MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శోభన్ బాబు, సుమన్ లకు ఝలక్ ఇచ్చిన స్టార్ హీరో, చిరంజీవి కాదు..సూపర్ హిట్ మూవీకి పెద్ద దెబ్బే పడింది

శోభన్ బాబు, సుమన్ లకు ఝలక్ ఇచ్చిన స్టార్ హీరో, చిరంజీవి కాదు..సూపర్ హిట్ మూవీకి పెద్ద దెబ్బే పడింది

శోభన్ బాబు, సుమన్ నటించిన చిత్రానికి ఓ స్టార్ హీరో మూవీ వల్ల ఊహించని షాక్ తగిలింది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 11 2025, 04:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సినిమాల మధ్య పోటీ
Image Credit : Youtube/ Telugu Full Screen

సినిమాల మధ్య పోటీ

చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల మధ్య పోటీ అనేది సహజం. ఇద్దరు స్టార్ హీరోలు నటించిన చిత్రాలు ఒకేసారి రిలీజ్ అవుతుంటే ఫ్యాన్స్ లో హంగామా, పోటీతత్వం ఎక్కువగా కనిపిస్తాయి. గతంలో ఒక చిత్రం వల్ల మరో చిత్రం నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. సోగ్గాడు శోభన్ బాబు, క్రేజీ హీరో సుమన్ అప్పట్లో ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటించారు. 

25
సుమన్, శోభన్ బాబు నటించిన చిత్రం
Image Credit : Prime Video

సుమన్, శోభన్ బాబు నటించిన చిత్రం

వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన దోషి నిర్దోషి చిత్రం మంచి విజయం సాధించింది. కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ కావలసిన ఈ చిత్రం చాలా వరకు రెవెన్యూ నష్టపోయింది. సూపర్ హిట్ టాక్ వచ్చినప్పటికీ ఈ ఈ చిత్రానికి వసూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో దక్కలేదు. దానికి కారణం నందమూరి బాలకృష్ణ అనే చెప్పాలి. 

Related Articles

Related image1
ఇండియాలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు, తెలుగులో అలాంటివారు లేరా ? ఎన్టీఆర్ కామెంట్స్ తో రగిలిన రగడ
Related image2
చిరంజీవి డ్యాన్స్ చూడరా అని డైరెక్టర్ నాతో అన్నారు.. మెగాస్టార్ తో పోటీపై సుమన్ ఓపెన్ కామెంట్స్ వైరల్
35
సుమన్, శోభన్ బాబు చిత్రానికి ఝలక్
Image Credit : Times Of India

సుమన్, శోభన్ బాబు చిత్రానికి ఝలక్

బాలయ్య, విజయశాంతి, డైరెక్టర్ బి గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన లారీ డ్రైవర్ చిత్రం 1990 డిసెంబర్ 21న రిలీజ్ అయింది. దోషి నిర్దోషి చిత్రం రిలీజ్ అయిన వారం తర్వాత ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లారీ డ్రైవర్ చిత్రానికి కూడా సూపర్ హిట్ టాక్ రావడంతో దోషి నిర్దోషి చిత్రానికి వసూళ్లు తగ్గిపోయాయి.

45
బి గోపాల్, బాలయ్య కాంబో
Image Credit : Facebook/Suman Talwar Hero

బి గోపాల్, బాలయ్య కాంబో

ఆ విధంగా సుమన్, శోభన్ బాబు కలిసి నటించిన చిత్రానికి నష్టం జరిగింది. బాలయ్య, బి గోపాల్ కాంబినేషన్ లో తొలిసారి వచ్చిన చిత్రం లారీ డ్రైవర్. ఆ తర్వాత వీరి కాంబోలో రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. 

55
అందుకే నష్టం
Image Credit : Facebook/Nandamuri Balakrishna

అందుకే నష్టం

దోషి నిర్దోషి, లారీ డ్రైవర్ చిత్రాలు వారం రోజుల గ్యాప్ లో రిలీజ్ అవడం వల్లే నష్టం జరిగింది. ఈ రెండు చిత్రాలు మరి కొన్ని రోజులు ఎక్కువ గ్యాప్ లో రిలీజ్ అయి ఉంటే దోషి నిర్దోషి చిత్రం కూడా బ్లాక్ బస్టర్ లిస్ట్ లోకి చేరేది. దోషి నిర్దోషి చిత్రంలో సుమన్, శోభన్ బాబుతో పాటు లిజ్జీ ప్రియదర్శన్ కీలక పాత్రలో నటించారు. లిజ్జీ ప్రియదర్శన్ ఎవరో కాదు.. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా రాణిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్ తల్లి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
శోభన్ బాబు
నందమూరి బాలకృష్ణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Nilave Movie Collections: బాక్సాఫీసు వద్ద నిలవే సినిమా రచ్చ.. రూ.11కే టికెట్‌.. టీమ్‌ బంపర్‌ ఆఫర్‌
Recommended image2
Seyon Movie: శివ కార్తికేయన్‌ `సేయాన్‌` మూవీ వివాదం, అసలు కథ ఇదేనా.. ఇద్దరి మధ్య పెద్ద గొడవ
Recommended image3
Dhurandhar 2: ధురంధర్ 2 రన్‌టైమ్, కథ, రిలీజ్ డేట్.. మీరు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు ఇవే!
Related Stories
Recommended image1
ఇండియాలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు, తెలుగులో అలాంటివారు లేరా ? ఎన్టీఆర్ కామెంట్స్ తో రగిలిన రగడ
Recommended image2
చిరంజీవి డ్యాన్స్ చూడరా అని డైరెక్టర్ నాతో అన్నారు.. మెగాస్టార్ తో పోటీపై సుమన్ ఓపెన్ కామెంట్స్ వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved