MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • 40 కోట్ల ఆఫర్.. పూర్తిగా వినకుండానే రిజెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్.. కారణం ఏంటో తెలుసా?

40 కోట్ల ఆఫర్.. పూర్తిగా వినకుండానే రిజెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్.. కారణం ఏంటో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. హీరోగా, నాయకుడిగా తనను తాను నిరూపించుకున్నాడు. విలువలతో కూడిన జీవితాన్ని లీడ్ చేస్తున్నాడు. ఇబ్బంది కలిగించే ఏ పని అయినా చేయడానికి ఇష్టపడడు. అందుకే 40 కోట్ల ప్రాజెక్ట్ ను సింపుల్ గా వదిలేశాడట పవన్.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 28 2026, 04:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
యూత్ ఐకాన్ గా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్
Image Credit : Asianet News

యూత్ ఐకాన్ గా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యూత్ ఐకాన్ .. ఎంతో మంది యువతకు మోటివేషన్‌. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీ, నాయకుడు పవన్ కళ్యాణ్ . తన ఆలోచనలు, సిద్ధాంతాలతో అందరిని ఆకట్టుకుంటున్న పవన్.. ఇండస్ట్రీలో కూడా స్టార్ గా వెలుగు వెలిగారు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా స్టార్ గానే ఉన్నాడు. ఆయన ఏది చేసినా.. నలుగురికి ఉపయోగపడేలా చూసుకుంటారు. ఇండస్ట్రీలో కూడా సాయం అని వెళ్లిన వారికి లేదు అనకుండా సమస్య తీర్చి పంపిస్తారు పవన్. ఎంతో మంది స్టార్స్ సినిమాలతో పాటు రకరకాల మార్గాల్లో డబ్బు సంపాదిస్తుంటారు. కానీ పవన్ మాత్రం కొన్ని విషయాల్లో చాలా కఠినంగా ఉంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ప్రకటనలకు దూరంగా పవర్ స్టార్
Image Credit : Asianet News

ప్రకటనలకు దూరంగా పవర్ స్టార్

జనాలకు హాని కలిగించే పనులకు ఆయన దూరంగా ఉంటుంటారు. ఆ మధ్య కాలంలో ఒక ప్రముఖ టొబాకో కంపెనీ పవన్ కల్యాణ్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకోవాలని భావించింది. ఇందుకోసం ఆయనకు 40 కోట్ల రెమ్యునరేషన్ కూడా ఆఫర్‌ చేసిందట. కానీ పవన్ మాత్రం ఈ విషయం గురించి ఆలోచించాల్సిన పనిలేదు.. అని పూర్తిగా వినకుండానే ఈ ప్రతిపాదనను తిరస్కరించారట. టొబాకో, సిగరెట్ వంటి హానికర ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనలు చేయడం తనకు ఇష్టం లేదని ఆయన స్పష్టంగా తెలిపారు.

Related Articles

Related image1
మహేష్ బాబు నమ్మి అవకాశం ఇస్తే.. నిండా ముంచిన డైరెక్టర్లు ఎవరో తెలుసా?
Related image2
సాయి పల్లవి సీక్రెట్.. పొట్టి బట్టలు వేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా?
34
సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉంటే చేయను..
Image Credit : X/JanaSenaParty

సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉంటే చేయను..

యువత ఆరోగ్యం, శ్రేయస్సుపై తనకు ఉన్న బాధ్యతాభావమే ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. హానికరమైన ఉత్పత్తుల ప్రచారం ద్వారా యువతపై ప్రతికూల ప్రభావం పడుతుందని పవన్ కల్యాణ్ నమ్మకం. అందుకే ఎంత పెద్ద మొత్తం ఆఫర్ చేసినా, తన సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉండే యాడ్‌లను అంగీకరించబోనని ఆయన నిర్ణయం తీసుకున్నారు.ఈ విషయంలో పవన్ కల్యాణ్‌పై ప్రశంసల వెల్లువెత్తింది. మా హీరో విలువలున్న దేవుడు.. కోట్లిచ్చిన తప్పు చేయడు” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

44
నిర్మాతగా పవన్ కళ్యాణ్ ..?
Image Credit : Asianet News

నిర్మాతగా పవన్ కళ్యాణ్ ..?

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో తన కెరీర్ కు సబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా, నిర్మాతగా కూడా కొనసాగాలనే ఉద్దేశంతో ఆయన తన నిర్మాణ సంస్థ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్‌ను మళ్లీ యాక్టివ్ చేశారట. ఈ బ్యానర్‌పై పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థతో కలిసి వరుసగా సినిమాలను నిర్మించేందుకు పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ నాలుగు చిత్రాల్లో రెండు సినిమాల్లో ఆయనే హీరోగా నటించనుండగా, మిగిలిన రెండు సినిమాలను ఇతర హీరోలతో నిర్మించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: మీరు ఎంగిలి చేస్తే మేము కడగాలా, రోహిత్ ఫైర్.. తన పవర్ ఏంటో అర్థంకాక లబోదిబోమన్న నరేష్
Recommended image2
Indra Movie 4K: ఇంద్ర ఫుల్ మూవీ 4కె వెర్షన్ లో వచ్చేసింది..ఆ డ్యాన్సులు, ఫైట్స్ ఇలా చూస్తే పూనకాలు గ్యారెంటీ
Recommended image3
Epic Movie: వైష్ణవిని తీసుకున్నది నాగవంశీనే, నా ఛాయిస్‌ ఆనంద్‌ మాత్రమే.. `ఎపిక్‌`లో అవి కూడా చూపించాం
Related Stories
Recommended image1
మహేష్ బాబు నమ్మి అవకాశం ఇస్తే.. నిండా ముంచిన డైరెక్టర్లు ఎవరో తెలుసా?
Recommended image2
సాయి పల్లవి సీక్రెట్.. పొట్టి బట్టలు వేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved