MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Netflix Top 10 Movies: ఓటీటీలో ధురంధర్‌ని తొక్కేసిన తెలుగు క్రైమ్‌ థ్రిల్లర్‌.. నెట్‌ ఫ్లిక్స్ టాప్‌ 10 మూవీస్‌ ఇవే

Netflix Top 10 Movies: ఓటీటీలో ధురంధర్‌ని తొక్కేసిన తెలుగు క్రైమ్‌ థ్రిల్లర్‌.. నెట్‌ ఫ్లిక్స్ టాప్‌ 10 మూవీస్‌ ఇవే

Netflix Top 10 Movies:  ఈ వారం ఇండియాలో టాప్ 10 ట్రెండింగ్ సినిమాల లిస్ట్‌లో రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్' వెనకబడింది. ఓ కొత్త సినిమా కేవలం 24 గంటల్లోనే నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. ఆ టాప్ 10 లిస్ట్.

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 05 2026, 07:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
1. వధ్ 2
Image Credit : X

1. వధ్ 2

నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ డేట్: 3 ఏప్రిల్ 2026

సంజయ్ మిశ్రా, నీనా గుప్తా ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'వధ్ 2'. జస్పాల్ సింగ్ సంధు దర్శకత్వం వహించిన ఈ సినిమా, 2026 ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజై ఫ్లాప్ అయింది. కానీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన 24 గంటల్లోనే 'ధురంధర్ 2', 'మర్దానీ 3' లాంటి సినిమాలను దాటేసి నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
2. మృత్యుంజయ్
Image Credit : X

2. మృత్యుంజయ్

నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ డేట్: 3 ఏప్రిల్ 2026

శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ హీరోహీరోయిన్లుగా నటించిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ 'మృత్యుంజయ్'. శ్రీ హుస్సేన్ షా కిరణ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 2026 మార్చి 6న థియేటర్లలో రిలీజై ఫ్లాప్ అయిన ఈ సినిమా, నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రం 24 గంటల్లోనే టాప్ 2లో ట్రెండ్ అవుతోంది.  అయితే ఇది ధురంధర్‌కి పెద్ద షాకిచ్చిందని చెప్పొచ్చు.

Related Articles

Related image1
Top 5 Disasters: నిర్మాతలను ముంచేసిన టాలీవుడ్‌ టాప్‌ 5 డిజాస్టర్లు ఇవే
Related image2
OTT Movies: ప్రైమ్‌ ఓటీటీలో ఇండియాని షేక్‌ చేస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్‌, కామెడీ మూవీస్‌.. రెండూ డిజాస్టర్లే
36
3. మర్దానీ 3
Image Credit : X

3. మర్దానీ 3

నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ డేట్: 27 మార్చి 2026

అభిజత్ మీనావాలా దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ 'మర్దానీ 3'. ఈ సినిమా 2026 జనవరి 30న థియేటర్లలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై వారం రోజులు దాటినా, ఇప్పటికీ మూడో స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఇందులో రాణీ ముఖర్జీ లీడ్ రోల్ చేయగా, మల్లికా ప్రసాద్ విలన్‌గా నటించారు.

46
4. ధురంధర్
Image Credit : X

4. ధురంధర్

నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ డేట్: 30 జనవరి 2025

ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంటే, దీని మొదటి భాగం 'ధురంధర్' నెట్‌ఫ్లిక్స్‌లో సత్తా చాటుతోంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమా రెండు నెలల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ఇప్పటికీ టాప్ 5 ట్రెండింగ్ లిస్ట్‌లో కొనసాగుతోంది. 

56
5. సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని
Image Credit : X

5. సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని

నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ డేట్: 3 ఏప్రిల్ 2026

ఇది సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన తెలుగు కామెడీ సినిమా. ఇందులో శివాజీ, లయ, మాస్టర్ రోహన్, ప్రిన్స్ సిసిల్ లాంటి నటులు నటించారు. 2026 మార్చి 6న థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా, నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రం 24 గంటల్లోనే టాప్ 5 ట్రెండింగ్ లిస్ట్‌లోకి వచ్చేసింది.

66
నెట్‌ఫ్లిక్స్ టాప్ 10: మిగతా 5 సినిమాలు ఇవే
Image Credit : X

నెట్‌ఫ్లిక్స్ టాప్ 10: మిగతా 5 సినిమాలు ఇవే

6. హ్యాపీ పటేల్ : ఖతర్నాక్ జాసూస్ (హిందీ యాక్షన్ కామెడీ స్పై ఫిల్మ్)

  • నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ డేట్ : 1 ఏప్రిల్ 2026

7.బార్డర్ 2 (హిందీ వార్ డ్రామా ఫిల్మ్)

  • నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ డేట్ : 20 మార్చి 2026

8. మేడ్ ఇన్ కొరియా (తమిళ కామెడీ డ్రామా)

  • నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ డేట్ : 12 మార్చి 2026

9. హాలో మ్యాన్ 2 (అమెరికన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్)

  • నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ డేట్ : 1 ఏప్రిల్ 2026

10. HUMINT (సౌత్ కొరియన్ యాక్షన్ స్పై ఫిల్మ్)

  • నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ డేట్ : 31 మార్చి 2026

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఓటీటీ
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Related Stories
Recommended image1
Top 5 Disasters: నిర్మాతలను ముంచేసిన టాలీవుడ్‌ టాప్‌ 5 డిజాస్టర్లు ఇవే
Recommended image2
OTT Movies: ప్రైమ్‌ ఓటీటీలో ఇండియాని షేక్‌ చేస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్‌, కామెడీ మూవీస్‌.. రెండూ డిజాస్టర్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved