MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Kajal: బాలయ్యకి హ్యాండిచ్చిన నయనతార, లైన్‌లోకి వచ్చిన కాజల్‌.. `ఎన్బీకే111`లో ఏం జరుగుతుంది?

Kajal: బాలయ్యకి హ్యాండిచ్చిన నయనతార, లైన్‌లోకి వచ్చిన కాజల్‌.. `ఎన్బీకే111`లో ఏం జరుగుతుంది?

నందమూరి బాలకృష్ణకి నయనతార హ్యాండిచ్చింది. ఆయన సినిమా నుంచి తప్పుకుందట. దీంతో మరో హీరోయిన్‌ని లైన్‌లో పెట్టాడు బాలయ్య. కాజల్‌ని సెట్‌ చేశాడని సమాచారం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 21 2026, 08:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
`అఖండ 2`తో బాలయ్య కొత్త సినిమా తలక్రిందులు
Image Credit : Asianet News

`అఖండ 2`తో బాలయ్య కొత్త సినిమా తలక్రిందులు

నందమూరి నటసింహం మొన్నటి వరకు సీనియర్లలో తిరుగులేని స్టార్‌గా రాణించారు. వరుసగా నాలుగు విజయాలు అందుకొని దూసుకుపోయారు. ఆయన స్పీడ్‌కి `అఖండ 2` బ్రేకులు వేసింది. ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా ఫలితం బాలయ్య భవిష్యత్‌ని తలక్రిందులు చేసింది. ఆయన నెక్ట్స్ సినిమా జాతకమే మారిపోయింది. పాన్‌ ఇండియా స్థాయిలో వందకోట్లకుపైగా బడ్జెట్‌తో చేయాలనుకున్న సినిమా ఆగిపోయింది. ఇప్పుడు మరో దెబ్బ పడింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బడ్జెట్‌ కారణంగా ఎన్బీకే111లో మార్పులు
Image Credit : Asianet News

బడ్జెట్‌ కారణంగా ఎన్బీకే111లో మార్పులు

బాలకృష్ణ ప్రస్తుతం `ఎన్బీకే111`లో నటిస్తున్నారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. మొదట ఈ మూవీని హిస్టారికల్ నేపథ్యంలో తెరకెక్కించాలని భావించారు. దానికి భారీగా బడ్జెట్‌ అవుతుంది. బాలయ్యపై ఇంతటి బడ్జెట్‌ కష్టమని భావించిన మేకర్స్ వెనక్కి తగ్గారు. దీంతో కథనే మార్చేశారు. హిస్టారికల్‌ అంశాలను తీసేసి ముంబయి మాఫియా నేపథ్యంలో సినిమాని రూపొందిస్తున్నారట. ప్రస్తుతం సైలెంట్‌గా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. ఈ క్రమంలో ప్రాజెక్ట్ కి సంబంధించిన షాకింగ్‌ విషయం బయటకు వచ్చింది.

Related Articles

Related image1
Top 10 Actress: నయనతారని దెబ్బకొట్టిన రష్మిక, నెం 1 హీరోయిన్‌ ఎవరంటే?
Related image2
ఫస్ట్ రూ.10కోట్ల పారితోషికం తీసుకున్న హీరో ఎవరో తెలుసా?
34
ఎన్బీకే 111 నుంచి నయనతార ఔట్‌
Image Credit : our own

ఎన్బీకే 111 నుంచి నయనతార ఔట్‌

ఇందులో హీరోయిన్‌గా నయనతార నటిస్తుందని ప్రకటించారు. లేడీ సూపర్‌ స్టార్‌ ఫైనల్‌ అయ్యిందని చెప్పారు. ఇండస్ట్రీలో బాలయ్య, నయనతార జోడీకి మంచి క్రేజ్‌ ఉంది. మంచి విజయాలు ఉన్నాయి. `సింహ`, `శ్రీరామరాజ్యం`, `జై సింహ` వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నయనతార నటించింది. దీంతో ఇప్పుడు మరోసారి ఆమెని తీసుకున్నారు. కానీ నయనతార ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట. బడ్జెట్‌ దృష్ట్యా స్క్రిప్ట్ మొత్తాన్ని మార్చేశారు. దీంతో ఆమె బాలయ్యకి హ్యాండిచ్చిందట. సినిమా నుంచి తప్పుకుందని సమాచారం.

44
కాజల్‌ని సెట్‌ చేసిన బాలయ్య
Image Credit : our own

కాజల్‌ని సెట్‌ చేసిన బాలయ్య

ఈ క్రమంలో ఇప్పుడు ఆమె స్థానంలో మరో స్టార్‌ హీరోయిన్‌ పేరు వినిపిస్తోంది. కాజల్‌ లైన్‌లోకి వచ్చిందట. హీరోయిన్‌గా ఫైనల్‌ అయ్యిందట. ఆమె బాలయ్యతో `భగవంత్‌ కేసరి`లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి కాజల్‌ని ఎంపిక చేశారట. ఆమె కూడా ఓకే చెప్పిందని సమాచారం. ప్రస్తుతం కాజల్‌ `రామాయణ`లో నటిస్తుందని సమాచారం. తెలుగులో సినిమాలు లేవు. దీంతో బాలయ్య సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని సమాచారం. దీనికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
నందమూరి బాలకృష్ణ
నయనతార

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: బిగ్ బాస్ లో హైయెస్ట్ పెయిడ్ హోస్ట్ ఎవరు.. నాగార్జునని మించిపోయిన క్రేజీ విలన్
Recommended image2
Bigg Boss: బిగ్ బాస్ 20లో మేరీ కోమ్ గ్రాండ్ ఎంట్రీ.. వార్నింగ్ ఇచ్చిన ప్రియాంక చోప్రా
Recommended image3
Irumudi Day 17 Collections: బాక్సాఫీసు వద్ద ఇరుముడి సునామీ.. లాభాల్లో రవితేజ సినిమా రికార్డు
Related Stories
Recommended image1
Top 10 Actress: నయనతారని దెబ్బకొట్టిన రష్మిక, నెం 1 హీరోయిన్‌ ఎవరంటే?
Recommended image2
ఫస్ట్ రూ.10కోట్ల పారితోషికం తీసుకున్న హీరో ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved