టాలీవుడ్‌లో థియేట్రికల్‌గా ఎక్కువగా నష్టాలు తెచ్చిన మూవీ ప్రభాస్ `రాధేశ్యామ్`. ఈ చిత్రానికి రూ.125కోట్లు నష్టాలు వచ్చాయి. పెద్ద డిజాస్టర్ అయ్యింది.
entertainment Apr 04 2026
Author: Aithagoni Raju Image Credits:our own
Telugu
2.గేమ్ ఛేంజర్
టాలీవుడ్‌లో అతిపెద్ద డిజాస్టర్ లో రెండో స్థానంలో ఉన్న మూవీ రామ్ చరణ్ `గేమ్ ఛేంజర్`. ఈ మూవీకి రూ.120కోట్లు పోయాయి.
Image credits: our own
Telugu
3.ది రాజా సాబ్
తెలుగులో భారీగా నష్టాలు తెచ్చిన మరో సినిమా ప్రభాస్ నటించిన `ది రాజాసాబ్`. ఈ మూవీ ద్వారా బయ్యర్లు రూ.90కోట్లు నష్టపోయారట.
Image credits: Asianet News
Telugu
4.ఆచార్య
టాలీవుడ్‌లో అత్యధిక నష్టాలను తెచ్చిన వాటిలో నాల్గో స్థానంలో ఉన్న మూవీ `ఆచార్య`. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ మూవీకి దాదాపు రూ.90కోట్లు పోయాయట.
Image credits: our own
Telugu
4.ఉస్తాద్ భగత్ సింగ్
ఇక టాప్ 5 డిజాస్టర్లలో ఉన్న మరో మూవీ పవన్ కళ్యాణ్ నటించిన `ఉస్తాద్ భగత్ సింగ్`. ఇటీవలే వచ్చిన ఈ సినిమా బయ్యర్లకి రూ.80కోట్ల వరకు నష్టాలు తెచ్చిందట.