ఇండియా వైడ్గా మార్చి నెలలో టాప్ హీరోయిన్ ఎవరో తేలిపోయింది. ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన టాప్ 10 జాబితాలో నయనతారకి రష్మిక మందన్నా పెద్ద ఝలక్ ఇచ్చింది.
entertainment Apr 21 2026
Author: Aithagoni Raju Image Credits:Asianet News
Telugu
1.సమంత
ఈ జాబితాలో సమంత మొదటి స్థానంలో నిలిచింది. ఆమె ప్రతి నెల టాప్ 1లోనే ఉంటున్న విషయం తెలిసిందే. తిరుగులేని హీరోయిన్ గా నిలుస్తోంది సామ్.
Image credits: instagram/@samantharuthprabhuoffl
Telugu
2.అలియాభట్
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కూడా ప్రతి నెల టాప్ 2లో ఉంటుంది. ఇప్పుడు కూడా అదే స్థానంలో నిలిచింది.
Image credits: instagram
Telugu
3.రష్మిక మందన్నా
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా టాప్ 3లోకి వచ్చింది. ఫిబ్రవరిలో నాల్గో స్థానంలో ఉండగా, ఇప్పుడు ఒక స్థానం మెరుగుపడింది.
Image credits: PR Handout
Telugu
4.దీపికా పదుకొనె
ఫిబ్రవరిలో 7వ స్థానానికి పడిపోయిన దీపికా పదుకొనె మార్చిలో టాప్ 4లోకి వచ్చింది.
Image credits: instagram
Telugu
5.కాజల్
ఫిబ్రవరిలో ఐదో స్థానంలో ఉన్న కాజల్, ఇప్పుడు కూడా అదే స్థానంలో నిలిచింది. తన స్థానాన్ని పదిలపర్చుకుంది.
Image credits: sayali_vidya@instagram
Telugu
6.సాయిపల్లవి
సాయిపల్లవి రెండు స్థానాలు మెరుగుపడి ఆరో స్థానంలోకి వచ్చింది. ఆమె ఫిబ్రవరిలో ఎనిమిదో స్థానంలో ఉంది.
Image credits: instagram
Telugu
7.నయనతార
లేడీ సూపర్ స్టార్ నయనతార డౌన్ అయ్యింది. ఫిబ్రవరిలో మూడో స్థానంలో ఉన్న ఆమె ఏకంగా ఐదు స్థానాలు పడిపోయి 8వ స్థానానికి పరిమితమయ్యింది.
Image credits: instagram
Telugu
8.త్రిష
ఫిబ్రవరిలో ఆరో స్థానంలో ఉన్న త్రిష కృష్ణన్.. ఇప్పుడు డౌన్ అయ్యింది. రెండు స్థానాలు పడిపోయింది. ఎనిమిదో స్థానానికి పరిమితమయ్యింది.
Image credits: instagram /@trishakrishnan
Telugu
9.కృతి సనన్
ఓర్మాక్స్ మీడియా టాప్ 10 జాబితాలోనే లేని కృతిసనన్ ఇప్పుడు లిస్ట్ లోకి వచ్చింది. ఆమె 9వ స్థానంలో నిలిచింది.
Image credits: PR Handout
Telugu
10.శ్రీలీల
శ్రీలీల పదో స్థానంలో ఉంది. ఆమె ఫిబ్రవరిలో కూడా అదే స్థానంలో ఉంది. ఇప్పుడు కూడా తన స్థానాన్ని పదిలపర్చుకుంది.