MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సాయి పల్లవి సీక్రెట్.. పొట్టి బట్టలు వేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా?

సాయి పల్లవి సీక్రెట్.. పొట్టి బట్టలు వేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా?

రంగుల ప్రపంచం, గ్లామర్ ప్రపంచంలో చాలా మంది  హీరోయిన్లు  పొట్టి దుస్తులు ధరించి మెరవడం సర్వసాధారణం. కానీ, సాయి పల్లవి మాత్రం ఇలాంటివాటికి చాలా దూరంగా ఉంటుంది. దీని వెనుక ఉన్న ఒక పెద్ద కారణం ఏంటో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 28 2026, 03:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
సౌత్ సాయి పల్లవికి తిరుగులేని ఇమేజ్..
Image Credit : facebook.com/SaiPallavi.S

సౌత్ సాయి పల్లవికి తిరుగులేని ఇమేజ్..

మాలీవుడ్‌లో మలర్, టాలీవుడ్‌లో బుజ్జి తల్లి, కోలీవుడ్‌లో ఆనంది, శాండల్‌వుడ్‌లో గార్గి, బాలీవుడ్‌లో సీత.. ఇలా నటి సాయి పల్లవిని అభిమానులు అనేక పేర్లతో పిలుచుకుంటారు. నేచురల్ బ్యూటీగా పేరున్న హీరోయిన్ సాయి పల్లవి.. , తక్కువ మేకప్ లో ఉన్నా.. అందగత్తె ఎవరైనా ఉన్నారంటే ఆమె  సాయి పల్లవే అంటారు అభిమానులు ..!

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
మేకప్ అంటే ఇష్టం ఉండదు..
Image Credit : facebook.com/SaiPallavi.S

మేకప్ అంటే ఇష్టం ఉండదు..

సాయి పల్లవి ఇతర హీరోయిన్లతో పోలిస్తే చాలా తక్కువ మేకప్ వేసుకుంటుంది. ముఖ్యంగా పాత్రకు అవసరమైతే తప్ప, ఏ కారణం చేతనైనా పొట్టి బట్టలు ధరించదు. అవి కూడా మరీ పొట్టిగా ఉన్న బట్టలను అస్సలు ఒప్పుకోదు సాయి పల్లవి.

37
సాయి పల్లవి రూటు వేరు..
Image Credit : facebook.com/SaiPallavi.S

సాయి పల్లవి రూటు వేరు..

సాధారణంగా హీరోయిన్లు బయట ఏవైనా ఫంక్షన్స్ కు వస్తే.. మోడ్రన్ డ్రెస్సులతో కనిపిస్తారు. హాట్ గా ఉండేలా మెయింటేన్ చేస్తుంటారు. పొట్టిగా ఉండే దుస్తులు ధరిస్తుంటారు. కానీ సాయిపల్లవి అలా కాదు.. బయటకు వెళ్ళేటప్పుడు, ఫంక్షన్లకు హాజరయ్యేటప్పుడు శరీరం పూర్తిగా కప్పుకునేలా దుస్తులు ధరించి వెళ్తుంది.

47
అసలు కారణం ఏంటంటే?
Image Credit : Instagram

అసలు కారణం ఏంటంటే?

పొట్టి బట్టలు (షార్ట్ డ్రెస్) ధరించకపోవడం వల్లే నటి సాయి పల్లవి చాలా మందికి నచ్చుతుంది. గ్లామర్ ప్రపంచంలో పొట్టి దుస్తులు సాధారణమే అయినా, సాయి పల్లవి తన శరీరాన్ని ప్రదర్శించేలా ఎప్పుడూ దుస్తులు ధరించదు. దీని వెనుక ఒక పెద్ద కారణం ఉందని ఆమె స్వయంగా చెప్పింది.

57
 కాలేజీ రోజుల్లో జరిగిన సంఘటన
Image Credit : Instagram

కాలేజీ రోజుల్లో జరిగిన సంఘటన

తన కాలేజీ రోజుల్లో జరిగిన ఒక సంఘటనే ఈ నిర్ణయానికి కారణమని సాయి పల్లవి చెప్పాంది. కాలేజీలో ఉన్నప్పుడు సాయి పల్లవి ఒక డ్యాన్స్ పోటీలో పాల్గొంది. అప్పుడు స్లిట్ డ్రెస్ ధరించింది. ఆమె డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. కానీ ఆ వీడియోకు వచ్చిన కామెంట్స్ చూసి సాయి పల్లవి షాక్ అయింది. అది తన మనసును చాలా డిస్టర్బ్ చేసిందని ఆమె చెప్పుకొచ్చింది.

67
ఎందుకలా జరిగింది?
Image Credit : Instagram

ఎందుకలా జరిగింది?

'కొంతమంది నా ప్రతిభను గుర్తించకుండా, కేవలం నా శరీరంపైనే ఆసక్తి చూపారు, దాని గురించే కామెంట్ చేశారు అందుకే, ఆ రోజు తర్వాత 'నా శరీరం కనిపించేలా బట్టలు వేసుకోవడం మానేశాను' అని సాయి పల్లవి చెప్పింది.

77
రామాయణంలో సీతగా..
Image Credit : Instagram

రామాయణంలో సీతగా..

ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా, రాకింగ్ స్టార్ యశ్, రణబీర్ కపూర్ నటిస్తున్న 'రామాయణం' చిత్రంలో సీతగా కనిపించనుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రంతో సాయి పల్లవి పాన్ ఇండియా నటిగా మారనుంది. అంతే కాదు ఆమె రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగినట్టు సమాచారం. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సాయి పల్లవి
తెలుగు సినిమా
తమిళ సినిమా
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Aishwarya Rai Paris Fashion Week: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్య రాయ్ బ్లాక్ డ్రెస్ లుక్ వైరల్.. వైరల్ వీడియో
Recommended image2
Urvashi Rautela: వాల్తేరు వీరయ్య బ్యూటీ ఏఐ ఫోటోల దుమారం.. లాస్ ఏంజెల్స్ కంపెనీకి 7000 కోట్ల షాక్
Recommended image3
Venu Madhav: ఇంకెవరైనా అయితే చెప్పుతో కొట్టేవాళ్ళు, కానీ ఆ కమెడియన్ కి 70 వేలు రెమ్యునరేషన్ ఇచ్చిన డైరెక్టర్
Related Stories
Recommended image1
మహేష్ బాబు నమ్మి అవకాశం ఇస్తే.. నిండా ముంచిన డైరెక్టర్లు ఎవరో తెలుసా?
Recommended image2
ఎన్టీఆర్ ను ముఖం మీదే చెడామడా తిట్టిన స్టార్ డైరెక్టర్, తారక్ తల్లి ఏం చేసిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved