MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • టాలీవుడ్ దర్శకులకు షాకిచ్చిన అనసూయ భర్త.. కనిపించేంత సాఫ్ట్ కాదు

టాలీవుడ్ దర్శకులకు షాకిచ్చిన అనసూయ భర్త.. కనిపించేంత సాఫ్ట్ కాదు

యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజీ నటిగా మారిపోయింది. తరచుగా సోషల్ మీడియాలో అనసూయ గ్లామరస్ ఫొటోస్ షేర్ చేస్తూ, వివాదాల్లో నిలుస్తూ వార్తల్లో ఉంటుంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : May 14 2025, 12:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజీ నటిగా మారిపోయింది. తరచుగా సోషల్ మీడియాలో అనసూయ గ్లామరస్ ఫొటోస్ షేర్ చేస్తూ, వివాదాల్లో నిలుస్తూ వార్తల్లో ఉంటుంది. బుల్లితెరపై అందంగా కనిపించే యాంకర్లలో అనసూయ ముందు వరుసలో ఉంటుంది. కానీ ఆమె గ్లామర్ కి భిన్నమైన పాత్రలో సినిమాల్లో వస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

క్షణం చిత్రంలో నెగిటివ్ రోల్ లో నటించి ఆకట్టుకుంది. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రలో అనసూయ అద్భుతమైన నటన కనబరిచింది. రంగస్థలం తర్వాత అనసూయ టాలీవుడ్ లో బిజీ యాక్టర్ గా మారిపోయారు. చివరగా ఆమె పుష్ప 2 చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.
 

Related Articles

Related image1
సుడిగాలి సుధీర్ ఇంట్లో పండుగ వాతావరణం, ఎందుకో తెలుసా ?
35
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

అనసూయ సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలు తోపాటు ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలు కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్.. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. ఓ ఇంటర్వ్యూలో అనసూయ తన భర్త గురించి ఆసక్తికర విషయాలు రివీల్ చేసింది. తన భర్త కనిపించేంత సాఫ్ట్ కాదని పేర్కొంది. ఇంట్లో మనీ మేనేజ్మెంట్ మొత్తం ఆయనే చూసుకుంటారు.
 

45
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

భరద్వాజ్ లో ఉన్న రేర్ టాలెంట్ గురించి అనసూయ పేర్కొంది. ఆయనకి బైక్ రైడింగ్ అంటే పిచ్చి. చాలా అద్భుతంగా బైక్ రైడింగ్ చేస్తారు. మీ భర్తని సినిమాల్లో నటించమని ఎవరు అడగలేదా నీ యాంకర్ ప్రశ్నించగా.. అనసూయ ఆసక్తికర సమాధానం ఇచ్చింది.
 

55
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

ఒకవేళ ఆయన యాక్టర్ అయితే అస్సలు సక్సెస్ కాలేరు. ఆయనకు నటించడం రాదు. విశేషం ఏంటంటే టాలీవుడ్ లో పాపులర్ దర్శకులు చాలామంది ఆయనకి సినిమాల్లో ఆఫర్ ఇచ్చారు. కానీ ఆయనే తనకి ఇష్టం లేదని రిజెక్ట్ చేసినట్లు అనసూయ పేర్కొంది.ఇదిలా ఉండగా అనసూయ తన ఫ్యామిలీతో కలసి రీసెంట్ గా కొత్త ఇంటిలోకి షిఫ్ట్ అయ్యారు. గృహ ప్రవేశం ఫోటోలని అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
అనసూయ భరద్వాజ్

Latest Videos
Recommended Stories
Recommended image1
GV Narayana Rao Passes Away: చిరంజీవి, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ జీవీ నారాయణ రావు కన్నుమూత, టాలీవుడ్ లో తీవ్ర విషాదం..
Recommended image2
Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
Recommended image3
Trivikram - Pawan: అజ్ఞాతవాసి ఫెయిల్యూర్, ఆ 48 గంటలు ఏం జరిగిందంటే.. భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్
Related Stories
Recommended image1
సుడిగాలి సుధీర్ ఇంట్లో పండుగ వాతావరణం, ఎందుకో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved