రామ్ చరణ్ హీరోయిన్.. ఎద అందాలు ఆరబోస్తూ రచ్చ !

First Published 27, May 2020, 7:16 PM

కరోనా లాక్ డౌన్ ప్రజా జీవితంలో ఎన్ని తిప్పలు తెచ్చి పెట్టిందో చెప్పక్కర్లేదు.  లాక్ డౌన్ కారణంగా వ్యాపారాలే కాదు సినిమా, టీవీ ఇండస్ట్రీ కూడా మూతపడ్డాయి. సినీ పరిశ్రమను నమ్ముకొని లక్షలాది మంది జీవిస్తున్నారు.స్టార్స్, సెటిలైన వాళ్ల పని ఫరవాలేదు కానీ మిగతావాళ్ల పరిస్దితే త్రిశంకు స్వర్గంలా ఉంది.  లాక్ డౌన్ లో స్టార్ హీరోయిన్స్ అంతా ఇంటికి పరిమితయ్యారు. ఎప్పుడూ షూటింగ్స్ తో బిజీగా ఉండే వారంతా ఇలా ఇంటికే రెండు నెలలు పరిమితమవడంతో.. హీరోయిన్స్ అయితే బాగా బోర్ ఫీలవుతున్నారు. కరోనా లాక్ డౌన్ లో చాలామంది అభద్రతకు లోనవుతున్నారు. ముఖ్యంగా అప్పుడప్పుడో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒకటి రెండు సినిమాలు చేసిన వ్యక్తులపై కరోనా లాక్ డౌన్ ప్రభావం అధికంగా ఉన్నది.  చేతిలో పెద్దగా డబ్బులు ఉండవు.  సినిమాలు లేదు.  దీంతో ఏం తోచని పరిస్దితి.  ఇక మరికొందరు ఇంట్లో ఉండలేక, బయటకు వెళ్లలేక ఫొటో షూట్లతో కాలక్షేపం చేస్తున్నారు. ఈ క్రమంలో  తాజాగా నేహా శర్మ కొన్ని ఫొటోలు వదిలింది వాటిపై  ఓ లుక్కేయండి.

‘చిరుత’ సినిమాతో తెలుగువారిని పలుకరించిన హీరోయిన్ నేహా శర్మ గుర్తుందా? ఆ సినిమాలో రామ్ చరణ్ కు సరిజోడీగా నటించి మెప్పించిన ముద్దుగుమ్మ చరణ్ జీవితాంతం గుర్తించుకునే మొదటి హీరోయిన్ గా నిలిచి పోయింది.

చిరుత తర్వాత తెలుగులో వరస ఆఫర్స్ వస్తాయనుకుంది. కానీ ఆమె అందుబాటులో లేకపోవటం, డిమాండ్ ఎక్కువ చేయటంతో ప్రక్కన పెట్టేసారు. విషయం తెలిసి, రియిలైజ్ అయ్యేసరికి ఆమెను నిర్మాతలు మర్చిపోయారు.

ఆ తర్వాత వరుణ్ సందేశ్ సరసన  కుర్రాడు అనే చిత్రంలో నటించిన ఈ అమ్మడు ఆ చిత్రం సక్సెస్ కాకపోవడంతో పూర్తిగా తెలుగులో కనుమరుగయ్యింది.

తెలుగులో కనిపించకుండా పోయిన ఈ అమ్మడు హిందీలో వరుసగా చిత్రాలు చేస్తూ వస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా దూసుకు పోతుంది.

బాలీవుడ్లో కాస్త గౌరవప్రదంగా నటిస్తుంది అని చెప్పుకోదగ్గ వాళ్లలో నేహా శర్మ ఒకరు. అయితే.. ఇప్పుడు ఆమె కూడా హాట్ హాట్ ఫొటో పోజులు ఇస్తూ వార్తల్లోకి ఎక్కేసింది.

ఆ మధ్యన మాగ్జిమం, ఎఫ్హెచ్ఎం మ్యాగజైన్ ఫొటోషూట్ కోసం నేహా శర్మ నల్లటి దుస్తుల్లో హాట్ ఫోజులు ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఇప్పుడు సోషల్ మీడియాలో  నేహా శర్మ సెక్సీఫొటో దర్శనమిచ్చింది.  దాంతో ఇక నేహాశర్మకు సినిమా అవకాశాలు వెల్లువెత్తుతాయని, మంచి మంచి పాత్రలు వస్తాయని అంటున్నారు.

నేహా మొట్టమొదటే ఇమ్రాన్ హష్మితో కలిసి క్రూక్ అనే సినిమాలో చేసింది. ఆ సినిమాకు బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు అంతంతమాత్రంగానే వచ్చాయి.

ఆ తర్వాత బాలాజీ టెలిఫిలింస్ బ్యానర్లో క్యా సూపర్ కూల్ హై హమ్ అనే సినిమా చేసినా, దాంతోనూ పెద్దగా లాభం రాలేదు.

ఆ తర్వాత చేసిన యంగిస్థాన్ సినిమాతో మాత్రం ఆమె కాస్తంత వెలుగులోకి వచ్చింది.

ఇక ఇప్పుడు ఇలాంటి ఫొటోలు వదిలి సినిమాల్లో సైతం అలా కనిపించడానికి అభ్యంతరం లేదన్న సందేశాన్ని నేహ ఇచ్చిందనే అందరూ అంటున్నారు

అసలు ఇలాంటి ఫొటోలతోనే ఈ నేహాకు బాలీవుడ్ ఫిలింమేకర్లు ఆఫర్లు ఇవ్వడం మొదలు పెట్టారు అని కూడా ఒక వెర్షన్ వినిపిస్తూ ఉంటుంది.

ఇలాంటి గుర్తింపును తీసుకువచ్చి ఆఫర్లను కూడా తెచ్చిపెడుతున్న హాట్ ఫోటోలను.. హాట్ ఫోటో షూట్లను నేహ ఎలా వదిలేస్తుంది? అంటున్నారు ఆమె అభిమానులు.

కరోనా కాలం లో లాక్ డౌన్ లో. ఫోటోలకి గ్యాప్ ఇవ్వటం లేదు.  విశ్రాంతి కూడా ఇవ్వటం లేదు. ఆ  ట్రెడిషన్ ను కొనసాగిస్తూ ఒక హాట్ ఫోటో పోస్ట్ చేసింది.

మొన్న సండే రోజు అయితే "ఈరోజు ఆదివారం. వెలుతురు కూడా బాగుంది. అందుకే అందుకోండి సండే సెల్ఫీ" అంటూ క్యాప్షన్ ఇచ్చి ఓ ఫొటో వదిలింది.

ఇవన్నీ చాలదన్నట్లు సెల్ఫీ తీసుకునే పోగ్రామ్  చేపట్టింది. ఈ ఫోటోలో నేహ చిన్న పూల డిజైన్ ఉండే ఒక షార్ట్ టాప్ ధరించి అదరకొట్టింది.

ఆమె ఫ్యాన్స్ అంతా ఈ ఫొటలు చూసి నేహా ఫేస్ లో ఆ చిలిపి ఎక్స్ ప్రెషన్ కూడా సూపర్ గా ఉంది అంటున్నారు.

ఈ హాట్ ఫోటోకు నెటిజన్లు చాలామంది ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెడుతున్నారు.  "ఆల్వేస్ సెక్సీ".. "సెక్సీ సెల్ఫీ స్పెషలిస్ట్" అంటూ కొందరు తమ రెస్పాన్స్ తెలిపారు.

ఇక నేహ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'తైష్' అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాపై చాలా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుంది.

ఈ ఫొటోలలో నేహాను చూస్తే ఖచ్చితంగా మతిపోవాల్సిందే. పాలరాతి శిల్పంలా అందంగా కనపడింది ఈ ముద్దు గుమ్మ.

ఈ ఫొటోలో నేహా పర్ఫెక్ట్ ఫిగర్ తో కనిపిస్తుంది. ఇలాంటి ఫొటోలతో ఆమె తను ఇంకా హీరోయిన్గా ట్రైల్ వేస్తుున్నాను అని చెప్పకనే చెప్తోంది

loader