విజయ్ ధర 180కోట్లు.. బిగిల్ తేడా కొడితే పరిస్థితేంటి?

First Published 15, Oct 2019, 12:37 PM

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమాపై ప్రస్తుతం కోలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల చివరలో బిగిల్ సినిమా భారి స్థాయిలో రిలీజ్ కాబోతోంది. 

గతంలో ఎప్పుడు లేని విధంగా మొదటి సారి విజయ్ సినిమా కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేశారు.

AGS ఎంటర్టైన్మెంట్స్ పై అర్చన కళాపతి ఈ సినిమాను 180కోట్ల వ్యయంతో నిర్మించారు.

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె విజయ్ సినిమాపై అంతగా బడ్జెట్ పెట్టడానికి గల అసలు కారణాన్ని తెలియజేశారు. కేవలం విజయ్ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకొని అంతగా బడ్జెట్ కేటాయించాల్సి వచ్చిందని అన్నారు.

అలాగే అతని క్రేజ్ తప్పకుండా పెట్టిన బడ్జెట్ వెనక్కి తెస్తుందని ఆమె వివరణ ఇచ్చారు. కానీ సినిమాకు ఓ వైపు యాంటీ ఫ్యాన్స్ నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

విజయ్ పై ఓ నెగిటివ్ ట్యాగ్ ని ఇటీవల ట్విట్టర్ ట్రేండింగ్ అయ్యేలా చేశారు అంటే ఆ డోస్ ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

కానీ సినిమాకి ఏ మాత్రం నెగిటివ్ టాక్ వచ్చినా బయ్యర్స్ నష్టాలను పూరించడం సాధ్యం కానీ పని. ప్రీ రిలీజ్ తో నిర్మాతలు దాదాపు సేఫ్ జోన్ లోకి రావచ్చు.

శాటిలైట్ డిజిటల్ రైట్స్ ద్వారా సినిమాకు 45కోట్ల లాభం చేకూరింది.    శాటిలైట్ ద్వారా 25కోట్లు అందుకున్న బిగిల్ నిర్మాతలు అదే తరహాలో డిజిటల్ రూపంలో 20కోట్ల డీల్ ని సెట్ చేసుకున్నారు.

గతంలో విజయ్ల్, దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు కూడా కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త వండర్స్ ని క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు బిగిల్ ఏ స్థాయిలో హిట్టవుతుందో చూడాలి.