MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Folk Song: మరదలు ఇలా పిలిస్తే ఏ బావైనా రాకుండా ఉంటాడా? 151 మిలియన్ వ్యూస్ తో అదరగొడుతున్న సాంగ్!

Folk Song: మరదలు ఇలా పిలిస్తే ఏ బావైనా రాకుండా ఉంటాడా? 151 మిలియన్ వ్యూస్ తో అదరగొడుతున్న సాంగ్!

Folk Song: కొన్ని పాటలు ప్రేక్షకుల మనసును ఇట్టే దోచుకుంటాయి. తక్కువ టైంలోనే మిలియన్ల వ్యూస్ సాధిస్తుంటాయి. అలా యూట్యూబ్ లో 151 మిలియన్ల వ్యూస్ తో దుమ్ము రేపుతోంది ఓ ఫోక్ సాంగ్. బావ, మరదలి కాన్సెప్ట్ తో వచ్చిన ఆ సాంగ్ ఏంటో చూసేయండి.

2 Min read
Author : Kavitha G
Published : Jul 15 2026, 12:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నిమ్మతోట వనములో ఫోక్ సాంగ్
Image Credit : YouTube N Music

నిమ్మతోట వనములో ఫోక్ సాంగ్

జానపద పాటలకు ఉండే ప్రత్యేకతే వేరు. విలేజ్ లైఫ్, ప్రేమాభిమానాలు, బంధాలు బంధుత్వాలు, సంప్రదాయాలను చాలా సింపుల్ పదాలతో మనసుకు హత్తుకునేలా చెప్పడం జానపద గీతాల ప్రత్యేకత. అలాంటి పాటల్లో ఒకటే "నిమ్మతోట వనములో జోడు జంపన గొడుగులో రారా ముద్దుల బావయ్య ముత్యాల పందిరి కిందికి.." అనే ఫోక్ సాంగ్. బావ, మరదలి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ పాట యూట్యూబ్ లో 151 మిలియన్ల వ్యూస్, 470K లైక్స్ తో దుమ్ము రేపుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అదిరిపోయే డ్యాన్స్ తో..
Image Credit : YouTube N Music

అదిరిపోయే డ్యాన్స్ తో..

ఈ ఫోక్ సాంగ్ లో మరదలు, తన బావను ప్రేమగా పిలిచే విధానం, పాటలో వాడిన పదాలు చాలా సింపుల్ గా, అట్రాక్టివ్ గా ఉంటాయి. ముఖ్యంగా మ్యూజిక్, మాధురి రాథోడ్ చేసిన డ్యాన్స్.. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఏ ఫంక్షన్లో చూసిన ఈ పాట వినిపిస్తోంది. కోట్లాది మంది ఈ పాటను వినడమే కాదు.. ఈ పాటకు స్పెప్పులు వేస్తూ వీడియోలు, షార్ట్స్, రీల్స్ చేయడం వల్ల ఈ పాట క్రేజ్ మరింత పెరిగింది.

34
సాంగ్ లిరిక్స్
Image Credit : YouTube N Music

సాంగ్ లిరిక్స్

మరి యూట్యూబ్ లో అదరగొడుతున్న ఆ సాంగ్ లిరిక్స్ ఓసారి చూసేయండి.

నిమ్మ తోట వనములో

జోడు జంపన గొడుగులో

రారా ముద్దుల బావయ్య

ముత్యాల పందిరి కిందికి

రారా ముద్దుల బావయ్యా

ముత్యాల పందిరి కిందికి

రారా ముద్దుల బావయ్యా

ముత్యాల పందిరి కిందికి

ముత్యాల దండాలిత్తావా మురిపెంగా నన్ను చూత్తవ?

ముత్యాల దండాలిత్తావా మురిపెంగా నన్ను చూత్తవ?

నిమ్మ తోట వనములో

జోడు జంపన గొడుగులో

రారా ముద్దుల బావయ్య

ముత్యాల పందిరి కిందికి

అరటి తోట వనములో

జోడు జంపన గొడుగులో

రారా ముద్దుల బావయ్య పగడాల

పందిరి కిందికి

రారా ముద్దుల బావయ్యా పగడాల

పందిరి కిందికి

రారా ముద్దుల బావయ్యా పగడాల

పందిరి కిందికి

పగడాల దండాలిత్తవా పదిలంగా నన్ను చూత్తవ?

పగడాల దండాలిత్తవా పాణంగా నన్ను చూత్తవ?

44
పగడాల దండాలిత్తవా పాణంగా నన్ను చూత్తవ?
Image Credit : YouTube N Music

పగడాల దండాలిత్తవా పాణంగా నన్ను చూత్తవ?

ఓహో జామ తోట వనములో

జోడు జంపన గొడుగులో

రారా ముద్దుల బావయ్యా

వజ్రాల పందిరి కిందికి

రారా ముద్దుల బావయ్యా

వజ్రాల పందిరి కిందికి

రారా ముద్దుల బావయ్యా

వజ్రాల పందిరి కిందికి

వజ్రాల దండాలిత్తవా అందంగ నన్ను చూత్తవ?

వజ్రాల దండాలిత్తవా అందంగ నన్ను చూత్తవా?

జామ తోట వనములో

జోడు జంపన గొడుగులో

రారా ముద్దుల బావయ్య

వజ్రాల పందిరి కిందికి

బంతి తోట వనములో

జోడు జంపన గొడుగులో

రారా ముద్దుల బావయ్య రతనాల

పందిరి కిందికి

రారా ముద్దుల బావయ్యా

రతనాల పందిరి కిందికి

రారా ముద్దుల బావయ్యా

రతనాల పందిరి కిందికి

రతనాల దండాలిత్తావా రాణోలే నన్ను చూత్తవ?

రతనాల దండాలిత్తావా రాణోలే నన్ను చూత్తవా?

బంతి తోట వనములో

జోడు జంపన గొడుగులో

రారా ముద్దుల బావయ్య రతనాల

పందిరి కిందికి

మల్లె తోట వనములో

జోడు జంపన గొడుగులో

రారా ముద్దుల బావయ్యా

మనసైన వాడివేనయ్యా

రారా ముద్దుల బావయ్యా

మనసైనా వాడివేనయ్యా

రారా ముద్దుల బావయ్యా

మనసైనా వాడివేనయ్యా

నాకు తాళిగట్టు బావయ్యా

నీ యెంట ఉంటా రావయ్యా

నాకు తాళిగట్టు బావయ్యా

నీ యెంట ఉంటా రావయ్యా

నీ యెంట ఉంటా రావయ్యా

ఏడడగులేస్తా రావయ్యా

నీ యెంట ఉంటా

రావయ్యా

ఎడడుగులేస్తా రావయ్యా…

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Related Stories
Recommended image1
Folk Song: ఈ పాటలో అన్నీ డబుల్ మీనింగ్ పదాలే.. కానీ పాట మాత్రం సూపర్ హిట్, 103 మిలియన్ వ్యూస్!
Recommended image2
Folk Song: పాట కొత్తదే.. కానీ లుక్ పాతది.. ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాలనిపించే సూపర్ సాంగ్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved