MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Folk Song: ఈ పాటలో అన్నీ డబుల్ మీనింగ్ పదాలే.. కానీ పాట మాత్రం సూపర్ హిట్, 103 మిలియన్ వ్యూస్!

Folk Song: ఈ పాటలో అన్నీ డబుల్ మీనింగ్ పదాలే.. కానీ పాట మాత్రం సూపర్ హిట్, 103 మిలియన్ వ్యూస్!

Folk Song: ప్రస్తుతం యూట్యాబ్ లో ఫోక్ సాంగ్స్ దుమ్మురేపుతున్నాయి. ప్రేక్షకులను ఆకట్టుకునే బీట్‌లు, డబుల్ మీనింగ్ పదాలతో యూట్యూబ్ లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది ఓ ఫోక్ సాంగ్. ఇంతకీ ఆ పాట ఏంటి? దాని ప్రత్యేకత ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. 

2 Min read
Author : Kavitha G
Published : Jun 05 2026, 04:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
దేకు దేకు ఫోక్ సాంగ్
Image Credit : YouTube Srinivas Melodys

దేకు దేకు ఫోక్ సాంగ్

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో.. ముఖ్యంగా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, షార్ట్ వీడియోల ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఫోక్ సాంగ్స్ లో " అయ్యో దేకు దేకు అన్న దోల్తాన్న నన్ను దేకడేమత్తా నీ కొడుకు" పాట ఒకటి. తెలంగాణ యాస, ఊపిచ్చే మ్యూజిక్, కాళ్లు కదిలించే బీట్‌లు, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే పదాలతో ఈ పాట ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఒకసారి విన్నవారిని మరోసారి వినేలా చేసే మ్యాజిక్ ఈ పాటలో కనిపిస్తుంది. ముఖ్యంగా యువతలో ఈ పాటకు వచ్చిన ఆదరణ మామూలుగా లేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
డబుల్ మీనింగ్ పదాలతో..
Image Credit : YouTube Srinivas Melodys

డబుల్ మీనింగ్ పదాలతో..

ఈ పాటలో ఎక్కువగా వినిపించే పదాలు, భావాలు డబుల్ మీనింగ్ లో ఉన్నాయని చాలామంది అభిప్రాయపడ్డారు. పాటను మొదటిసారి విన్నప్పుడు అది సాధారణ జానపదంలా అనిపించినా, లిరిక్స్‌ను కాస్త శ్రద్ధగా గమనిస్తే అందులోని పద ప్రయోగాలు మరో అర్థాన్ని కూడా సూచిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇదే అంశం ఈ పాటను మరింత వైరల్ అయ్యేలా చేసింది.

Related Articles

Related image1
Train Ticket Booking Tips: ట్రైన్ టికెట్ బుక్ చేసేటప్పుడు ఈ 5 ఫాలో అయితే చాలా డబ్బులు ఆదా!
Related image2
Mass Song: 150 మిలియన్ వ్యూస్, 1.6M లైక్స్.. యూట్యూబ్ ని షేక్ చేస్తోన్న మాస్ సాంగ్, వింటే పూనకాలే!
34
మ్యూజిక్ తో మ్యాజిక్
Image Credit : YouTube Srinivas Melodys

మ్యూజిక్ తో మ్యాజిక్

మ్యూజిక్ పరంగా చూస్తే "దేకు దేకు" పాటలో బీట్‌లు చాలా బాగుంటాయి. మొదటి కొన్ని సెకన్లలోనే ప్రేక్షకుడిని పాటలోకి లాగేసే ఎనర్జీ ఇందులో కనిపిస్తుంది. డీజే మ్యూజిక్, ఫాస్ట్ రిథమ్ ఈ పాటకు ప్రధాన బలంగా నిలిచాయి. అందుకే ఈ పాట ఎక్కడ వినిపించినా యువత స్టెప్పులు వేయకుండా ఉండరు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, కాలేజ్ ఈవెంట్లు, ఊరేగింపులు ఇతర సందర్భాల్లో ఈ పాట తరచూ వినిపించడం వెనుక కారణం కూడా అదే.

44
భాషలోనే అసలు బలం
Image Credit : YouTube Srinivas Melodys

భాషలోనే అసలు బలం

ఫోక్ పాటల అసలు బలం వాటి భాషలో ఉంటుంది. ప్రజల నోట వినిపించే మాటలనే పాటల రూపంలో అందించడం వల్ల అవి త్వరగా జనాల్లోకి వెళ్తాయి. "దేకు దేకు" పాటలో కూడా అదే ఫార్ములాను అనుసరించారు. గ్రామీణ యాస, స్థానిక పదాలు, సరదా సంభాషణలు ఈ పాటకు సహజత్వాన్ని తీసుకొచ్చాయి. అత్త కోడలు కాన్సెప్ట్ తో వచ్చిన ఈ ఫోక్ సాంగ్ కి రాజేందర్ కొండా లిరిక్స్ అందించగా, సింగర్స్ లావణ్య, ప్రభ పాడారు. మహేష్ చింతబరి మ్యూజిక్ కంపోజ్ చేశారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi 3 Days Collections: సండే హైయ్యెస్ట్, రవితేజ మూవీకి ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లో వచ్చినవి ఇవే
Recommended image2
Tarun - Vadde Naveen: చిరు, బాలయ్య, పవన్ లకు పోటీ ఇచ్చిన కుర్ర హీరోలు.. ఒక్క సినిమాతో పతనం, అసలేం జరిగింది ?
Recommended image3
OTT: వారణాసి విలన్ థ్రిల్లర్ తో పాటు రోజా మూవీ కూడా ఓటీటీలోకి.. ఒంటరిగా చూడాల్సిన రొమాంటిక్ మూవీస్ రెడీ
Related Stories
Recommended image1
Train Ticket Booking Tips: ట్రైన్ టికెట్ బుక్ చేసేటప్పుడు ఈ 5 ఫాలో అయితే చాలా డబ్బులు ఆదా!
Recommended image2
Mass Song: 150 మిలియన్ వ్యూస్, 1.6M లైక్స్.. యూట్యూబ్ ని షేక్ చేస్తోన్న మాస్ సాంగ్, వింటే పూనకాలే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved