సెక్సీ లుక్స్ తో రచ్చ చేస్తోన్న 'ఇస్మార్ట్' పోరి!

First Published 31, May 2019, 2:26 PM IST

బాలీవుడ్ సినిమా మున్నామైఖెల్‌తో ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్.

(Photo Courtesy_Instagram) బాలీవుడ్ సినిమా మున్నామైఖెల్‌తో ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్.

(Photo Courtesy_Instagram) తొలి సినిమాతోనే అందాలు ఆరబోతతో పిచ్చెక్కించిన ఈ భామ  అప్పట్నుంచి నటన కాకుండా కేవలం అందాలను మాత్రమే  నమ్ముకుని ముందుకు వెళ్తుంది.

(Photo Courtesy_Instagram) సవ్యసాచితో తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయమైన నిధి అగర్వాల్  ఇప్పటికీ గ్లామర్ డోస్‌ తోనే యూత్ ని ఎట్రాక్ట్ చేస్తోంది.

(Photo Courtesy_Instagram) ఆ సినిమా ఫ్లాప్ అయినా ఇప్పుడు అఖిల్ 'మిస్టర్ మజ్ను'తో తెలుగులో పాగా వేయాలనుకుంది కానీ ఏవరేజ్ టాక్ రావడంతో డల్ అయింది.

(Photo Courtesy_Instagram) అయినప్పటికీ ఈమెకి టాలీవుడ్ లో అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

(Photo Courtesy_Instagram) ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్'  సినిమాలో నటిస్తోంది.

(Photo Courtesy_Instagram) ఇది ఇలా ఉండగా.. తరచూ తన గ్లామరస్ ఫోటోలతో సోషల్ మీడియాలో  సెన్సేషన్ అవుతోంది.

(Photo Courtesy_Instagram) ఎప్పటికప్పుడు ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో  షేర్ చేస్తుంటుంది.

(Photo Courtesy_Instagram) తాజాగా మరికొన్ని ఫోటోలు షేర్ చేసింది. వీటికి నెటిజన్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

loader