MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ustaad:100 రోజులు ఆడాల్సిన బాలయ్య మూవీ డిజాస్టర్, ఉస్తాద్ కూడా అందుకే ఫ్లాప్..శ్రీలీల ఎపిసోడ్స్ తీసేసి ఉంటే

Ustaad:100 రోజులు ఆడాల్సిన బాలయ్య మూవీ డిజాస్టర్, ఉస్తాద్ కూడా అందుకే ఫ్లాప్..శ్రీలీల ఎపిసోడ్స్ తీసేసి ఉంటే

సీనియర్ రచయిత పరుచూరి గోపాల కృష్ణ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నిరాశ పరచడానికి కారణాలు వివరించారు. బాలకృష్ణ నటించిన ఓ సినిమా కూడా ఇదే కారణాలతో ఫ్లాప్ అయింది అని అన్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 24 2026, 10:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Pawan Kalyan
Image Credit : Asianet News

Pawan Kalyan

సీనియర్ రచయిత పరుచూరి గోపాల కృష్ణ కొన్ని వందల చిత్రాలకు రచయితగా పనిచేశారు. ఎన్టీఆర్, కృష్ణ నుంచి ఈ తరం జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి హీరోల వరకు ఆయన ఎన్నో చిత్రాలకు రచనలు, సంభాషణలు అందించారు. ఇటీవల పరుచూరి గోపాల కృష్ణ రిలీజైన సినిమాలకు విశ్లేషణలు అందిస్తున్నారు. పరుచూరి పలుకులు పేరుతో యూట్యూబ్ లో పాఠాలు చెబుతున్నారు.

25
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్
Image Credit : instagram

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్

తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై పరుచూరి తనదైన శైలిలో విశ్లేషణ అందించారు. పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ.. పిల్లలు పనిలోకి కాదు బాడీలోకి వెళ్ళాలి అనే మంచి సందేశాత్మక సన్నివేశాలతో ఈ చిత్రం ప్రారంభం అయింది. భగత్ సింగ్ అంటే ప్రాణం, గాంధీ గారు అంటే గౌరవం లాంటి డైలాగులు చాలా బావున్నాయి.

Related Articles

Related image1
Balakrishna New House: ఇరుగు పొరుగు వారిగా మారబోతున్న చిరు, బాలయ్య, బన్నీ..బాలకృష్ణకి ఇది మూడో లగ్జరీ హౌస్
Related image2
OTT లో తప్పక చూడాల్సిన 7 సినిమాలు..ఒక్కొక్కటి సీట్ ఎడ్జ్ మీద కూర్చుని చూసే మూవీ, మిస్సయితే మీ బ్యాడ్ లక్
35
సెకండ్ హాఫ్ లో శ్రీలీలతో వచ్చే సీన్లు
Image Credit : X/@MythriOfficial

సెకండ్ హాఫ్ లో శ్రీలీలతో వచ్చే సీన్లు

డైలాగులని డైరెక్టర్ హరీష్ శంకర్ చాలా చక్కగా, తెలివిగా రాశారు. భారీ డైలాగులు లేవు కానీ హృదయంలోకి చొచ్చుకుపోయే డైలాగులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించారు. సెకండ్ హాఫ్ లో శ్రీలీలతో వచ్చే సీన్లు చాలా బావున్నాయి. అయినా కూడా ఈ చిత్రం అంతగా ఆకట్టుకోక పోవడానికి కారణాలు కొన్ని ఉన్నాయి.

45
100 రోజులు ఆడేది
Image Credit : Asianet News

100 రోజులు ఆడేది

మేము బాలయ్యతో నిప్పురవ్వ అనే సినిమాకి రచన అందించాం. అందరూ నిప్పురవ్వ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ కాగానే సూపర్ హిట్ అన్నారు. సెకండ్ హాఫ్ చూసి ఏమీ లేదు డిజాస్టర్ అని అన్నారు. ఆ సినిమాలో మేము చేసిన ఒక మిస్టేక్ ఉంది. సినిమా చూసిన కొందరు ప్రముఖులు నిప్పురవ్వ సినిమాలో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ గా.. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ గా చేసి ఉంటే 100 రోజులు ఆడేది అని చెప్పారు.

55
శ్రీలీల ఎపిసోడ్ మొత్తాన్ని
Image Credit : Youtube

శ్రీలీల ఎపిసోడ్ మొత్తాన్ని

ఉస్తాద్ లో కూడా అలాంటి స్క్రీన్ ప్లే దోషమే ఉంది. ఫస్ట్ హాఫ్ లో ఎక్కువగా యాక్షన్ సీన్లు ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో యాక్షన్ సీన్లు చూసి సెకండ్ హాఫ్ లో శ్రీలీలతో లవ్ సీన్లు చూడాలి అంటే ఆడియన్స్ కి అంతగా ఎక్కదు. కానీ సెకండ్ హాఫ్ లో శ్రీలీల సన్నివేశాలు చాలా బావున్నాయి. ఆ శ్రీలీల ఎపిసోడ్ మొత్తాన్ని ఫస్ట్ హాఫ్ లో చూపించి ఉంటే చాలా బావుండేది. అదే విధంగా ఫస్ట్ హాఫ్ లో చిన్న పిల్లాడి పాత్ర (చిన్నప్పటి ఉస్తాద్) కూడా ఎక్కువైంది. ఉస్తాద్ నిరాశ పరచాల్సిన చిత్రం కాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే అద్భుతంగా ఉండేది. టైటిల్ లో భగత్ సింగ్ అని కాకుండా వేరే పేరు పెట్టాల్సింది అని పరుచూరి అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Vaazha 2 Review: వాలా 2 మూవీ తెలుగు రివ్యూ.. మలయాళంలో దుమ్ములేపుతున్న సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
యాంకర్ స్రవంతి చొక్కారపు భర్త ఎవరు? ఏం చేస్తారు? రెండు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నారు?
Recommended image3
OTT లో తప్పక చూడాల్సిన 7 సినిమాలు..ఒక్కొక్కటి సీట్ ఎడ్జ్ మీద కూర్చుని చూసే మూవీ, మిస్సయితే మీ బ్యాడ్ లక్
Related Stories
Recommended image1
Balakrishna New House: ఇరుగు పొరుగు వారిగా మారబోతున్న చిరు, బాలయ్య, బన్నీ..బాలకృష్ణకి ఇది మూడో లగ్జరీ హౌస్
Recommended image2
OTT లో తప్పక చూడాల్సిన 7 సినిమాలు..ఒక్కొక్కటి సీట్ ఎడ్జ్ మీద కూర్చుని చూసే మూవీ, మిస్సయితే మీ బ్యాడ్ లక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved