MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • సినిమా మొత్తాన్ని డామినేట్ చేసిన బెస్ట్ ఐటెం సాంగ్స్ ఇవే.. ఆ ఒక్క సాంగ్ వల్ల పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ

సినిమా మొత్తాన్ని డామినేట్ చేసిన బెస్ట్ ఐటెం సాంగ్స్ ఇవే.. ఆ ఒక్క సాంగ్ వల్ల పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ

టాలీవుడ్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ కి సపరేట్ క్రేజ్ ఉంది. కొన్ని ఐటెం సాంగ్స్ సినిమా మొత్తాన్ని డామినేట్ చేసే విధంగా ఉంటాయి. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 05 2026, 05:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Telugu Item Songs
Image Credit : Asianet News

Telugu Item Songs

టాలీవుడ్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ కి ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. చాలా సినిమాలకు ఐటెం సాంగ్స్ వల్లే మంచి పబ్లిసిటీ లభించింది. మాస్ ఆడియన్స్ ని ఆకర్షించాలి అంటే ఐటెం సాంగ్స్ తప్పనిసరి అని దర్శక నిర్మాతలు భావిస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఓరోరి యోగి
Image Credit : Asianet News

ఓరోరి యోగి

ప్రభాస్ యోగి చిత్రంలో ఓరోరి యోగి అనే ఐటెం సాంగ్ ఉంది. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ముమైత్ పెర్ఫార్మ్ చేసిన ఈ సాంగ్ మాత్రం ఆకట్టుకుంది.

Related Articles

Related image1
Chiranjeevi: చిరంజీవి సినిమా, ముందుగానే భయపడిన పోలీసులు.. ఆడియోతోనే సౌత్ లో తిరుగులేని రికార్డ్
Related image2
దృశ్యం డైరెక్టర్ కాపీ కొట్టి తీసిన క్రైమ్ థ్రిల్లర్..చంపి పాతిపెట్టే కాన్సెప్ట్ తోనే, ఓటీటీలో మంచి టైం పాస్
37
కెవ్వు కేక
Image Credit : Asianet News

కెవ్వు కేక

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గబ్బర్ సింగ్ చిత్రంలో కెవ్వు కేక అనే ఐటెం సాంగ్ ఉంది. ఈ సాంగ్ లో మలైకా అరోరా నటించింది. సినిమా రిలీజైనప్పుడు ఈ పాట ఒక ఊపు ఊపేసింది.

47
ఇప్పటి కింకా నా వయసు
Image Credit : Asianet News

ఇప్పటి కింకా నా వయసు

పోకిరి చిత్రంలో ముమైత్ ఖాన్ పెర్ఫార్మ్ చేసిన ఈ ఐటెం సాంగ్ యువతని విపరీతంగా మెప్పించింది. ముమైత్ గ్లామర్, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఈ సాంగ్ లో నెక్స్ట్ లెవల్ అంతే.

57
స్వింగ్ జరా
Image Credit : Asianet News

స్వింగ్ జరా

మిల్కీ బ్యూటీ తమన్నా పెర్ఫామ్ చేసిన సాంగ్ ఇది. ఈ సాంగ్ లో తమన్నా గ్లామర్ షో, డ్యాన్స్ మూమెంట్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. ఇప్పటికీ ఈ సాంగ్ యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ పొందుతోంది. ఎన్టీఆర్ జైలవకుశ చిత్రంలోనిది ఈ పాట.

67
పక్కా లోకల్
Image Credit : Asianet News

పక్కా లోకల్

ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ చిత్రంలో కాజల్ అగర్వాల్ తొలిసారి ఐటెం సాంగ్ చేసింది. జనతా గ్యారేజ్ చిత్రంలో హైలైట్ అయిన అంశాల్లో ఈ సాంగ్ కూడా ఒకటి.

77
ఊ అంటావా మావ
Image Credit : Asianet News

ఊ అంటావా మావ

అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో సమంత చేసిన ఈ ఐటెం సాంగ్ ఇండియా మొత్తం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో బజ్ పెంచడంలో ఈ సాంగ్ కీలక పాత్ర పోషించింది అని చెప్పొచ్చు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Recommended image2
ఓటీటీలో ట్రెండింగ్ సైకో థ్రిల్లర్.. దేశాన్ని వణికించిన సీరియల్ కిల్లర్ కథ..
Recommended image3
Irumudi Record: 105 ఏళ్ల రికార్డ్ బ్రేక్, బాహుబలి, RRR, పుష్ప వల్ల కూడా కాలేదు.. చరిత్ర సృష్టించిన రవితేజ సినిమా
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవి సినిమా, ముందుగానే భయపడిన పోలీసులు.. ఆడియోతోనే సౌత్ లో తిరుగులేని రికార్డ్
Recommended image2
దృశ్యం డైరెక్టర్ కాపీ కొట్టి తీసిన క్రైమ్ థ్రిల్లర్..చంపి పాతిపెట్టే కాన్సెప్ట్ తోనే, ఓటీటీలో మంచి టైం పాస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved