MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Balakrishna New House: ఇరుగు పొరుగు వారిగా మారబోతున్న చిరు, బాలయ్య, బన్నీ..బాలకృష్ణకి ఇది మూడో లగ్జరీ హౌస్

Balakrishna New House: ఇరుగు పొరుగు వారిగా మారబోతున్న చిరు, బాలయ్య, బన్నీ..బాలకృష్ణకి ఇది మూడో లగ్జరీ హౌస్

త్వరలో మెగాస్టార్ చిరంజీవి,నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్ ఇరుగుపొరుగు వారిగా మారబోతున్నారు. చిరంజీవికి ఇంటి వెనుకనే బాలయ్య లగ్జరీ హౌస్ నిర్మాణం పూర్తయింది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 23 2026, 09:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

హైదరాబాద్ లో అగ్ర సినీ తారలంతా అత్యంత ఖరీదైన జూబ్లీ హిల్స్ ఏరియాలో నివాసం ఉంటున్నారు. హైదరాబాద్ నగరంలో విలాసవంతమైన ఇండివిడ్యువల్ హౌస్ లకు జూబ్లీ హిల్స్ ఏరియా పేరుగాంచింది. త్వరలో టాలీవుడ్ కి చెందిన ముగ్గురు అగ్ర నటులు జూబ్లీ హిల్స్ లో నైబర్స్ గా మారబోతున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
ఇరుగు పొరుగువారిగా
Image Credit : Asianet News

ఇరుగు పొరుగువారిగా

ఆ ముగ్గురు ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్. త్వరలో చిరంజీవికి బాలయ్య, బన్నీ ఇద్దరూ ఇరుగు పొరుగువారిగా మారబోతున్నారు. చిరంజీవి ఇంటి దగ్గర్లోనే బాలయ్య, అల్లు అర్జున్ ల కొత్త నివాసాలు నిర్మాణం జరుగుతున్నాయి.

Related Articles

Related image1
ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు లలో అసలైన ధనికులు ఎవరు ? ఆయనొక్కరే రియల్ స్టార్
Related image2
కొత్త పెళ్లికూతురు, రాత్రంతా ఐటెం సాంగ్ చేసి ఉదయాన్నే పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్.. 20 ఏళ్ళ కుర్రాడితో
35
బాలకృష్ణ కొత్త ఇంటి నిర్మాణం
Image Credit : Asianet News

బాలకృష్ణ కొత్త ఇంటి నిర్మాణం

బాలకృష్ణ కొత్త ఇంటి నిర్మాణం పూర్తయింది. ఈ ఏడాదే గృహప్రవేశం ఉంటుంది అని సమాచారం. బాలకృష్ణ ప్రస్తుతం జూబ్లీ హిల్స్ లో రోడ్ నెంబర్ 45 లో నివాసం ఉంటున్నారు. ఇటీవల ఆ ప్రాంతం బాగా రద్దీగా మారింది. దీనితో బాలయ్య సరిగ్గా చిరంజీవి ఇంటి వెనుకాలే ఒక ల్యాండ్ కొన్నారు. కొన్నేళ్లుగా అక్కడ ఇంటి నిర్మాణం జరుగుతోంది. అది చాలా ప్రశాంతంగా ఉండే ప్రాంతం.

45
అల్లు అర్జున్ లగ్జరీ హౌస్
Image Credit : Asianet News

అల్లు అర్జున్ లగ్జరీ హౌస్

అన్ని పనులు పూర్తయ్యాక బాలయ్య కొత్త ఇంటికి ఫ్యామిలీతో షిఫ్ట్ అవుతారు. ఆల్రెడీ బాలయ్యకి జూబ్లీ హిల్స్ లో లగ్జరీ హౌస్ ఉంది. ఇప్పుడు చిరంజీవి ఇంటి వెనుక మరో ఇల్లు నిర్మించుకున్నారు. అదే విధంగా హిందూపూర్ లో కూడా తన కొత్త ఇంటికి బాలయ్య ఇటీవల భూమి పూజ చేశారు. మొత్తంగా బాలయ్య హౌస్ ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా చిరంజీవి ఇంటికి అత్యంత సమీపంలో అల్లు అర్జున్ కూడా లగ్జరీ హౌస్ నిర్మించుకుంటున్నారు. బన్నీ కూడా త్వరలోనే ఫ్యామిలీతో ఆ ఇంటికి షిఫ్ట్ అవుతారట.

55
ఫన్నీగా కామెంట్స్
Image Credit : Face book/ KChiranjeeviFans, Nandamuri Balakrishna

ఫన్నీగా కామెంట్స్

దీనితో చిరు, బాలయ్య గురించి అభిమానులు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. చిరు, బాలయ్య ఇద్దరూ బాల్కనీలో కూర్చుకుని మాట్లాడుకుంటారేమో అని కొందరు అభిమానులు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అయితే చిరు ఇంట్లో పిల్లలు క్రికెట్ ఆడుతూ బంతి బాలయ్య ఇంట్లో పడితే ఎలా ఉంటుంది ? అని ఫన్నీగా ఊహించుకుంటున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Cannes 2026: గ్రీన్ గౌన్‌లో అదరగొట్టిన అదితి రావు హైదరి.. రాయల్ లుక్‌తో అప్సరసలా, వైరల్ ఫొటోస్
Recommended image2
Pradeep Kotte: ఒక్క సినిమాతో లైఫే మారిపోయింది.. తిమ్మరాజుపల్లి టీవీ నటుడు డబుల్‌ డ్యూటీ తెలిస్తే షాకే
Recommended image3
Balakrishna: వరుసగా 2 ఇండస్ట్రీ హిట్లు కొట్టి కనుమరుగైన హీరోయిన్.. బాలయ్య, నాగార్జున వల్ల ఆమె కెరీర్ క్లోజ్
Related Stories
Recommended image1
ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు లలో అసలైన ధనికులు ఎవరు ? ఆయనొక్కరే రియల్ స్టార్
Recommended image2
కొత్త పెళ్లికూతురు, రాత్రంతా ఐటెం సాంగ్ చేసి ఉదయాన్నే పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్.. 20 ఏళ్ళ కుర్రాడితో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved