MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Pataudi Family: ఈస్టర్ సెలబ్రేషన్స్.. కరీనా, సారా అందాల హంగామా.. ఫ్యామిలీ ఫోటోలు వైరల్

Pataudi Family: ఈస్టర్ సెలబ్రేషన్స్.. కరీనా, సారా అందాల హంగామా.. ఫ్యామిలీ ఫోటోలు వైరల్

పటౌడీ ఫ్యామిలీ ఆదివారం ఈస్టర్ పండగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ పార్టీకి కపూర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హాజరయ్యారు. కరీనా కపూర్ నుంచి కరిష్మా కపూర్ వరకు సందడి చేశారు. ఈ ఫోటోలను సోహా అలీ ఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 05 2026, 08:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పటౌడీ, కపూర్ కుటుంబాలు
Image Credit : instagram

పటౌడీ, కపూర్ కుటుంబాలు

పటౌడీ, కపూర్ కుటుంబాలు కలిసి ఆదివారం ఎంజాయ్ చేశాయి. ఈస్టర్ సందర్భంగా అందరూ కలిసి లంచ్ చేశారు. ఈ పార్టీకి సంబంధించిన ఎన్నో ఫోటోలను సోహా, సారా అలీ ఖాన్ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
పసుపు రంగు డ్రెస్‌లో సారా
Image Credit : instagram

పసుపు రంగు డ్రెస్‌లో సారా

ఈస్టర్ సెలబ్రేషన్స్‌లో సారా అలీ ఖాన్ తన అత్త సోహా, తండ్రి సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి ఫోటోలకు పోజులిచ్చింది. పసుపు రంగు డ్రెస్‌లో సారా చాలా అందంగా కనిపించింది. ఈ ఫోటోలో కునాల్ ఖేము, జహాన్ కపూర్ కూడా ఉన్నారు.

Related Articles

Related image1
Rajasekhar: చిరంజీవితో పోటీపడి టాప్ 4లో నిలబడలేకపోయిన రాజశేఖర్.. కెరీర్ ని బలంగా దెబ్బ కొట్టింది అదే
Related image2
సినిమా మొత్తాన్ని డామినేట్ చేసిన బెస్ట్ ఐటెం సాంగ్స్ ఇవే.. ఆ ఒక్క సాంగ్ వల్ల పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ
36
స్పెషల్ అట్రాక్షన్‌
Image Credit : instagram

స్పెషల్ అట్రాక్షన్‌

కపూర్, పటౌడీ ఫ్యామిలీలు ఆదివారం కలిసి ఎంజాయ్ చేశాయి. ఈ పార్టీలో కరీనా కపూర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆమె కరిష్మా, సారాతో కలిసి పోజులిచ్చింది. మరోవైపు సోహా అలీ ఖాన్ తన తల్లి షర్మిలా ఠాగూర్‌తో కనిపించారు.
46
అందరితో కలిసి ఫుల్లుగా ఎంజాయ్
Image Credit : instagram

అందరితో కలిసి ఫుల్లుగా ఎంజాయ్

సైఫ్, సారా, ఇబ్రహీం అలీ ఖాన్ అందరితో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. ఈ పార్టీలో సోహా అలీ ఖాన్ అందరికంటే ఎక్కువ సందడి చేస్తూ కనిపించారు. కునాల్ ఖేము, సబా అలీ ఖాన్ కూడా సంతోషంగా కనిపించారు.
56
ఇబ్రహీం, సారా తమ నానమ్మ షర్మిలా ఠాగూర్‌తో..
Image Credit : instagram

ఇబ్రహీం, సారా తమ నానమ్మ షర్మిలా ఠాగూర్‌తో..

ఈస్టర్ వేడుకల్లో తైమూర్, జెహ్, ఇనాయా కూడా ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. మరోవైపు, ఇబ్రహీం, సారా తమ నానమ్మ షర్మిలా ఠాగూర్‌తో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు.
66
గ్రూప్ ఫోటో
Image Credit : instagram

గ్రూప్ ఫోటో

ఆదివారం నాడు కపూర్, పటౌడీ కుటుంబాలు ఒకేచోట సందడి చేశాయి. ఈ సందర్భంగా ఇబ్రహీం, సారా.. కరీనా, సైఫ్, సోహా, సబాలతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Kiara Advani: నా కూతురి ఎంతమందితో అయినా తిరగొచ్చు.. డేటింగ్ పై కియారా బోల్డ్ కామెంట్
Recommended image2
Ravi Mohan: అప్పటి వరకు సినిమాల్లో నటించను, జయం రవి సంచలన నిర్ణయం.. నటిపై ఫైర్
Recommended image3
Anasuya Bikini Photos: అనసూయ బర్త్ డే సెలబ్రేషన్‌.. ప్యాంట్‌ లేని, బికినీ ఫోటోలతో రంగమ్మత్త అరాచకం
Related Stories
Recommended image1
Rajasekhar: చిరంజీవితో పోటీపడి టాప్ 4లో నిలబడలేకపోయిన రాజశేఖర్.. కెరీర్ ని బలంగా దెబ్బ కొట్టింది అదే
Recommended image2
సినిమా మొత్తాన్ని డామినేట్ చేసిన బెస్ట్ ఐటెం సాంగ్స్ ఇవే.. ఆ ఒక్క సాంగ్ వల్ల పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved