MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Vijay Trisha: విజయ్‌ ఆ హీరోని చూసి నేర్చుకోవాలి.. దళపతిపై నెటిజన్ల సెటైర్లు, ఇదేం ట్విస్ట్

Vijay Trisha: విజయ్‌ ఆ హీరోని చూసి నేర్చుకోవాలి.. దళపతిపై నెటిజన్ల సెటైర్లు, ఇదేం ట్విస్ట్

Vijay Trisha: విజయ్‌.. హీరోయిన్‌ త్రిషతో కలిసి ఓ ఫంక్షన్‌కి హాజరయ్యారు. దీంతో వీరి బంధం బహిర్గతమయ్యింది. ఈ క్రమంలో ఇప్పుడు సీనియర్ నటుడు రామరాజన్ గురించి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. విజయ్‌పై సెటైర్లు వేస్తున్నారు.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 06 2026, 09:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
విజయ్‌తో విడాకులకు సిద్ధమైన భార్య సంగీత
Image Credit : Asianet News

విజయ్‌తో విడాకులకు సిద్ధమైన భార్య సంగీత

తమిళ స్టార్ హీరో విజయ్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆయన 'తమిళగ వెట్రి కళగం' పార్టీ పెట్టాక వివాదాలు ఎక్కువయ్యాయి. తాజాగా, విజయ్ భార్య సంగీత చెన్నై దగ్గర్లోని చెంగల్పట్టు కోర్టులో కేసు వేశారని వార్తలొచ్చాయి. పెళ్లి బంధాన్ని మీరి విజయ్ ఓ నటితో సన్నిహితంగా ఉంటున్నారని, దీనివల్ల తాను మానసికంగా కుంగిపోయానని సంగీత ఆ పిటిషన్‌లో చెప్పినట్లు సమాచారం.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
2021లోనే విజయ్‌ వ్యవహారంపై ఆరోపణలు చేసిన సంగీత
Image Credit : instagram

2021లోనే విజయ్‌ వ్యవహారంపై ఆరోపణలు చేసిన సంగీత

2021 ఏప్రిల్‌లో విజయ్‌కి ఉన్న ఆ సంబంధం గురించి తనకు తెలిసిందని, తెలిశాక కూడా అది కొనసాగిందని సంగీత తన పిటిషన్‌లో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీనివల్ల తాను మోసపోయానని, 2021 నుంచి ఒకే ఇంట్లో ఉన్నా వేర్వేరుగా జీవిస్తున్నామని ఆమె పేర్కొన్నారట. ఈ పరిస్థితి తనను, తన పిల్లలను తీవ్ర మానసిక వేదనకు గురిచేసిందని కూడా చెప్పినట్లు సమాచారం.

Related Articles

Related image1
Sampradayini Suppini Suddapoosani Review: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ రివ్యూ, రేటింగ్‌
Related image2
Mrithyunjay Review: `మృత్యుంజయ్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌.. శ్రీవిష్ణుకి మరో హిట్‌ పడిందా?
36
త్రిషతో పెళ్లి రిసెప్షన్‌కి వెళ్లి విజయ్‌
Image Credit : instagram

త్రిషతో పెళ్లి రిసెప్షన్‌కి వెళ్లి విజయ్‌

ఈ వివాదం నడుస్తుండగానే, నిన్న చెన్నైలో జరిగిన ఓ పెళ్లి రిసెప్షన్‌లో విజయ్, నటి త్రిషాతో కలిసి కనిపించారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. ఇది ఆయన రాజకీయ, సినిమా కెరీర్‌పై ప్రభావం చూపుతుందని చర్చ జరుగుతోంది.
46
ఎప్పుడూ నా వాళ్లుగా ఉన్నందుకు థ్యాంక్స్- త్రిష
Image Credit : X

ఎప్పుడూ నా వాళ్లుగా ఉన్నందుకు థ్యాంక్స్- త్రిష

ఈ ఫంక్షన్‌లో తీసుకున్న ఫొటోను త్రిషా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'ఎప్పుడూ నా వాళ్లుగా ఉన్నందుకు థ్యాంక్స్' అని క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్టులో తన మేకప్, డ్రెస్సింగ్‌కు సాయం చేసిన వాళ్లను కూడా ట్యాగ్ చేశారు. ఈ పోస్ట్ వివాదాన్ని మరింత పెంచింది.
56
తన భార్యతో రామరాజన్‌ విడాకుల ప్రస్తావన
Image Credit : Twitter

తన భార్యతో రామరాజన్‌ విడాకుల ప్రస్తావన

ఇదే సమయంలో, సీనియర్‌ నటుడు రామరాజన్‌కు సంబంధించిన ఓ సంఘటన సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. ఆయన తన భార్య నళినితో విడాకుల కోసం కోర్టుకు వచ్చినప్పుడు, రిపోర్టర్లు ఆయన వ్యక్తిగత జీవితంపై ప్రశ్నలు అడిగారు. దానికి రామరాజన్, 'నళిని నా భార్య. నా భార్య గురించి మీతో మాట్లాడటం పద్ధతి కాదు' అని చెప్పి వెళ్లిపోయారు.

66
 రామరాజన్‌కి ఉన్న సంస్కారం విజయ్‌కి లేదా?
Image Credit : Nikhil Murugan Twitter

రామరాజన్‌కి ఉన్న సంస్కారం విజయ్‌కి లేదా?

విడాకుల తర్వాత కూడా రిపోర్టర్లు అదే ప్రశ్న అడిగితే, 'ఇప్పుడు ఆమె వేరే వ్యక్తి, నేను వేరే వ్యక్తి. ఇంకొకరి కుటుంబం గురించి మాట్లాడటం సంస్కారం కాదు' అని ఆయన సమాధానమిచ్చారట. ఈ సంఘటనను చూపిస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎంత పెద్ద స్టార్ అయినా, కుటుంబాన్ని గౌరవంగా చూసుకోవడమే నిజమైన మనిషి లక్షణమని అంటున్నారు. అదొక సంస్కారం అని చెబుతున్నారు.  ఇదే విషయంపై నెటిజన్లు విజయ్‌పై సెటైర్లు వేస్తున్నారు. రాజరాజన్‌ని చూసి నేర్చుకోవాలని కామెంట్‌ చేస్తున్నారు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Related Stories
Recommended image1
Sampradayini Suppini Suddapoosani Review: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ రివ్యూ, రేటింగ్‌
Recommended image2
Mrithyunjay Review: `మృత్యుంజయ్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌.. శ్రీవిష్ణుకి మరో హిట్‌ పడిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved