MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Bachelor Heroes: ప్రభాస్ నుంచి రామ్ పోతినేని వరకు.. టాలీవుడ్ లో బ్యాచిలర్ హీరోలు ఎవరంటే?

Bachelor Heroes: ప్రభాస్ నుంచి రామ్ పోతినేని వరకు.. టాలీవుడ్ లో బ్యాచిలర్ హీరోలు ఎవరంటే?

ఈ రెండు మూడేళ్లలో టాలీవుడ్ లో యంగ్ హీరోలు చాలామంది తమ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పారు. ఇంకా టాలీవుడ్ లో పెళ్లి కాని ప్రసాదులు ఉన్నారు. ప్రభాస్, రామ్ నుంచి సిద్దు జొన్నలగడ్డ వరకూ బ్యాచిలర్ హీరోలు వారి వయసు వివరాల గురించి చూస్తే..

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 24 2026, 07:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ప్రభాస్
Image Credit : Asianet News

ప్రభాస్

టాలీవుడ్ లో బ్యాచిలర్ హీరోల గురువు ప్రభాస్. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆయనే. పాన్ ఇండియా స్టార్ గా వెలుగు వెలుగుతున్న ప్రభాస్.. 47 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఆయన పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు చేసుకుంటాడన్న విషయంలో క్లారిటీ కూడా లేదు. కానీ ప్రభాస్ పెళ్లిపై ఎప్పకప్పుడు రూమర్స్ మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రామ్ పోతీనేని పెళ్లి చేసుకోడా?
Image Credit : Instagram / Ram Pothineni

రామ్ పోతీనేని పెళ్లి చేసుకోడా?

టాలీవుడ్ లో ఉన్న మరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రామ్ పోతినేని. 37 ఏళ్లు వచ్చినా ఈ హీరో ఇంకా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. కెరీర్ లో సక్సెలు లేక.. ఇబ్బందిపడుతున్న రామ్, పెళ్లిపై ఇంట్రెస్ట్ చూపించడంలేదు. తనకు సింగిల్ గా ఉండటమే ఇష్టమని అంటున్నాడు. ఈమధ్య కాలంలో ఓ హీరోయిన్ తో రామ్ డేటింగ్ చేశాడని.. పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఆ వార్తలపై రామ్ ఏమాత్రం స్పందించలేదు. ఇంత వరకూ పెళ్లి ప్రస్తావన లేకుండా హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. కెరీర్ లో సాలిడ్ హిట్ కోసం చూస్తున్నాడు.

Related Articles

Related image1
Allu Arjun : అల్లు అర్జున్ మనసు దోచుకున్న హీరోయిన్, బన్ని ఒక్క పాటకైనా డ్యాన్స్ చేయాలని ఆశపడ్డ బ్యూటీ ఎవరు?
Related image2
Balakrishna: బాలకృష్ణ ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు? మీరు ఊహించని నటి
36
40 ప్లస్ లో తరుణ్
Image Credit : Facebook/@TarunFansClub

40 ప్లస్ లో తరుణ్

ప్రభాస్ తరువాత టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తరుణ్. 43 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు ఈ హీరో. పెళ్లి సంగతి తరువాత ఇండస్ట్రీలో అవకాశాలు కూడా లేకుండా ఫెయిడ్ అవుట్ అయ్యాడు తరుణ్. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. నువ్వేకావాలి సినిమాతో హీరోగా మారిన తరుణ్...వరుస హిట్ సినిమాలతో లవర్ బాయ్ ఇమేజ్ సాధించాడు. కానీ మధ్యలో కొన్ని ఇబ్బందులు వల్ల తరుణ్ కెరీర్ ను పోగోట్లుకున్నాడు. ప్రస్తుతం సినిమాలకు కూడా దూరం అయ్యి.. బిజినెస్ లు చేసుకుంటున్నాడని సమాచారం.

46
సిద్దు జొన్నలగడ్డ
Image Credit : Asianet News

సిద్దు జొన్నలగడ్డ

టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస హిట్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు సిద్దు జొన్నలగడ్డ. చూడ్డానికి కుర్ర హీరోలా కనిపిస్తున్న సిద్దు వయసు 38 ఏళ్లు. టాలీవుడ్ లో నితిన్, శర్వానంద్, నిఖిల్ లాంటి హీరోలు 35 దాటగానే పెళ్లిల్లు చేసుకున్నారు. కానీ సిద్దు మాత్రం ఇంకా బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.

56
సాయి దుర్గ తేజ్ సంగతేంటి..?
Image Credit : instagram

సాయి దుర్గ తేజ్ సంగతేంటి..?

కాస్త దూకుడు ఎక్కువ గల మెగా హీరోలలో సాయి దుర్గ తేజ్ ఒకరు.  తోటీ హీరోయిన్స్ తో డేటింగ్ చేస్తున్నారని తేజుపై రూమర్స్ ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. కానీ వాటిపై క్లారిటీ మాత్రం ఉండదు. ఇక 39 ఏళ్లు వచ్చినా.. ఈమెగామేనల్లుడు మాత్రం ఇంకా పెళ్లిపీటలు ఎక్కలేదు. పెళ్లి మాట ఎప్పుడు వచ్చినా.. టాపిక్ మారుస్తుంటాడు. మరి ఈ హీరో ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో చూడాలి.

66
టాలీవుడ్ లో బ్యాచిలర్ హీరోలు..
Image Credit : our own

టాలీవుడ్ లో బ్యాచిలర్ హీరోలు..

వీళ్లే కాదు 40 ఏళ్ల అడివి శేష్, 38 ఏళ్ళ సందీప్ కిషన్.. 34 ఏళ్ల రాజ్ తరుణ్, వైష్ణవ్ తేజ్.. ఆనంద్ దేవరకొండ లాంటి 30 క్రాస్ చేసిన యంగ్ బ్యాచిలర్ హీరోలు టాలీవుడ్ లో చాలామంది ఉన్నారు. వీళ్లు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో చూడాలి. రీసెంట్ గా విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ పెళ్లిళ్లు జరిగిపోయాయి. మరోవైపు బెల్లకొండ సాయి శ్రీనివాస్ కూడా పెళ్లికి రెడీ అయ్యాడు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ప్రభాస్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Chaitra Rai: జాతకం మార్చిన ఒక్క ఫోటో, కన్నీళ్లు పెట్టించిన ఒక్క కామెంట్..చైత్ర రాయ్ గురించి ఈ విషయాలు తెలుసా
Recommended image2
Bigg Boss 10 Aman: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ వరకు.. అమన్ మసూద్ కెరీర్ కష్టాలు, విశేషాలు ఇవే
Recommended image3
Bigg Boss Telugu 10: ఫెయిల్యూర్స్ నుంచి బిగ్ బాస్ వరకు, హౌస్ లోకి అడుగుపెట్టిన బోల్డ్ యాంకర్ సుధీర్ రెడ్డి
Related Stories
Recommended image1
Allu Arjun : అల్లు అర్జున్ మనసు దోచుకున్న హీరోయిన్, బన్ని ఒక్క పాటకైనా డ్యాన్స్ చేయాలని ఆశపడ్డ బ్యూటీ ఎవరు?
Recommended image2
Balakrishna: బాలకృష్ణ ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు? మీరు ఊహించని నటి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved