MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • సాయి పల్లవి రెమ్యునరేషన్ పూర్తిగా తిరిగి ఇచ్చేసిన సినిమా ఏదో తెలుసా..? నిర్మాతను కాపాడిన హీరోయిన్.

సాయి పల్లవి రెమ్యునరేషన్ పూర్తిగా తిరిగి ఇచ్చేసిన సినిమా ఏదో తెలుసా..? నిర్మాతను కాపాడిన హీరోయిన్.

సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా ఏం చెప్పాల్సిన పనిలేదు. ఆమె నటన, క్రమశిక్షణ గురించి అందరికి తెలిసిందే.. అయితే ఆమె మంచితనం గురించి ఓ వార్త ప్రస్తుతంవైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటి విషయం అంటే..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 02 2025, 03:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Sai pallavi, amaran, Dulquer Salmaan

Sai pallavi, amaran, Dulquer Salmaan

సాయి పల్లవి .. ఇలాంటి హీరోయిన్ ను ఈ కాలంలో చూస్తాం అని ఎవరు అనుకుని ఉండరు. ఎందుకంటే కమర్షియల్ సినిమాలు మాత్రమే రాజ్యం ఏలుతున్న ఈరోజుల్లో.. ఫ్యాషన్ పేరుతో.. సినిమా సినిమాకు హీరోయిన్ ఒంటిమీద బట్టలు పొట్టిగా మారుతున్న రోజుల్లో.. తాను కట్టుబడి ఉన్న పాలసీని మార్చకుండా ఎన్ని ఆఫర్లు వచ్చినా.. ఎంత డబ్బు ఆశ చూపించినా.. వాటివైపు కూడా కన్నెత్తి చూడకుండా లైఫ్ నుహ్యాపీగా లీడ్ చేస్తున్న హీరోయిన్ సాయిపల్లవి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మరి ఇలా ఎక్సె పోజింగ్ చేయను, కథ నచ్చితేనే నటిస్తాను అంటే ఇండస్ట్రీలో స్టార్ డమ్ రావడం కష్టం కదా అంటే.. అదేం లేదు. సాయి పల్లవి ప్రస్తుతం స్టార్ హీరోయిన్. ఆమె కోసం వెతుక్కుంటూ వెళ్తుంటారు నిర్మాతలు. ఎందుకంటేఎవరిని ఇబ్బంది పెట్టే హీరోయి కాదు సాయి పల్లవి. కథ నచ్చితే.. ఏం ఆలోచించకుండా... తనకు యాక్టింగ్ స్కోప ఉన్న పాత్రఅయితే డబ్బలు తీసుకోకుండా అయిన  చేసేస్తుంది సాయి పల్లవి. అందుకే ఆమె అంటే ఆడియన్స్ కు చాలా ఇష్టం. హీరోలకు ఉన్న ఫాలోయింగ్ ఉంది సాయి పల్లవికి. 
 

36

కమర్షియల్ గా చూసుకుంటే టాలీవుడ్ లో స్టార్ హీరోలతో నటించాల్సి ఉంది. కాని ఆమె కథ నచ్చి, నటనకుఆస్కారం ఉన్న పాత్రలే చేస్తుంది కాబట్టి.. టాలీవుడ్ లో నాని, నాగచైతన్య, వరుణ్ తేజ్ లాంటి హీరోలతో మాత్రమే మంచి మంచి సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఆమె నాగచైతన్య హీరోగా నటిస్తున్న ప్రయోగాత్మక సినిమా తండేల్ లో నటిస్తోంది. ఇక సాయి పల్లవికి చెందిన చాలా విషయాలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.

46

 అయితే తాజాగా ఆమెకు సబంధించిన ఓ విషయం వైరల్ అవుతోంది. ఇంతకీ అదేంటంటే.. సాయి పల్లవి ఓ సినిమా కోసం తీసుకున్న డబ్బులన్నీ తిరిగి ఇచ్చేసిందట. నిర్మాత నష్టాల్లో ఉండటంతో ఈ మంచి పని చేసి శభాష్ అనిపించుకుందట. ఇంతకీ ఆసినిమా ఏదో తెలుసా..? పడిపడిలేచేమనసు. అవును ఈసినిమాకోసం సాయి పల్లవి తీసుకున్న డబ్బులను తిరిగి ఇచ్చేసిందట. 

56

ఈసినిమా కథ పరంగా చాలా బాగుంటుంది. కానికమర్షియల్ గా మాత్రం ఆడలేదు. హనురాఘపూడి డైరెక్ట్ చేసిన ఈ. సినిమా ప్రారంభానికి ముందే సాయిపల్లవి అడ్వాన్స్ తీసుకుందట.  సినిమా పూర్తి అయ్యి విడుదల అయ్యాక కమర్షియల్ ఫ్లాప్ అని ఆమెకు తెలిసింది. నిర్మాత బాగా నష్టపోయాడని అర్థం చేసుకుంది. అయినప్పటికీ ఆ చిత్ర నిర్మాత పూర్తి రెమ్యూనరేషన్ చెక్ ని సాయి పల్లవి కి అందిస్తుండగా, ఆమె తీసుకోలేదట. 

66
Sai Pallavi

Sai Pallavi

అసలే కష్టాల్లో ఉన్నారు, ఇప్పుడు నాకు ఇది ఎందుకులేండి అని చెప్పి 40 లక్షల రూపాయిలను వదులుకుందట. ఇంత గొప్ప మనసు చూపించిన సాయి పల్లవికి ఆ నిర్మాత ఎంతో రుణపడి ఉన్నాడుఅంటున్నారు నెటిజన్లు. సాయిపల్లవి మంచి మనసు తలచుకుని ఆమె ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నాని (నటుడు)
సాయి పల్లవి
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved