MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Puneeth Rajkumar: అప్పు చెప్పిన స్పెషల్ చిత్రాన్నం.. పునీత్‌ అసలైనదే మర్చిపోయాడు, నవ్వులే నవ్వులు

Puneeth Rajkumar: అప్పు చెప్పిన స్పెషల్ చిత్రాన్నం.. పునీత్‌ అసలైనదే మర్చిపోయాడు, నవ్వులే నవ్వులు

Puneeth Rajkumar: కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్ తన ఫుడ్‌ ఇంట్రెస్ట్ ని పంచుకున్నారు. తనకు ఫేవరేట్‌ ఫుడ్‌ ఏంటో తెలిపారు. దాన్ని ఎలా చేయాలో తెలిపారు. కానీ అందులో ఓ విషయాన్ని మర్చిపోయారు. ఇదే ఇప్పుడు నవ్వులు పూయిస్తుంది. 

1 Min read
Author : Aithagoni Raju
Published : Mar 07 2026, 11:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అప్పు జ్ఞాపకాలు పదిలం
Image Credit : our own

అప్పు జ్ఞాపకాలు పదిలం

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar) చనిపోయి నాలుగేళ్లు దాటినా, అభిమానుల గుండెల్లో ఆయన జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయి. చాలామంది ఆయన బాటలో నడుస్తుంటే, మరికొందరు ఇలాంటి వీడియోలతో అప్పును గుర్తుచేసుకుంటూనే ఉంటారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అప్పు స్పెషల్ చిత్రాన్నం
Image Credit : Instagram

అప్పు స్పెషల్ చిత్రాన్నం

పునీత్‌ రాజ్‌ కుమార్‌ యాంకర్ సృజన్ లోకేష్ ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తనకు ఇష్టమైన ఫుడ్‌ని రెడీ చేశారు. అప్పు చెప్పిన స్టైల్‌లో చిత్రాన్నం తయారుచేశారు.

Related Articles

Related image1
Mansion House Mallesh Movie Review: మెన్షన్‌ హౌజ్‌ మల్లేష్‌ మూవీ రివ్యూ.. అడల్ట్ కామెడీతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే?
Related image2
Vijay Trisha: విజయ్‌ ఆ హీరోని చూసి నేర్చుకోవాలి.. దళపతిపై నెటిజన్ల సెటైర్లు, ఇదేం ట్విస్ట్
35
అప్పు చెప్పిన స్టైలే వేరు!
Image Credit : Instagram

అప్పు చెప్పిన స్టైలే వేరు!

ఈ చిత్రాన్నం ఇంత స్పెషల్ అవ్వడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే, పునీత్ రాజ్ కుమార్ ఈ రెసిపీ చెప్పిన స్టైల్. నిజానికి, ఆయనకు సరిగ్గా వండటం రాదు. ఎక్కడో నేర్చుకున్నది సరదాగా చెప్పారు. అందుకే ఇది చాలా ఫన్నీగా ఉంటుంది.
45
ముందుగా మిగిలిన అన్నం..
Image Credit : AFP

ముందుగా మిగిలిన అన్నం..

ఈ వీడియోలో అప్పు ఇలా చెప్పారు: 'ముందుగా రాత్రి మిగిలిన అన్నం తీసుకోండి. బాణలిలో కొంచెం నూనె వేసి, తరిగిన ఉల్లిపాయ, టొమాటో, కొద్దిగా మసాలా పొడి వేయాలి. సృజన్ 'మసాలా పొడా?' అని అడగ్గా, 'అయ్యో కాదు, కొంచెం పసుపు పొడి' అని అప్పు సరిచేశారు. 'చిన్న గిన్నెలో పోపు వేసుకోవాలి' అనగానే, 'అవన్నీ ముందే వేయాలి కదా' అని సృజన్ అనడంతో, అప్పు 'అయ్యో అవునా? సారీ' అన్నారు.

55
ఉప్పు మర్చిపోయిన పునీత్‌
Image Credit : Instagram

ఉప్పు మర్చిపోయిన పునీత్‌

'అదేదో వేసి, మిగిలిన అన్నం కలిపి, నిమ్మకాయ పిండితే ఫినిష్' అని అప్పు అన్నారు. అప్పుడు సృజన్ 'మరి ఉప్పు?' అని ప్రశ్నించారు. 'Appu where is Uppu?' అని అడగ్గానే, పునీత్ 'అయ్యయ్యో అవును కదా? కావాలంటే అప్పుడు వేసుకుంటే సరిపోతుందిలే' అని నవ్వేశారు. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతుంది. నవ్వులు పూయిస్తుంది. అభిమానులను అలరిస్తోంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Day 2 Collections: రెండో రోజు టాక్సిక్‌కి షాకింగ్‌ కలెక్షన్లు.. యష్‌ మూవీ మరి ఇంతగా పడిపోయిందేంటి?
Recommended image2
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image3
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Related Stories
Recommended image1
Mansion House Mallesh Movie Review: మెన్షన్‌ హౌజ్‌ మల్లేష్‌ మూవీ రివ్యూ.. అడల్ట్ కామెడీతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Vijay Trisha: విజయ్‌ ఆ హీరోని చూసి నేర్చుకోవాలి.. దళపతిపై నెటిజన్ల సెటైర్లు, ఇదేం ట్విస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved