MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెళ్లి తర్వాత ఎఫైర్ల రూమర్స్ వల్ల.. కాపురాలు కూల్చుకున్న సెలబ్రిటీలు ఎవరో తెలుసా?

పెళ్లి తర్వాత ఎఫైర్ల రూమర్స్ వల్ల.. కాపురాలు కూల్చుకున్న సెలబ్రిటీలు ఎవరో తెలుసా?

పెళ్లై, పిల్లలున్నా కొందరు సెలబ్రిటీలు  మళ్లీ ప్రేమలో పడ్డారు.  రూమరో, నిజమో తెలియదు కానీ.. ఇలాంటి వివాదాల వల్ల తమ కాపురాలు పాడు చేసుకున్న స్టార్స్ ఎంతో మంది ఉన్నారు.  వివాహ బంధం నుంచి  విడాకుల వరకు వెళ్లిన ఆ స్టార్స్ ఎవరో తెలుసా?

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 07 2026, 09:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
 విజయ్ దళపతి
Image Credit : Asianet News

విజయ్ దళపతి

నటుడు విజయ్ దళపతికి మరో నటితో అక్రమ సంబంధం ఉందని ఆరోపిస్తూ, ఆయన భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. విజయ్, నటి త్రిషతో కలిసి ఒకే కారులో పెళ్లికి హాజరవ్వడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. ఇలా ఇంకొంత మంది తారలు కూడా ఇలాంటి వివాదాల వల్ల ఇబ్బందులు పడ్డారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జయం రవి
Image Credit : Asianet News

జయం రవి

నటుడు రవి మోహన్ అలియాస్ జయం రవి.. గాయని కెనిషాతో సంబంధంలో ఉన్నారని ఆయన భార్య ఆరతి మోహన్ ఆరోపించారు. వీరి విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. తాము సంబంధంలో ఉన్నది నిజమేనని వారిద్దరూ ఒప్పుకున్నట్లు సమాచారం.

Related Articles

Related image1
చిరు, చరణ్, పవన్, సూర్య తో పాటు అల్లు శిరీష్ పెళ్లిలో సందడి చేసిన తారలు ఎవరెవరో తెలుసా?
Related image2
Vijay Trisha: త్రిష - విజయ్ కి షాక్ ఇచ్చిన బాడీగార్డ్, ఇద్దరి గురించి అతను ఇచ్చిన హింట్ ఏంటో తెలుసా?
35
ధనుష్
Image Credit : X

ధనుష్

నటుడు ధనుష్ పేరు చుట్టూ చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. సమంత, కాజల్, త్రిష, శ్రుతి హాసన్ వంటి వారితో ఆయన ప్రేమలో ఉన్నారని వార్తలొచ్చాయి. ఐశ్వర్య రజినీకాంత్‌తో ధనుష్ పెళ్లి నిలవలేదు, ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ధనుష్ అక్రమ సంబంధాల వల్లే విడిపోయారని అంటారు.
45
ప్రభుదేవా-నయనతార
Image Credit : Asianet News

ప్రభుదేవా-నయనతార

ప్రభుదేవా, నయనతార ప్రేమకథ అందరికీ తెలిసిందే. అప్పటికే పెళ్లై ముగ్గురు పిల్లలున్న ప్రభుదేవా, నయనతారతో ప్రేమలో పడ్డారు. ఈ కారణంగానే ప్రభుదేవా, ఆయన భార్య విడిపోయారు. క్రిస్టియన్ అయిన నయనతార, ప్రభుదేవాను పెళ్లి చేసుకుంటే ఊరుకోమని కొన్ని సంస్థలు హెచ్చరించడం,, ప్రభుదేవ మొదటి భార్య గొడవ చేయడంతో.. నయన్  ప్రభుదేవాకు దూరమయ్యారని చెబుతారు. ఇక ప్రభుదేవ  తన భార్యకు విడాకులు ఇచ్చేశాడు. 

55
ఓం పురి
Image Credit : our own

ఓం పురి

ఓం పురి మొదటి భార్య సీమా కపూర్ గర్భవతిగా ఉన్నప్పుడు, ఆయన నందిత అనే మహిళతో ఎఫైర్ పెట్టుకున్నారు. ఎంతకీ ఆయన మారకపోవడంతో సీమా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 1993లో ఓం పురి, నందితను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. 2017లో ఓం పురి మరణించారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నయనతార
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
తమిళ సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇవే
Recommended image2
Actress Hema: రాజకీయాల్లోకి నటి హేమ, దాసరి సమాధి వద్ద హింట్.. సినిమా అవకాశాల కోసం ఆశీస్సులు
Recommended image3
Sayaji Shinde: తల్లి చివరి కోరిక తీర్చిన టాలీవుడ్‌ యాక్టర్‌.. గ్రీనరీతో అమ్మకి జీవం
Related Stories
Recommended image1
చిరు, చరణ్, పవన్, సూర్య తో పాటు అల్లు శిరీష్ పెళ్లిలో సందడి చేసిన తారలు ఎవరెవరో తెలుసా?
Recommended image2
Vijay Trisha: త్రిష - విజయ్ కి షాక్ ఇచ్చిన బాడీగార్డ్, ఇద్దరి గురించి అతను ఇచ్చిన హింట్ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved