ఓ దర్శకుడి వింత పోకడలకు, వెర్రి చేష్టలు నిదర్శనం `రాంగ్‌గోపాల్‌ వర్మ`ః ప్రభు

First Published 12, Oct 2020, 7:13 PM

`ఓ దర్శకుడి వింత పోకడలను, వెర్రి చేష్టలకు విసిగిపోయి, వాటికి అడ్డుకట్ట వేయాలనే సంకల్పంతో `రాంగ్‌గోపాల్‌ వర్మ` సినిమాని తెరకెక్కించానని అంటున్నారు దర్శక, నిర్మాత, సీనియర్‌ జర్నలిస్ట్ ప్రభు.

<p>ప్రభు రూపొందించిన `రాంగ్‌ గోపాల్‌ వర్మ` చిత్రంలో షకలక శంకర్‌ హీరోగా నటించగా, జబర్దస్త్ అభి కీలక పాత్ర పోషించారు. ర్యాప్‌ రాక్‌ షకీల్‌ సంగీతం అందించారు. బాబు&nbsp;కెమెరామెన్‌గా పనిచేశారు. ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌, టైటిల్‌ సాంగ్‌, టీజర్‌ ఇప్పటికే విడుదలై ఆకట్టుకున్నాయి. తాజాగా సోమవారం ట్రైలర్‌ ని విడుదల చేశారు.&nbsp;</p>

ప్రభు రూపొందించిన `రాంగ్‌ గోపాల్‌ వర్మ` చిత్రంలో షకలక శంకర్‌ హీరోగా నటించగా, జబర్దస్త్ అభి కీలక పాత్ర పోషించారు. ర్యాప్‌ రాక్‌ షకీల్‌ సంగీతం అందించారు. బాబు కెమెరామెన్‌గా పనిచేశారు. ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌, టైటిల్‌ సాంగ్‌, టీజర్‌ ఇప్పటికే విడుదలై ఆకట్టుకున్నాయి. తాజాగా సోమవారం ట్రైలర్‌ ని విడుదల చేశారు. 

<p>జర్నలిస్ట్ గా విశేష సేవలందించిన ప్రభు `రాంగ్‌ గోపాల్‌ వర్మ` చిత్రంతో దర్శకుడిగా సత్తా చాటాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్ట్ లు వినాయకరావు, సురేష్‌కొండేటి&nbsp;అన్నారు. ఇప్పటివరకు తాను నటించిన సినిమాల్లో తనకు బాగా నచ్చిన చిత్రాల్లో `రాంగ్ గోపాల్ వర్మ` ఒకటని షకలక శంకర్ అన్నారు.<br />
&nbsp;</p>

జర్నలిస్ట్ గా విశేష సేవలందించిన ప్రభు `రాంగ్‌ గోపాల్‌ వర్మ` చిత్రంతో దర్శకుడిగా సత్తా చాటాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్ట్ లు వినాయకరావు, సురేష్‌కొండేటి అన్నారు. ఇప్పటివరకు తాను నటించిన సినిమాల్లో తనకు బాగా నచ్చిన చిత్రాల్లో `రాంగ్ గోపాల్ వర్మ` ఒకటని షకలక శంకర్ అన్నారు.
 

<p>ఈ సినిమాకి పనిచేసే అవకాశం కల్పించిన ప్రభుకి.. సంగీత దర్శకుడు షకీల్‌, కెమెరా బాబు ధన్యవాదాలు తెలిపారు. చిత్ర రూపకల్పనలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ&nbsp;పేరుపేరునా థాంక్స్ చెప్పిన ప్రభు.. ఈ చిత్రాన్ని అతి త్వరలో ఓటిటి ద్వారా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించారు. వివాదాస్పద దర్శకుడు&nbsp;రామ్‌గోపాల్‌వర్మపై ఈ సినిమాని రూపొందించిన విషయం తెలిసిందే.&nbsp;</p>

ఈ సినిమాకి పనిచేసే అవకాశం కల్పించిన ప్రభుకి.. సంగీత దర్శకుడు షకీల్‌, కెమెరా బాబు ధన్యవాదాలు తెలిపారు. చిత్ర రూపకల్పనలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా థాంక్స్ చెప్పిన ప్రభు.. ఈ చిత్రాన్ని అతి త్వరలో ఓటిటి ద్వారా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించారు. వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మపై ఈ సినిమాని రూపొందించిన విషయం తెలిసిందే. 

loader