MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • 100 కోట్లకి చేరువగా వెళుతున్న నితిన్.. నాని మూవీని కూడా లాగేశాడా ?

100 కోట్లకి చేరువగా వెళుతున్న నితిన్.. నాని మూవీని కూడా లాగేశాడా ?

తన చిత్రాల రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా యువ హీరో నితిన్ జోరు మాత్రం మామూలుగా లేదు. నితిన్ ఇటీవల రియల్ లైఫ్ లో తండ్రిగా ప్రమోషన్ పొందాడు. తన సతీమణి షాలిని మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కాగా నితిన్ ప్రస్తుతం రాబిన్ హుడ్, తమ్ముడు అనే రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Sep 14 2024, 02:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

తన చిత్రాల రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా యువ హీరో నితిన్ జోరు మాత్రం మామూలుగా లేదు. నితిన్ ఇటీవల రియల్ లైఫ్ లో తండ్రిగా ప్రమోషన్ పొందాడు. తన సతీమణి షాలిని మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కాగా నితిన్ ప్రస్తుతం రాబిన్ హుడ్, తమ్ముడు అనే రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. రెండు చిత్రాలు భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్నాయి. తమ్ముడు చిత్రం దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్ర బడ్జెట్ 70 కోట్లు దాటినట్లు తెలుస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

అయితే నితిన్ తదుపరి చిత్రాల గురించి కూడా ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. నితిన్ నెక్స్ట్ మూవీ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్నట్లు టాక్. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నారట. విక్రమ్ కుమార్ నితిన్ కెరీర్ ని నిలబెట్టిన దర్శకుడు. వరుస ఫ్లాపులతో నితిన్ పదేళ్లుగా సతమతమవుతున్న సమయంలో.. విక్రమ్ కుమార్ ఇష్క్ చిత్రంతో మంచి హిట్ ఇచ్చారు. అక్కడి నుంచి నితిన్ కెరీర్ మరో టర్న్ తీసుకుంది. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి రెండో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు

34

ఇప్పుడు విక్రమ్ కుమార్ నితిన్ కోసం 80 కోట్ల బడ్జెట్ అవసరం అయ్యే కథ రెడీ చేస్తున్నారట. సినిమా రిలీజ్ అయ్యేసరికి 100 కోట్లు దాటిపోయినా ఆశ్చర్యం అవసరం లేదు. అదే సమయంలో నితిన్ తదుపరి చిత్రాల గురించి మరో వార్త కూడా వినిపిస్తోంది. బలగం వేణు, నాని కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మాణంలో ఒక చిత్రం తెరకెక్కవలసింది. 

Also Read: లెజెండ్రీ హీరో మూవీలోని సీన్లు పెట్టి బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్..పెద్ద రచ్చ అయింది..

44

కానీ నానికి కథ నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఈ చిత్రానికి ఎల్లమ్మ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. నాని తప్పుకోవడంతో ఈ చిత్రం ఇప్పుడు నితిన్ చేతుల్లోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు నితిన్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. ఆల్రెడీ వీరిద్దరి కాంబోలో తమ్ముడు తెరకెక్కుతోంది. ఎల్లమ్మ సెట్ అయితే అది కూడా క్రేజీ ప్రాజెక్టు అవుతుంది. మరి నితిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. 

Also Read: ఏజ్ గ్యాప్ 40 ఏళ్ళు, మనవరాలిగా నటించిన అమ్మాయినే హీరోయిన్ గా..ఎన్టీఆర్ ని ఎలా ఒప్పించారో తెలుసా

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Recommended image2
Rajendra Prasad: నటకిరీటి బిరుదు వెనుక స్టోరీ రివీల్‌ చేసిన రాజేంద్రప్రసాద్‌.. `పిఠాపురంలో` ఎలా ఉంటుందంటే?
Recommended image3
Allari Naresh: అల్లరి నరేష్ ఇంత పెద్ద సూపర్ హిట్స్ రిజెక్ట్ చేశాడా.. ఆ ఇద్దరు హీరోల పంట పండింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved