కైపెక్కిస్తోన్న పాయల్ అందాలు..!

First Published 25, Aug 2019, 2:01 PM IST

'RX100' చిత్రంతో టాలీవుడ్ లో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది పాయల్ రాజ్ పుత్. 
 
(Photo Courtesy Instagram) 'RX100' చిత్రంతో టాలీవుడ్ లో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది పాయల్ రాజ్ పుత్.

(Photo Courtesy Instagram) పలు పంజాబీ, తమిళ చిత్రాల్లో నటించినా రాని క్రేజ్ తెలుగులో ఒక్క సినిమాతోనే వచ్చేసింది.

(Photo Courtesy Instagram) దీంతో వరుస ప్రాజెక్ట్ లు, మాల్ ఓపెనింగ్స్ అంటూ బిజీగా గడుపుతోంది.

(Photo Courtesy Instagram) ఇది ఇలా ఉండగా.. సోషల్ మీడియాలో  యాక్టీవ్ గా ఉండే పాయల్ రాజ్ పుత్ తరచుగా ఫోటో షూట్స్ లో పాల్గొంటూ  వాటిని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

(Photo Courtesy Instagram) తాజాగా పాయల్ షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

(Photo Courtesy Instagram) బ్లాక్ కలర్ డ్రెస్ లో పాయల్  ఎంతో అందంగా కనిపిస్తోంది.

(Photo Courtesy Instagram) కొన్ని రోజుల క్రితం  విడుదలైన సీత చిత్రంలో పాయల్ 'బుల్ రెడ్డి' అంటూ సాగే ఐటెం  సాంగ్ లో మెరిసిన సంగతి తెలిసిందే.

(Photo Courtesy Instagram) పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం వెంకటేష్ సరసన వెంకీ మామ చిత్రంలో నటిస్తోంది.

(Photo Courtesy Instagram) అలాగే మాస్ మహారాజా  రవితేజ డిస్కో రాజా చిత్రంలో కూడా పాయల్ అవకాశం దక్కించుకుంది.

(Photo Courtesy Instagram) పాయల్ రాజ్ పుత్ ఫోటో గ్యాలరీ

loader