MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • రీతూ చౌదరి ఎవరో తెలియదు, ఆమె రాగానే పెద్ద హంగామా చేశారు.. గ్లామర్ ని అందుకే వాడుకోలేదు

రీతూ చౌదరి ఎవరో తెలియదు, ఆమె రాగానే పెద్ద హంగామా చేశారు.. గ్లామర్ ని అందుకే వాడుకోలేదు

తన గ్లామర్ తో సోషల్ మీడియాలో రీతూ చౌదరి భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. రీతూ చౌదరి గ్లామర్ గురించి ఓ దర్శకుడు చేసిన తాజా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 02 2026, 07:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రీతూ చౌదిరి
Image Credit : Asianet News

రీతూ చౌదిరి

రీతూ చౌదరి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సెలెబ్రిటీ. గ్లామర్, వివాదాలు ఇలా పలు అంశాలు ఆమెకి క్రేజ్ తీసుకువచ్చాయి. బుల్లితెరపై రీతూ చౌదరి తన ప్రయాణం మొదలు పెట్టింది. టీవీ షోలు చేసింది, హోస్ట్ గా రాణించింది. ఇప్పుడు సినిమాల్లో సైతం అవకాశాలు అందుకుంటోంది. ఇటీవల విడుదలైన 'మేము కాప్ లం' అనే వెబ్ సిరీస్ లో రీతూ చౌదరి కీలక పాత్రలో నటించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మేము కాప్ లం సిరీస్ లో రీతూ చౌదరి
Image Credit : Asianet News

మేము కాప్ లం సిరీస్ లో రీతూ చౌదరి

మేము కాప్ లం సిరీస్ లో మెగా బ్రదర్ నాగబాబు, గెటప్ శ్రీను లాంటి వారు కీలక పాత్రల్లో నటించారు. జీ 5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కి క్రేజీ రెస్పాన్స్ దక్కుతోంది. ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో ఈ సిరీస్ రూపొందింది. బివిఎస్ రవి ఈ సిరీస్ ని నిర్మించారు. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా బివిఎస్ రవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Related Articles

Related image1
Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో నవ్విస్తూనే భయపెట్టే టాప్ 4 మూవీస్..తాప్సి సినిమా మాత్రం అస్సలు మిస్ కావద్దు
Related image2
Babu Mohan: చిరు అన్న అంటే అందుకే నాకు ఇష్టం, ఇద్దరినీ కూర్చోబెట్టి రిక్వస్ట్ చేశారు..దెబ్బకి మైండ్ పోయింది
35
రీతూ చౌదరి ఎవరో తెలియదు
Image Credit : Asianet News

రీతూ చౌదరి ఎవరో తెలియదు

ఆయన మేము కాప్ లం సిరీస్ గురించి మాట్లాడుతున్న సమయంలో రీతూ చౌదరి గురించి ప్రస్తావన వచ్చింది. రీతూ చౌదరిని అంటే అందరూ గ్లామర్ రోల్ లో చూపించాలి అని అనుకుంటారు. మీరెందుకు ఆమెని గ్లామరస్ గా చూపించలేదు. కథ నుంచి పక్కకు వెళ్లకుండా నార్మల్ గానే ఆమె రోల్ చూపించారు అని యాంకర్ అన్నారు. దీనిపై బివిఎస్ రవి స్పందిస్తూ.. నేను రీతూ చౌదరిని ఎప్పుడూ గ్లామర్ పరంగా చూడలేదు. ఎందుకంటే అసలు రీతూ చౌదరి ఎవరో నాకు తెలియదు.

45
ఆమె రాగానే హంగామా చేశారు
Image Credit : our own

ఆమె రాగానే హంగామా చేశారు

మన సిరీస్ కి రీతూ చౌదరిని ఎంపిక చేశారు అని చెప్పగానే ఓకె అయితే ఏంటి అన్నాను. ఆమె సెట్ లోకి వస్తుంటే రీతూ చౌదరి వస్తోంది అంటూ హంగామా చేశారు. రీతూ చౌదరి వస్తుంటే వీళ్లంతా ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు అని నేను షాక్ అయ్యా. రాగానే హాయ్ సార్ అని అంది. ఆమె నాకు తెలియదు, అయినా కూడా హాయ్ చెప్పింది. డైరెక్టర్ సన్నివేశం చెబితే వెంటనే పాత్రలోకి ప్రవేశించి చాలా చక్కగా చేసింది. ఈ అమ్మాయి చాలా బాగా చేస్తోందే అని ఇంప్రెస్ అయినట్లు బివిఎస్ రవి తెలిపారు.

55
గ్లామర్ అవసరం లేదు
Image Credit : our own

గ్లామర్ అవసరం లేదు

ఆమె పాత్రకి ఏది అవసరమే అదే చేయించాం. గ్లామర్ అవసరం లేదు, ఆ చర్చ కూడా జరగలేదు అని బివిఎస్ రవి అన్నారు. పల్లెటూరిలో చిన్న టీవీ స్టేషన్ లో పనిచేసే అమ్మాయిలు అలాగే సింపుల్ గా బట్టలు వేసుకుంటారు. అందుకే ఆమె పాత్రని గ్లామర్ యాంగిల్ లో చూపించలేదు అని బివిఎస్ రవి అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Venkatesh: తొమ్మిదేళ్ల నరకం.. వెంకటేష్ సినిమాతో అప్పులు ఊబి నుంచి బయటపడ్డ నటుడు, ఎమోషనల్ కామెంట్స్..
Recommended image2
Kota Srinivasa Rao: తాగి సెట్ కు వచ్చిన కోట, బుద్ధి లేదా.. ఇండస్ట్రీలో ఉండాలని లేదా.. అని ఇచ్చిపడేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image3
Madhuri Rathod: డీజేలను ఊపేస్తున్న మాధురి రాథోడ్ టాప్ 5 బ్లాక్ బస్టర్ ఫోక్ సాంగ్స్ ఇవే
Related Stories
Recommended image1
Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో నవ్విస్తూనే భయపెట్టే టాప్ 4 మూవీస్..తాప్సి సినిమా మాత్రం అస్సలు మిస్ కావద్దు
Recommended image2
Babu Mohan: చిరు అన్న అంటే అందుకే నాకు ఇష్టం, ఇద్దరినీ కూర్చోబెట్టి రిక్వస్ట్ చేశారు..దెబ్బకి మైండ్ పోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved