MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Nani Net Worth: 18 ఏళ్ల సినిమా కెరీర్ లో.. నాని ఎన్ని ఆస్తుల సంపాదించాడు, నేచురల్ స్టార్ రెమ్యునరేషన్ ఎంత?

Nani Net Worth: 18 ఏళ్ల సినిమా కెరీర్ లో.. నాని ఎన్ని ఆస్తుల సంపాదించాడు, నేచురల్ స్టార్ రెమ్యునరేషన్ ఎంత?

మూసధోరణి నుంచి బయటపడి.. డిఫరెంట్ గా సినిమాలు చేస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. హీరోగా మారి తన మార్క్ చూపిస్తున్నాడు. నాని.. ఒక్క సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు? ఆయన ఆస్తుల వివరాలేంటి?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 25 2026, 09:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కంటెంట్ ఉన్న సినిమాలే ఎక్కువ
Image Credit : Nani\Twitter

కంటెంట్ ఉన్న సినిమాలే ఎక్కువ

ఘంటా నవీన్ బాబు అంటే ఎవరికీ అర్ధం కాదు కానీ.. నాని అంటే అందరికి అర్ధం అవుతుంది. తెలుగు సినిమా గర్వించదగ్గ నటుల్లో ఒకరు. 'నేచురల్ స్టార్'గా పేరు తెచ్చుకున్న నాని, కంటెంట్ ఉన్న సినిమాలకు, కమర్షియల్ విజయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. రీసెంట్ గా బర్త్ డే జరుపుకున్న నాని.. కొత్త సినిమా 'ది ప్యారడైజ్' నుంచి 'ఆయా షేర్' అనే ఫస్ట్ సింగిల్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
నాని సినిమా నుంచి సాలిడ్ అప్ డేట్..
Image Credit : Asianet News

నాని సినిమా నుంచి సాలిడ్ అప్ డేట్..

స్టైలిష్ విజువల్స్, అదిరిపోయే మ్యూజిక్‌తో వచ్చిన ఈ ట్రైలర్.. హీరో డామినేషన్‌ను చూపించేలా డిజైన్ చేసిన పక్కా మాస్ సాంగ్ అని చెప్పకనే చెబుతోంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. నేచురల్ స్టార్ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Related Articles

Related image1
రష్మిక మందన్న కు విజయ్ దేవరకొండ తల్లి పెట్టిన కండీషన్లు ఏంటో తెలుసా? కోడలి క్వాలిఫికేషన్స్ ఏంటంటే?
Related image2
రష్మిక ను ఇరికించిన బాలకృష్ణ, విజయ్‌ దేవరకొండకి హింట్ ఇచ్చి.. ఇరుక్కుపోయిన హీరోయిన్
37
నేచురల్ స్టార్ అసలు పేరు.. ఫ్యామిలీ వివరాలు?
Image Credit : facebook.com/ActorNaniOfficial

నేచురల్ స్టార్ అసలు పేరు.. ఫ్యామిలీ వివరాలు?

నాని అసలు పేరు ఘంటా నవీన్ బాబు. సెయింట్ అల్ఫోన్సో హైస్కూల్‌లో చదివిన నాని, నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్, వెస్లీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. నటుడిగానే కాకుండా, టెలివిజన్ ప్రజెంటర్‌గా, నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీ ట్యాలెంట్ స్టార్ గా ఎదుగుతున్నాడు.

47
అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి..
Image Credit : facebook.com/ActorNaniOfficial

అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి..

1984న పుట్టిన నాని.. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేశాడు. 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా కెరీర్‌ను మొదలుపెట్టారు. మంచి కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రొమాంటిక్ హీరోగా, యాక్షన్ హీరోగా.. ఇలా ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు.

57
ఒక్క సినిమాకు నాని రెమ్యునరేషన్..
Image Credit : facebook.com/ActorNaniOfficial

ఒక్క సినిమాకు నాని రెమ్యునరేషన్..

కెరీర్‌ను పక్కాగా ప్లాన్ చేసుకుంటూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు నాని. ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకు 40 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్. డిజిటల్ మార్కెట్ పెరగడంతో నాని సినిమాలకు ఓటీటీ సంస్థలు కూడా భారీ ధరలకు కొనుగోలు చేస్తున్నాయి. ఆయన వ్యాపార విలువ రూ.80 నుంచి 100 కోట్ల మధ్య ఉంటుందని అంచనా.

67
నేచురల్ స్టార్ ఆస్తి వివరాలు?
Image Credit : facebook.com/ActorNaniOfficial

నేచురల్ స్టార్ ఆస్తి వివరాలు?

వివిధ రిపోర్ట్ ల ప్రకారం, నాని ప్రస్తుత నికర ఆస్తి విలువ సుమారు రూ.150 కోట్లు. ఈ న్యాచురల్ స్టార్‌కు హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో రూ.40 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. అంతేకాదు, రూ.30 కోట్ల విలువైన ఇళ్లు, రూ.6 కోట్ల విలువైన కార్లు, రూ.2 కోట్ల విలువైన యాక్సెసరీలు కూడా ఆయన సొంతం.

77
రిలీజ్ వాయిదా వేసిన ప్యారడైజ్ టీమ్..
Image Credit : Asianet News

రిలీజ్ వాయిదా వేసిన ప్యారడైజ్ టీమ్..

'ది ప్యారడైజ్' సినిమాను మొదట మార్చి 2026లో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆగస్టు 21, 2026కు మార్చారు. మార్చిలో 'టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్', 'ధురంధర్ 2: ది రివెంజ్' సినిమాలు రిలీజ్ అవుతుండటంతో, పోటీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ ఏడాది చివర్లో 'ది ప్యారడైజ్' సోలోగా వచ్చే అవకాశం ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నాని (నటుడు)
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hema: చంపేస్తానేమో అని భయం వేసింది.. డిప్రెషన్ నుంచి హేమ ఎలా బయటపడిందో తెలిస్తే షాక్ అవుతారు!
Recommended image2
Toxic Collections: 300 కోట్లు దాటిన యశ్ మూవీ, భారీగా పడిపపోయిన టాక్సిక్ కలెక్షన్స్, 6 వరోజు ఎంత వసూలు చేసిందంటే?
Recommended image3
Pawan - Jr NTR: పవన్ నుంచి ఎన్టీఆర్ వరకు, లుక్స్ చూసి బంపర్ హిట్ అనుకున్నారు.. కానీ సినిమాలన్నీ అస్సాం
Related Stories
Recommended image1
రష్మిక మందన్న కు విజయ్ దేవరకొండ తల్లి పెట్టిన కండీషన్లు ఏంటో తెలుసా? కోడలి క్వాలిఫికేషన్స్ ఏంటంటే?
Recommended image2
రష్మిక ను ఇరికించిన బాలకృష్ణ, విజయ్‌ దేవరకొండకి హింట్ ఇచ్చి.. ఇరుక్కుపోయిన హీరోయిన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved