MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Anushka Shetty: కేవలం గ్లామర్, పాటల కోసమే నిన్ను తీసుకుంటున్నాం..అనుష్క శెట్టికి మైండ్ బ్లాక్ చేసిన రాజమౌళి

Anushka Shetty: కేవలం గ్లామర్, పాటల కోసమే నిన్ను తీసుకుంటున్నాం..అనుష్క శెట్టికి మైండ్ బ్లాక్ చేసిన రాజమౌళి

కేవలం పాటలు, గ్లామర్ కోసమే అనుష్కని రాజమౌళి ఓ చిత్రానికి ఎంపిక చేశారట. ఆ విషయాన్ని అనుష్క శెట్టి స్వయంగా పేర్కొంది. బాహుబలి ది టార్చ్ బేరర్ డాక్యుమెంటరీ లో ఈ విషయాలు అనుష్క రివీల్ చేసింది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 26 2026, 12:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Anushka Shetty
Image Credit : Asianet News

Anushka Shetty

బాహుబలి 2 విడుదలై దాదాపు 9 ఏళ్ళు అవుతోంది. ఇండియన్ సినిమా మొత్తం ఉలిక్కి పడేలా బాహుబలి 2 కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాలు సత్తా చాటడం బాహుబలితోనే మొదలైంది. నిత్యం బాహుబలికి సంబంధించిన విషయాలు ఏదో విధంగా వార్తల్లో ఉంటాయి. ఆ మధ్యన బాహుబలి 2 భాగాలని కలిపి బాహుబలి ఎపిక్ గా రిలీజ్ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బాహుబలిపై డాక్యుమెంటరీ
Image Credit : instagram

బాహుబలిపై డాక్యుమెంటరీ

తాజాగా బాహుబలి వెనుక దాగున్న నటీనటులు, దర్శకుడు, నిర్మాణ సంస్థ, మేకింగ్ కష్టాలని డాక్యుమెంటరీ రూపంలో నెట్ ఫ్లిక్స్ ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాహుబలి ది టార్చ్ బేరర్ పేరుతో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతోంది.

35
కంప్లీట్ గా మారిపోయిన అనుష్క శెట్టి
Image Credit : instagram

కంప్లీట్ గా మారిపోయిన అనుష్క శెట్టి

అనుష్క చాలా రోజుల తర్వాత ఈ డాక్యుమెంటరీ కోసం కెమెరా ముందుకు వచ్చింది. ఆమె లుక్ కంప్లీట్ గా మారిపోయింది అనే చెప్పాలి. రాజమౌళి గురించి అనుష్క చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదటి సారి రాజమౌళి దర్శకత్వంలో విక్రమార్కుడు మూవీలో నటించాను. ఈ సినిమాలో ఛాన్స్ వచ్చినప్పుడు రాజమౌళి నాకు స్ట్రైట్ గా ఓ విషయం చెప్పారు.

45
కేవలం గ్లామర్ కోసమే తీసుకుంటున్నాం
Image Credit : pinterest

కేవలం గ్లామర్ కోసమే తీసుకుంటున్నాం

నా మూవీలో హీరోయిన్లకు అంతగా ప్రాధాన్యం ఉండదు. విక్రమార్కుడు మూవీలో కూడా అంతే. గ్లామరస్ గా కనిపించాలి, సాంగ్స్ ఉంటాయి అంతే అని చెప్పారు. అప్పుడు నేను విక్రమార్కుడు చేశాను. బాహుబలిలో కూడా ఛాన్స్ వచ్చింది. ఆల్రెడీ రాజమౌళి గురించి తెలుసు కాబట్టి ఇందులో కూడా మంచి రోల్ ఉంటుంది అని నేను ఆశించలేదు.

55
ఫస్ట్ డేనే రమ్యకృష్ణతో షూటింగ్
Image Credit : others

ఫస్ట్ డేనే రమ్యకృష్ణతో షూటింగ్

కానీ దేవసేన పాత్ర గురించి చెబుతున్నప్పుడు అది జస్ట్ పాత్ర కాదు అదొక ప్రపంచం అని భావించినట్లు అనుష్క పేర్కొంది. తొలి రోజు సెట్ లో ఎదురైనా అనుభవాన్ని కూడా అనుష్క వివరించింది. ఫస్ట్ డేనే నాకు రమ్యకృష్ణ గారితో సీన్లు పెట్టారు. ఆమె ఎలాంటి నటి అనేది అందరికీ తెలుసు. దీనితో కాస్త టెన్షన్ పడ్డాను అని అనుష్క పేర్కొంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
ఎస్.ఎస్. రాజమౌళి
అనుష్క శెట్టి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Savitri: సెట్‌లో సావిత్రి కాళ్ల మీద పడి దండం పెట్టిన మురళీ మోహన్.. కారణం ఏంటి? మహానటి ఏం చేసింది?
Recommended image2
Bigg Boss Telugu 10: రోహిత్ ను మరోసారి టార్గెట్ చేసిన టీమ్, ఇచ్చిపడేసిన నాగార్జున, అసలేం జరుగుతోంది
Recommended image3
Charan Eliminate: బిగ్ బాస్‌ తెలుగు 10 ఐదో వారం డబుల్‌ ఎలిమినేషన్‌.. చరణ్‌ ఎలిమినేట్‌
Related Stories
Recommended image1
Chiru To NTR: చిరంజీవి నుంచి ఎన్టీఆర్ వరకు, పాత బిరుదులు పక్కన పెట్టేసిన హీరోలు.. ఆ ఇద్దరికీ అదొక పీడకల
Recommended image2
Trisha: గోవాలో సతీమణులతో సందడి చేసిన టాలీవుడ్ స్టార్స్, ఒంటరిగా త్రిష..వైరల్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved