెప్పవచ్చు. అయితే ఇవి అఫీషియల్ గా  ప్రకటించిన లెక్కలు కానప్పటికీ.. ఇండస్ట్రీలో ఈ విషయం వైరల్ అవుతోంది. అంత వివాదం నడిచినసంధ్య థియేటర్ లో కూడా రికార్డ్ కలెక్షన్లను ఈసినిమా రాబట్టింది. 

Also Read: జబర్ధస్త్ సన్నీ నవ్వుల వెనుక ఇంత విషాదం ఉందా..?

55

ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనంగా మారింది పుష్ప2.  ప్రస్తుతం బన్నీ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఊర్రూతలూగుతుంటే.. అల్లు అర్జున్ మాత్రం ఇంటికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. ఇక ఈ సినిమాకు మరో సీక్వెల్ ఉన్నట్టు ప్రకటించారు టీమ్. పుష్ప3 ద రాంపేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Pooja Hegde: గుండె పగిలినంత పనైంది.. అభిమానులకు పూజా హెగ్డే రిక్వెస్ట్ ఏంటంటే?
Recommended image2
మళ్లీ మొదలెట్టిన అనసూయ.. శివాజీ పై సెటైర్లు ఇప్పట్లో ఆగేట్టు లేదుగా.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
Recommended image3
పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై కుళ్ళు జోకులు.. నిహారిక విడాకులపై వెకిలి కామెడీ, స్టాండప్ కమెడియన్ ను వదిలేదిలేదంటున్న మెగా అభిమానులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved