MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 10: బిగ్ బాస్ లో ఛాన్స్ ఇలా కూడా అడుగుతారా.. దుమారం రేపుతున్న నంద్యాల ఎస్ఐ సెల్ఫీ వీడియో

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ లో ఛాన్స్ ఇలా కూడా అడుగుతారా.. దుమారం రేపుతున్న నంద్యాల ఎస్ఐ సెల్ఫీ వీడియో

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు షో త్వరలో సీజన్ 10తో రెడీ అవుతోంది. సీజన్ 10 లో అవకాశం కావాలని నంద్యాలకు చెందిన ఎస్ఐ సెల్ఫీ వీడియో షేర్ చేశారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 26 2026, 01:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Bigg Boss Telugu 10
Image Credit : Asianet News

Bigg Boss Telugu 10

తొమ్మిది సీజన్లని విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు షో ఈ ఏడాది సీజన్ 10తో ముస్తాబవుతోంది. అప్పుడే సోషల్ మీడియాలో హంగామా మొదలైంది. ఈ సారి షో ఎంత గ్రాండ్ గా ఉండబోతోంది ? కంటెస్టెంట్స్ గా ఎవరు పాల్గొనే అవకాశం ఉంది ? లాంటి అంశాలపై అప్పుడే ప్రేక్షకులు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో నంద్యాల జిల్లాకి చెందిన ఎస్ఐ నాగార్జున రెడ్డి బిగ్ బాస్ 10 గురించి మాట్లాడుతూ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఛాన్స్ కోసం పోలీస్ అధికారి సెల్ఫీ వీడియో
Image Credit : x/@starmaa

ఛాన్స్ కోసం పోలీస్ అధికారి సెల్ఫీ వీడియో

తనకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో అవకాశం ఇవ్వాలి అని స్వయంగా ఎస్ఐ నాగార్జున రెడ్డి ఈ వీడియోలో రిక్వెస్ట్ చేశారు. నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. బిగ్ బాస్ నిర్వాహకులు, స్టార్ మా యాజమాన్యానికి, తెలుగు ప్రేక్షకులకు నా నమస్కారాలు. నా పేరు నాగార్జున రెడ్డి. కడప జిల్లాకు చెందిన వ్యక్తిని. నంద్యాల జిల్లా గడివేముల పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్నా

Related Articles

Related image1
Anushka Shetty: కేవలం గ్లామర్, పాటల కోసమే నిన్ను తీసుకుంటున్నాం..అనుష్క శెట్టికి మైండ్ బ్లాక్ చేసిన రాజమౌళి
Related image2
Trisha: గోవాలో సతీమణులతో సందడి చేసిన టాలీవుడ్ స్టార్స్, ఒంటరిగా త్రిష..వైరల్ వీడియో
35
అవకాశం ఇస్తే నా ప్రతిభ చూపిస్తా
Image Credit : youtube/@StarMaaOfficial

అవకాశం ఇస్తే నా ప్రతిభ చూపిస్తా

బిగ్ బాస్ షోలో కేవలం సెలెబ్రెటీలకు మాత్రమే కాకుండా మారు మూల ప్రజలకు కూడా అవకాశాలు ఇస్తున్నారు. అందుకు బిగ్ బాస్ నిర్వాహకులకు నా అభినందనలు. నాకు ఎంతో ఆత్మవిశ్వాసం ఉంది. ఓర్పు, ధైర్యం, తెలివితేటలు కలిగిన వ్యక్తిని. బిగ్ బాస్ సీజన్ 10 లో నాకు అవకాశం ఇస్తే నా నిజమైన ట్యాలెంట్ ప్రేక్షకులకు చూపిస్తాను.

Nagarjuna Reddy, SI from Gadivemula, Nadyal District, Andhra Pradesh shared a selfie video asking for a chance in Big Boss season 10. 

Is it allowed to make such videos in uniform? pic.twitter.com/8bM6Q6fGtX

— Revathi (@revathitweets) June 25, 2026

45
ఛాన్స్ దొరకడం కష్టం అని తెలుసు
Image Credit : Jiohotstar

ఛాన్స్ దొరకడం కష్టం అని తెలుసు

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టడం, అక్కడ కంటెస్టెంట్ గా రాణించడం చాలా కష్టం. నేను గత సీజన్స్మొత్తం చూశాను. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టేందుకు కావలసిన అర్హతలు అన్నీ నాకు ఉన్నాయి. నాకు బిగ్ బాస్ షోలో అవకాశం ఇస్తే బిగ్ బాస్ నిర్వాహకుల మన్ననలు పొందడంతో పాటు తెలుగు ప్రజల హృదయాలు గెలుచుకుంటా అని నాగార్జున రెడ్డి కాన్ఫిడెంట్ గా చెప్పారు.

55
హోస్ట్ గా నాగార్జున
Image Credit : Jiohotstar

హోస్ట్ గా నాగార్జున

మరి ఎస్ఐ నాగార్జున రెడ్డి రిక్వెస్ట్ బిగ్ బాస్ నిర్వాహకుల వరకు చేరుతుందా? అతడికి సీజన్ 10 లో ఛాన్స్ ఇస్తారా ? అనేది వేచి చూడాలి. బిగ్ బాస్ తెలుగు షోకి కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Vishwak Sen Legacy: రాజకీయ వారసత్వాన్ని ఇచ్చిన తండ్రినే ద్వేషించే కొడుకు.. విశ్వక్ సేన్‌ `లెగసీ` వచ్చేది అప్పుడే
Recommended image2
Chiranjeevi: చిరంజీవి సినిమా గాలి తీసిన నటుడు, ఇదేమన్నా భీమవరం అనుకున్నావా..ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ వార్నింగ్
Recommended image3
Family Web Series: ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన 5 బెస్ట్ వెబ్ సిరీస్‌లు!
Related Stories
Recommended image1
Anushka Shetty: కేవలం గ్లామర్, పాటల కోసమే నిన్ను తీసుకుంటున్నాం..అనుష్క శెట్టికి మైండ్ బ్లాక్ చేసిన రాజమౌళి
Recommended image2
Trisha: గోవాలో సతీమణులతో సందడి చేసిన టాలీవుడ్ స్టార్స్, ఒంటరిగా త్రిష..వైరల్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved