MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 5000 పాటల షూటింగ్ జరిగిన గ్రామం, రామోజీ ఫిల్మ్ సిటీని మించిన లొకేషన్, ఎక్కడుందో తెలుసా?

5000 పాటల షూటింగ్ జరిగిన గ్రామం, రామోజీ ఫిల్మ్ సిటీని మించిన లొకేషన్, ఎక్కడుందో తెలుసా?

సినిమా షూటింగ్ అంటే అందరికి హైదరాబాద్.. రామోజీ ఫిల్మ్ సిటీ గుర్తుకు వస్తుంది. కాని ఎక్కువగా షూటింగ్స్ జరిగే ఊరు మరోకటి ఉందని మీకు తెలుసా?  అక్కడ ఇప్పటి కే వేల కొద్ది పాటలు, వందల కొద్ది  సినిమాల షూటింగ్స్ జరిగాయిన అని మీకుతెలుసా? ఇంతకీ ఆ ఊరు ఎక్కడ ఉంది.? అక్కడ ఏ సినిమాల షూటింగ్స్ జరిగాయి. ? 

1 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Apr 14 2025, 11:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

Favourite Shooting Spot in సౌత్ : సినిమా షూటింగ్ అంటే ఎక్కువగా హైదరాబాద్,  చెన్నైలాంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా జరుగుతుంది. అక్కడ చాలా స్టూడియోలు ఉండటం వల్ల అక్కడ గ్రాండ్ సెట్స్ వేసి షూటింగ్ చేస్తారు. ఏదైనా పల్లెటూరి కథ ఉంటే దర్శకులందరి మనసులో మెదిలే పేరు ఒకటుంటుంది. ఆ ఊరు రామోజీ ఫిల్మ్ సిటీనే మించిపోయింది. వందల, వేల షూటింగ్స్ జరిగిన ఆ గ్రామం పేరేంటి? ఎక్కడుంది. 

Also read:  8000 కోట్లకు అధిపతి, 300 కోట్ల ఇంటిని రోజుకు 2 లక్షలకు అద్దెకిస్తున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
తమిళనాడులో ఫేవరెట్ షూటింగ్ స్పాట్

తమిళనాడులో ఫేవరెట్ షూటింగ్ స్పాట్

ఆ ఊరు తమిళనాడులో ఉంది. చాలామంది ఫిల్మ్ మేకర్స్ కు అది  ఫేవరెట్ షూటింగ్ స్పాట్‌. ఇంతకీ  ఊరు మరేదో కాదు... పొల్లాచ్చి. అక్కడ దాదాపు 1500కు పైగా సినిమాల షూటింగ్స్ జరిగాయి. అంతే కాదు 5 000 కు పైగా పాటల షూటింగ్స్ కూడా ఆ గ్రామంలో జరిగాయి. అంత అందంగా ఉంటుంది పొల్లాచి. 

Also read: చిరంజీవి బెడ్ రూమ్ లో హీరోయిన్ ఫోటో, ఉదయం లేవగానే మెగాస్టార్ చూసే ముఖం ఎవరిదో తెలుసా?

34
పొల్లాచ్చిలో చిత్రీకరించిన సినిమాలు

పొల్లాచ్చిలో చిత్రీకరించిన సినిమాలు

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది స్టార్లకు సబంధించిన సినిమాల షూటింగ్స్ పొల్లాచ్చిలో జరిగాయి. 

Also read: 1500 కోట్ల భారీ బడ్జెట్ సినిమాల్లో సమంత. పాన్ ఇండియా హీరోల జంటగా స్టార్ హీరోయిన్

44
పొల్లాచ్చిలోని షూటింగ్ స్పాట్

పొల్లాచ్చిలోని షూటింగ్ స్పాట్

భారతదేశంలో పొల్లాచ్చి కొబ్బరికి రాజధాని. ఇక్కడ పండే కొబ్బరి బొండాలకు దేశమంతా డిమాండ్ ఉంది. దీనివల్ల తమిళనాడులో పొల్లాచ్చి ఫేవరెట్ షూటింగ్ స్పాట్‌గా నిలిచింది.

Also read: 3 నెలల్లో 3 సినిమాలు, విలన్ గా అదరగొడుతున్న ఈ హీరోయిన్

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
తమిళ సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
వెంకటేష్ హీరోయిన్ ఆస్తి.. ఆమె భర్త ఆస్తికంటే ఎక్కువా..? ఎవరి ఆస్తి ఎంత?
Recommended image2
Salman Khan: కెరీర్‌లో ఒక్క స్క్రిప్ట్ కూడా చదవలేదు.. భాయ్ చెప్పిన షాకింగ్ నిజం!
Recommended image3
Savitri: మహానటి సావిత్రి చివరిగా స్నేహితురాలిని కలిసి చెప్పిన మాటలివే.. కన్నీళ్లు ఆపుకోలేరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved