MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాంచరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ఉండగా ఇండస్ట్రీలో నువ్వెందుకు ? ముఖం మీదే అడిగినా అగ్ర హీరో కొడుకు మారలేదా ?

రాంచరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ఉండగా ఇండస్ట్రీలో నువ్వెందుకు ? ముఖం మీదే అడిగినా అగ్ర హీరో కొడుకు మారలేదా ?

టాలీవుడ్ లో రాంచరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోలు చేస్తున్న సినిమాలే చేయడానికి నువ్వెందుకు ఇండస్ట్రీలో ఉండడం అనే ప్రశ్న అగ్ర హీరో కొడుక్కి ఎదురైందట. ఆ హీరో ఎవరు.. అలా ప్రశ్నించింది ఎవరు అనేది ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 22 2025, 04:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టాలీవుడ్ లో వారసులు
Image Credit : Asianet News

టాలీవుడ్ లో వారసులు

చిత్ర పరిశ్రమలోకి అగ్ర నటులు, దర్శకులు, నిర్మాతల వారసులు ఎంట్రీ ఇవ్వడం సహజమే. కానీ అందరి వారసులు సక్సెస్ కాలేకున్నారు. కొందరు మాత్రమే వారసత్వంగా వచ్చిన క్రేజ్ ని కష్టపడుతూ తమ ప్రతిభతో నిలబెట్టుకుంటున్నారు. టాలీవుడ్ లో స్వర్గీయ ఎన్టీ రామారావు తనయులు, మనవళ్లు రాణిస్తున్నారు. అదే విధంగా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి  మహేష్ బాబు.. కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి ప్రభాస్.. రామానాయుడు ఫ్యామిలీ నుంచి వెంకటేష్, రానా దగ్గుబాటి.. చిరంజీవి, అల్లు అరవింద్ ఫ్యామిలీల నుంచి పవన్ కళ్యాణ్, రాంచరణ్, అల్లు అర్జున్ ఇంకా మరికొందరు హీరోలు రాణిస్తున్నారు. 

25
అక్కినేని ఫ్యామిలీ హీరోలు
Image Credit : Nagarjuna / Sun pictures

అక్కినేని ఫ్యామిలీ హీరోలు

అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున ఏఎన్నార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చి అగ్ర హీరోగా ఎదిగారు. నాగార్జున కొడుకులుగా నాగ చైతన్య, అఖిల్ కూడా ఇండస్ట్రీలోకి వచ్చారు. నాగ చైతన్య తనకంటూ ఒక గుర్తింపు క్రియేట్ చేసుకున్నారు. కానీ అఖిల్ ఇంకా ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. అఖిల్ అనే చిత్రంతో అఖిల్ కి ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ లభించింది. 

Related Articles

Related image1
కాజల్, తమన్నా, అనుష్క లని వెనక్కి నెట్టేసిన హీరోయిన్.. 41 ఏళ్ళ వయసులో ఏకంగా 8 సినిమాలు, 2026 లో ఆమెదే హవా
Related image2
రాజమౌళి ఊర మాస్ సినిమాకి పోటీగా దిగిన వెంకటేష్.. క్లాస్ మూవీతో దుమ్ము దులిపేశాడు, దటీజ్ వెంకీ
35
అఖిల్ కి అన్నీ ఫ్లాపులే 
Image Credit : our own

అఖిల్ కి అన్నీ ఫ్లాపులే 

 తొలి చిత్రం నుంచి ఏజెంట్ వరకు అఖిల్ నటించిన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. తొలి సక్సెస్ కోసం ఈ అక్కినేని వారసుడు ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. అఖిల్ ఇటీవలే వివాహ బంధంలోకి కూడా అడుగుపెట్టాడు. అఖిల్ ప్రస్తుతం లెనిన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. 

45
ఇండస్ట్రీలో వాళ్ళుండగా నువ్వెందుకు ?
Image Credit : our own

ఇండస్ట్రీలో వాళ్ళుండగా నువ్వెందుకు ?

అఖిల్ తొలి సినిమాలో నటిస్తున్న సమయంలో నాగార్జున ఓ సలహా ఇచ్చారట. ఇండస్ట్రీలో రాంచరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోలు ఉన్నారు. వారు చేస్తున్న తరహా కథలే నువ్వు కూడా చేస్తే.. నువ్వెందుకు ఇండస్ట్రీలో ఉండడం. వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు కదా అని అడిగారట. నీకు గుర్తింపు రావాలి అంటే వారికంటే భిన్నంగా అలోచించి వైవిధ్యమైన కథలు చేయాలి అని అఖిల్ కి చెప్పారట. 

55
రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో మూవీ
Image Credit : our own

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో మూవీ

కానీ అఖిల్ తండ్రి సలహాని పాటించాడో లేదో తెలియదు. అఖిల్ చేసిన సినిమాలన్నీ కమర్షియల్ ఫార్మాట్ లో సాగే ఫార్ములా కథలే అని చెప్పాలి. అందుకే ఏదీ వర్కౌట్ కావడం లేదు. ప్రస్తుతం అఖిల్ నటిస్తున్న లెనిన్ మూవీ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఈ మూవీతో అయినా అఖిల్ సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
అక్కినేని నాగార్జున

Latest Videos
Recommended Stories
Recommended image1
రష్మిక ను ఇరికించిన బాలకృష్ణ, విజయ్‌ దేవరకొండకి హింట్ ఇచ్చి.. ఇరుక్కుపోయిన హీరోయిన్
Recommended image2
Illu Illalu Pillalu Today Episode Feb 24: నీకు బుద్ధుందా? తండ్రికి క్లాసు పీకిన నర్మద, ఏజెంట్‌ను పడేసిన వల్లి
Recommended image3
Gunde Ninda Gudi Gantalu: రోహిణీ పని ఔట్, బాలుని ట్రాప్ చేసిన వింధ్య, అత్తను వణికించేసిన మీనా
Related Stories
Recommended image1
కాజల్, తమన్నా, అనుష్క లని వెనక్కి నెట్టేసిన హీరోయిన్.. 41 ఏళ్ళ వయసులో ఏకంగా 8 సినిమాలు, 2026 లో ఆమెదే హవా
Recommended image2
రాజమౌళి ఊర మాస్ సినిమాకి పోటీగా దిగిన వెంకటేష్.. క్లాస్ మూవీతో దుమ్ము దులిపేశాడు, దటీజ్ వెంకీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved