MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Peddi Movie: పెద్ది విధ్వంసం, రాంచరణ్ మూవీ ట్రైలర్ పై గ్లోబల్ బ్యూటీ రివ్యూ.. తగలబెట్టేసిందిగా

Peddi Movie: పెద్ది విధ్వంసం, రాంచరణ్ మూవీ ట్రైలర్ పై గ్లోబల్ బ్యూటీ రివ్యూ.. తగలబెట్టేసిందిగా

రాంచరణ్ నటించిన పెద్ది మూవీ జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. రిలీజ్ టైం దగ్గర పడే కొద్దీ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ మూవీ ట్రైలర్ పై గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : May 21 2026, 05:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాంచరణ్ పెద్ది మూవీ
Image Credit : Asianet News

రాంచరణ్ పెద్ది మూవీ

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది చిత్రం మరికొన్ని రోజుల్లో వరల్డ్ వైడ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీపై ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. రాంచరణ్ ఈ మూవీలో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టడం గ్యారెంటీ అంటూ రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి. సెన్సార్ నుంచి కూడా ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినట్లు తెలుస్తోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
అంచనాలు పెంచేసిన ట్రైలర్
Image Credit : X

అంచనాలు పెంచేసిన ట్రైలర్

ఇటీవల విడుదలైన ట్రైలర్ తో మరోసారి పెద్ది చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మాస్ యాక్షన్, ఎమోషనల్ అంశాలు కలగలిపిన విధంగా ట్రైలర్ ఉంది. ఈ మూవీలో రాంచరణ్ మల్టిపుల్ గేమ్స్ లో ప్రతిభ చాటుకునే క్రాసోవర్ అథ్లెట్ గా నటిస్తున్నారు.

Related Articles

Related image1
Mirchi Madhavi: హీరోయిన్ కాకపోతే ఆంటీనేనా? ప్రభాస్ కామెంట్స్, వేధింపులపై నోరు విప్పిన మిర్చి మాధవి
Related image2
Anasuya Husband: అర్థరాత్రి తాగి భర్త ముందే ఏడ్చేసిన అనసూయ..మూడు సినిమాల్లో ఇలా, ఇంత దారుణమా
35
ప్రియాంక చోప్రా రివ్యూ
Image Credit : youtube@Peddi Official Trailer

ప్రియాంక చోప్రా రివ్యూ

తాజాగా పెద్ది ట్రైలర్ పై గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా రివ్యూ ఇచ్చింది. హాలీవుడ్ స్థాయిలో క్రేజ్ ఉన్న ప్రియాంక చోప్రా రాంచరణ్ మూవీ ట్రైలర్ పై రియాక్ట్ కావడంతో మెగా అభిమానులు సంతోషంలో మునిగితేలుతున్నారు.

45
చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు
Image Credit : Asianet News

చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు

ప్రియాంక చోప్రా స్పందిస్తూ పెద్ది ట్రైలర్ కి ఫైర్ అంటూ కామెంట్ పెట్టింది. రాంచరణ్, బుచ్చిబాబు, జాన్వీ కపూర్ లకు ప్రియాంక చోప్రా కంగ్రాట్స్ చెప్పింది. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది.

55
పెద్ది ట్రైలర్ విధ్వంసం
Image Credit : Instagram

పెద్ది ట్రైలర్ విధ్వంసం

ప్రియాంక చోప్రా, రాంచరణ్ గతంలో తుఫాన్ అనే చిత్రంలో నటించారు. అయితే ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశ పరిచింది. కానీ ప్రియాంక చోప్రా, రాంచరణ్ మధ్య బాండింగ్ మాత్రం అలాగే ఉంది. ఇదిలా ఉండగా పెద్ది ట్రైలర్ విధ్వంసం కొసాగుతోంది. తెలుగు వర్షన్ మాత్రమే 50 మిలియన్లకు పైగా వ్యూస్ అందుకుంది. ఓవరాల్ గా 175 మిలియన్ల వ్యూస్ సాధించినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

Fire! 

Congratulations @alwaysramcharan @janhvikapoor #DivyennduSharma@BuchiBabuSana and the entire team. Looking forward! https://t.co/zJ2yeAprjr

— PRIYANKA (@priyankachopra) May 21, 2026

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Roja: హైపర్ ఆది, రోజా కలిసిపోయారా? రాజకీయ విభేదాలపై ఫస్ట్ టైమ్ స్పందించిన జబర్దస్త్ స్టార్ కమెడియన్
Recommended image2
Top 10 Heroes: విజయ్‌, ఎన్టీఆర్‌, అల్లు, చరణ్‌ డౌన్‌.. ధురంధర్‌ 2 హీరో జోరు.. నెం 1 ఎవరంటే?
Recommended image3
Anasuya Husband: అర్థరాత్రి తాగి భర్త ముందే ఏడ్చేసిన అనసూయ..మూడు సినిమాల్లో ఇలా, ఇంత దారుణమా
Related Stories
Recommended image1
Mirchi Madhavi: హీరోయిన్ కాకపోతే ఆంటీనేనా? ప్రభాస్ కామెంట్స్, వేధింపులపై నోరు విప్పిన మిర్చి మాధవి
Recommended image2
Anasuya Husband: అర్థరాత్రి తాగి భర్త ముందే ఏడ్చేసిన అనసూయ..మూడు సినిమాల్లో ఇలా, ఇంత దారుణమా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved