MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • రెమ్యునరేషన్ 20 కోట్లు, కానీ 2 నెలల్లో 100 కోట్లు సంపాదించిన టాలీవుడ్ హీరో ?

రెమ్యునరేషన్ 20 కోట్లు, కానీ 2 నెలల్లో 100 కోట్లు సంపాదించిన టాలీవుడ్ హీరో ?

టాలీవుడ్ లో ఓ హీరో కేవలం రెండు నెలల వ్యవధిలో 100 కోట్లు సంపాదించారు. అతడి రెమ్యునరేషన్ 20 కోట్ల వరకు ఉంటుంది. అయితే 100 కోట్లు సంపాదించడం ఎలా సాధ్యం అయిందో ఇప్పుడు చూద్దాం .   

2 Min read
Author : Tirumala Dornala
Published : May 14 2025, 01:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Nani

Nani

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటుడిగా, నిర్మాతగా టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. నాని ఎంపిక చేసుకుంటున్న చిత్రాలు అద్భుతం అనే చెప్పాలి. ఇటీవల నటించిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సాధారణ స్థాయిలో మాత్రమే వసూళ్లు సాధించినా, ప్రతి చిత్రానికీ స్ట్రాంగ్ ఓపెనింగ్స్ రావడం విశేషం. అలాగే, నాని సహ-నిర్మాతగా వ్యవహరిస్తూ రెండు వైపులా ఆదాయం పొందుతున్నారు.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

నాని కేవలం రెండు నెలల వ్యవధిలో 100 కోట్లు సంపాదించారు. నాని రెమ్యునరేషన్ 20 కోట్ల వరకు ఉంటుంది. అయితే 100 కోట్లు సంపాదించడం ఎలా సాధ్యం అయిందో ఇప్పుడు చూద్దాం . అతను కో-ప్రొడ్యూసర్‌గా ఉన్న రెండు చిత్రాలు కోర్ట్, హిట్ 3 రెండు నెలల వ్యవధిలో విడుదలయ్యాయి.  కోర్ట్, హిట్ 3 చిత్రాల ఓటీటీ డీల్స్ ద్వారా నాని  దాదాపు రూ.65 కోట్లు సంపాదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన థియేట్రికల్ రన్ నుండి కూడా నానికి భాగస్వామ్య ఆదాయం వచ్చింది.

 

Related Articles

Related image1
టాలీవుడ్ దర్శకులకు షాకిచ్చిన అనసూయ భర్త.. కనిపించేంత సాఫ్ట్ కాదు
Related image2
సుడిగాలి సుధీర్ ఇంట్లో పండుగ వాతావరణం, ఎందుకో తెలుసా ?
35
Hit 3 Movie

Hit 3 Movie

అందుతున్న సమాచారం మేరకు ఈ రెండు చిత్రాల ఓటీటీ డీల్స్, థియేట్రికల్ రన్ ద్వారా మొత్తం నాని 80 కోట్లు పోగేసుకున్నట్లు టాక్. అందులో హిట్ 3 చిత్రంలో హీరోగా నటించినందుకు గానూ అతనికి మరో అదనపు రెమ్యునరేషన్ లభించింది. మొత్తంగా చూస్తే, నానికి ఈ 2 నెలల్లో రూ.100 కోట్లు పైగా ఆదాయం వచ్చినట్టు సమాచారం.

 

45

ఇప్పటికే నాని ప్రశాంతి తిప్పిరినేని నిర్మించిన సినిమాలను 'ప్రెజెంట్' చేస్తూ కనిపించేవాడు. కానీ తాజాగా "యునానిమస్ ప్రొడక్షన్స్" అనే తన స్వంత ప్రొడక్షన్ బ్యానర్‌ను ప్రారంభించి, సహ-నిర్మాణాల్లో ఎక్కువ వాటాను పొందుతున్నారు.

 

55
Court

Court

ఇక కోర్ట్ సినిమా థియేటర్లలో మంచి విజయం సాధించగా, హిట్ 3 మాత్రం పర్వాలేదనిపించే విధంగా వసూళ్లు రాబడుతోంది. అయినప్పటికీ ఓటిటి డీల్స్ ద్వారా వచ్చిన ఆదాయం భారీగా ఉండటం విశేషం. నాని బ్రాండ్ వాల్యూ పెరిగిన నేపథ్యంలో, అతని సినిమాలకు మార్కెట్ డిమాండ్ ఎక్కువవుతోంది. సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా, నిర్మాతగా కూడా ఆయన ప్రయాణం విజయవంతంగా సాగుతోంది.

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
నాని (నటుడు)

Latest Videos
Recommended Stories
Recommended image1
GV Narayana Rao Passes Away: చిరంజీవి, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ జీవీ నారాయణ రావు కన్నుమూత, టాలీవుడ్ లో తీవ్ర విషాదం..
Recommended image2
Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
Recommended image3
Trivikram - Pawan: అజ్ఞాతవాసి ఫెయిల్యూర్, ఆ 48 గంటలు ఏం జరిగిందంటే.. భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్
Related Stories
Recommended image1
టాలీవుడ్ దర్శకులకు షాకిచ్చిన అనసూయ భర్త.. కనిపించేంత సాఫ్ట్ కాదు
Recommended image2
సుడిగాలి సుధీర్ ఇంట్లో పండుగ వాతావరణం, ఎందుకో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved