అన్నీ చూపిస్తూ నీతులు చెవుతున్నావా... అనసూయ హాట్ ఫోటోలపై నెటిజెన్స్ ఫైర్
First Published Dec 19, 2020, 12:34 AM IST
హాట్ యాంకర్ అనసూయ డ్రెస్ పై నెటిజెన్స్ మండిపడుతున్నారు. కామెంట్స్ రూపంలో తమ ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు. ఒకరు నగ్న ప్రదర్శన చేస్తూ నీతులు చెవుతున్నావా అని కామెంట్ పెడితే మరొకరు లోపల ఏమైనా వేసుకున్నావా లేదా అని సెటైర్ వేశారు.

లేటెస్ట్ జబర్ధస్త్ ఎపిసోడ్ కోసం అనసూయ బోల్డ్ డ్రెస్ లో విచ్చేసింది. గ్రీన్ ట్రెండీ వేర్ వేసుకున్న అనసూయ డ్రెస్ చాలా పొట్టిగా ఉంది. మోకాళ్ళ నుండి చాలా పైకి వున్న ఆ డ్రెస్ లో అనసూయ తొడలు చూపిస్తూ ఎక్స్ పోజింగ్ చేసింది.

కేవలం షర్ట్ వేసుకొని ప్యాంటు మరిచిపోయినట్లు ఆ డ్రెస్ ఉండగా, చూడడానికే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అలాంటి డ్రెస్ లో అనసూయ ఇంటిల్లిపాది చూసే బుల్లితెర షో చేసింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?