MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Trisha: గోవాలో సతీమణులతో సందడి చేసిన టాలీవుడ్ స్టార్స్, ఒంటరిగా త్రిష..వైరల్ వీడియో

Trisha: గోవాలో సతీమణులతో సందడి చేసిన టాలీవుడ్ స్టార్స్, ఒంటరిగా త్రిష..వైరల్ వీడియో

గోవాలో ఖుష్బూ కుమార్తె పెళ్లి వేడుక గ్రాండ్ గా జరిగింది. భారీ ఎత్తున సినీ ప్రముఖులు వివాహ వేడుకకి హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి చిరంజీవి, వెంకటేష్, నాగార్జున తో పాటు మరికొందరు హాజరయ్యారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jun 26 2026, 09:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఖుష్బూ సినిమాలు
Image Credit : Asianet News

ఖుష్బూ సినిమాలు

సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా ఖుష్బూ సుందర్ వెలుగు వెలిగారు. 80.90 దశకాలలో ఆమె నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలతో నటించారు. తెలుగులో ఆమె నటించిన చాలా చిత్రాలు ఉన్నాయి. స్టాలిన్ మూవీలో చిరంజీవికి అక్కగా, యమదొంగ చిత్రంలో యముడికి భార్యగా గుర్తుండిపోయే పాత్రలు పోషించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఖుష్బూ కుమార్తె పెళ్లి వేడుక
Image Credit : Instagram

ఖుష్బూ కుమార్తె పెళ్లి వేడుక

ఖుష్బూ కుమార్తె అవంతిక వివాహ వేడుక గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ గా గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్ళికి సౌత్ స్టార్లు మాత్రమే కాకుండా బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఖుష్బూ సినిమాల్లో మాత్రమే కాకుండా రాజకీయాల్లో సైతం రాణిస్తున్నారు. దీనితో ఆమెకి సర్కిల్ బాగానే ఉంది.

35
సతీమణులతో హాజరైన టాలీవుడ్ హీరోలు
Image Credit : Asianet News

సతీమణులతో హాజరైన టాలీవుడ్ హీరోలు

టాలీవుడ్ నుంచి ఈ వివాహ వేడుకకి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తమ సతీమణులతో కలసి హాజరయ్యారు. పెళ్లి వేడుకలో వీరి దృశ్యాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వెంకటేష్ తొలి చిత్రం కలియుగ పాండవులు లో ఖుష్బూ హీరోయిన్ గా నటించారు. ఆమెకి కూడా తెలుగులో ఇది డెబ్యూ చిత్రమే.

45
త్రిష సందడి
Image Credit : Asianet News

త్రిష సందడి

ఇక నాగార్జునతో కెప్టెన్ నాగార్జున్, కిరాయి దాదా లాంటి సినిమాల్లో నటించారు. ఈ పెళ్లి వేడుకకు త్రిష కూడా హాజరైంది. తమిళనాడు సీఎం దళపతి విజయ్ తో లింక్ అప్ రూమర్స్ మొదలైనప్పటి నుంచి త్రిష పేరు మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది.

గోవాలో జరిగిన ఖుష్బూ @khushsundar 
కూతురు పెళ్లికి హాజరైన చిరంజీవి, వెంకటేష్, నాగార్జున దంపతులు..@KChiruTweets @iamnagarjuna @venkymama pic.twitter.com/bzPvrQNW7w

— H A N U (@HanuNews) June 25, 2026

55
ఒంటరిగా కనిపించిన త్రిష
Image Credit : Social Media

ఒంటరిగా కనిపించిన త్రిష

ఖుష్బూ కుమార్తె పెళ్లి వేడుకలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తమ భార్యలతో సందడి చేయగా త్రిష మాత్రం ఒంటరిగా ఒక పక్కన కూర్చున్నారు. ఈ వీడియోను నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు. చిరంజీవితో త్రిష మాట్లాడుతూ కనిపించింది. వీరిద్దరూ విశ్వంభర మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Savitri: సెట్‌లో సావిత్రి కాళ్ల మీద పడి దండం పెట్టిన మురళీ మోహన్.. కారణం ఏంటి? మహానటి ఏం చేసింది?
Recommended image2
Bigg Boss Telugu 10: రోహిత్ ను మరోసారి టార్గెట్ చేసిన టీమ్, ఇచ్చిపడేసిన నాగార్జున, అసలేం జరుగుతోంది
Recommended image3
Charan Eliminate: బిగ్ బాస్‌ తెలుగు 10 ఐదో వారం డబుల్‌ ఎలిమినేషన్‌.. చరణ్‌ ఎలిమినేట్‌
Related Stories
Recommended image1
Chiru To NTR: చిరంజీవి నుంచి ఎన్టీఆర్ వరకు, పాత బిరుదులు పక్కన పెట్టేసిన హీరోలు.. ఆ ఇద్దరికీ అదొక పీడకల
Recommended image2
ANR: శ్రీరామదాసు మూవీ చూసి మైమరచిపోయిన ఏఎన్నార్ దంపతులు, ఆమెని మాత్రమే ఇంటికి పిలిచి ఏం చేశారో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved