ఓ నిహారికా... అందాల ప్రదర్శన ఆపవా ఇకా, పెళ్ళైనా ఫ్యాన్స్ కి పండగే!

First Published Apr 20, 2021, 4:55 PM IST

నాగబాబు తనయ నిహారిక మెగా ఫ్యామిలీలో వన్ అండ్ ఓన్లీ డేరింగ్ లేడీ. మూడు దశాబ్దాలకు పైగా వెండితెరను ఏలుతున్న మెగా కుటుంబంలో హీరోయిన్ గా మారిన ఏకైక అమ్మాయి నిహారిక.