అనురాగ్‌ కశ్యప్‌ గదిలోకి తీసుకెళ్ళి బలవంతం చేశాడు..పాయల్‌ ఘోష్‌ సంచలన కామెంట్స్

First Published Sep 19, 2020, 6:18 PM IST

 ఓ దర్శకుడు తనకు బ్లూ ఫిల్మ్ చూపించి పడుకోవాలని డిమాండ్‌ చేశాడని సంచలన కామెంట్‌ చేసి హల్‌చల్‌ చేసిన పాయల్‌ ఘోష్‌ తాజాగా మరోసారి మరో సంచలనానికి తెరలేపింది. తనని పడుకోవాలని అడిగిన ఆ దర్శకుడెవరో చెప్పి షాక్‌ ఇచ్చింది.