MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • చిరంజీవి హిట్ మూవీ రీమేక్.. రామ్ చరణ్ కు పోటీ గా ఎన్టీఆర్.. వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా..?

చిరంజీవి హిట్ మూవీ రీమేక్.. రామ్ చరణ్ కు పోటీ గా ఎన్టీఆర్.. వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా..?

ఈమధ్య రీమేక్ లు, రీ రిలీజ్ లు,  సీక్వెల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. స్టార్ హీరోలు కూడా వారికి నచ్చిన సినిమాలకు ఈ పార్ములా అప్లై చేసేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ కూడా అదే బాట పట్టినట్టు తెలుస్తోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 19 2024, 10:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రీమేకులు ప్రస్తుతం ట్రెండ్ గా మారాయి. అయితే వీటికి ఒక విధానం ఉంది. ఎలాంటే.. అప్పట్లో హిట్ సినిమాలుగా నిలిచిన వాటిని.. వారి వారసలు మాత్రమే ఎక్కువగా రీమేక్ చేస్తూ రావడం చూస్తున్నాం.  లేదా ఆ సినిమాలకు సీక్వెల్ గా మారో సినిమా రావడం జరుతూ  ఉండేదే. కాని ఫస్ట్ టైమ్ ఒక స్టార్ హీర్ సినిమాను మరో స్టార్ హీరో రీమేక్ చేయాబోతున్నట్టుతెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
NTR - Chiranjeevi

NTR - Chiranjeevi

అవును ఎన్టీఆర్ ఓ సినిమాపై ఎప్పటి నుంచో మనసు పారేసుకుని ఉన్నాడట. అయిత తారక్ తన తాత సినిమాలు మళ్లీ చేయాలి అనుకుంటున్నాడు అనేది పాత వార్తే.. కాని చిత్రంగా ఎన్టీఆర్ చిరంజీవి సినిమాను రీమేక్ చేయాలి అని అనుకుంటున్నాడట. అది కూడా ఎవరూ ఊహించని సినిమా. 

36

ఎన్టీఆర్ ను తన తాత సినిమాల్లో దాన వీర శూర కర్ణ, గుండమ్మ కథ, మిస్సమ్మ లాంటి సినిమాలు రీమేక్ కాని.. సీక్వెల్ కానిచేయాలని ఒత్తిడి ఉంది. కాని తాత పాత్రకు తాను న్యాయం చేయలేకపోతే.. అది తన కెరీర్ కే దెబ్బ పడుతుందని ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు వెనకడుకు వేస్తూ.. వస్తున్నాడు. 
 

46

ఇక జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను రామ్ చరణ్ రీమేక్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. రీసెంట్ గా చరణ్  RC16 మూవీ ఓపెనింగ్ లో కూడా జాన్వీని చూసి.. మెగాస్టార్ ఎమోషనల్ అయ్యాడు. తనను చూస్తుంటే శ్రీదేవి గుర్తుకు వస్తుందని. జగదేకవీరుడు సినిమాను.. చరణ్-జాన్వీ కాంబినేషన్ లో వస్తే చూడాలని ఉంది అంటూ తన కోరికను వెల్లడించాడు మెగాస్టార్. 
 

56

అయితే తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం తారక్ మెగాస్టార్ సూపర్ హిట్ మూవీ జగదేక వీరుడు.. అతిలోక సుందరి సినిమాను రీమేక్ చేయాలి అని అనుకుంటున్నాడట. ఆసినిమాలో మెగాస్టార్ నటన, డాన్స్, రొమాన్స్.. లవ్ స్టోరీ అన్నీ తనకు హాట్ ఫెవరేట్ అట. అందుకే ఆ సినిమా రీమేక్ చేయాలని అనుకున్నాడట. ఈ వార్తలో నిజం ఎంతో తెలియదు కాని.. ప్రస్తుతం వైరల్ అవుతోంది. 
 

66

ఇక ఈక్రమంలో ఎన్టీఆర్ ఈసినిమా విషయంలో రామ్ చరణ్ కు పోటీ వస్తాడా.. అసలు ఈ విషయంలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఇక ఎన్టీఆర్ ఈ సినిమా చేసినా.. శ్రీదేవి ప్లేస్ లో జాన్వీ కపూర్ ను తీసుకోవాల్సిందే అంటున్నారు. ప్రస్తుతం తారక్ దేవర మూవీ ఫినిషింగ్ వర్క్ లో ఉన్నాడు కొరటాల తెరకెక్కిస్తున్న ఈమూవీరి 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
జాన్వీ కపూర్
యుద్ధం

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved