MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మణికంఠ కు బంపర్ ఆఫర్, బిగ్ బాస్ ను వదిలిన.. గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన ఎమోషనల్ స్టార్

మణికంఠ కు బంపర్ ఆఫర్, బిగ్ బాస్ ను వదిలిన.. గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన ఎమోషనల్ స్టార్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఎమోషనల్ స్టార్ గా ఫేమస్ అయ్యాడు నాగమణికంఠ. బిగ్ బాస్ హౌస్ నుంచి తన సొంత నిర్ణయం ప్రకారం బయటకు వచ్చినా.. బయటకు రాగానే బంపర్ ఆఫర్ అతన్ని వెతుకుంటూ వచ్చింది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 23 2024, 08:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

నాగమణికంఠ... బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఫస్ట్ వీక్ తన ఏడుపులతో చిరాకు పెట్టినా.. ఆతరువాత వారం నుంచి స్ట్రాంగ్ అయ్యాడు. స్టాటజీ ప్రకారం గేమ్ ఆడుతూ.. బిగ్ బాస్ ఇంట్లో వారికి చెమటలు పట్టించాడు. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. హౌస్ లో ఎవరిని టార్గెట్ చేస్తాడో తెలియదు. మణికంఠను నామినేట్ చేసేకొద్ది.. అతనికి సపోర్ట్ పెరిగిపోవడంతో పాటు.. ఓటింగ్ కూడా పెరుగుతూ వచ్చింది.

Also Read:  ప్రభాస్ ను ప్రేమించి.. 40 ఏళ్లు వచ్చినా పెళ్ళి చేసుకోని ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

దాంతో హౌస్ లో ఉన్నవారు కూడా నాగమణికంఠను ఏమీ అనలేక కామ్ అయిపోయారు. గేమ్ విషయంలో  కూడా కొన్ని సార్లు ఫైర్ చూపించిన మణికంఠ.. ఆతరువాత రాను రాను కాస్త డౌన్ అవుతూ వచ్చాడు. ఇక చివరకు ప్రెజర్ తట్టుకోలేక.. ఈ గేమ్ తన వల్ల కాదు అని చెప్పేసిన మణి.. హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవాలని పట్టుపట్టాడు. 

అయితే అటు బిగ్ బాస్ తో పాటు.. నాగార్జున కూడా ఈ విషయంలో పెద్దగా మణింకంఠను మోటివేట్ చేయలేదు.. వెంటనే ఒప్పుకుని బయటకు పంపించేశారు.నిజానికి ఓటింటి ప్రకారం చూసుకుంటే గౌతమ్, టేస్టీ తేజలో ఎవరో ఒకరు ఇంటిని వదిలిపోవాల్సి ఉంది. కాని మణికఠ త్యాగం వల్ల వారు సేవ్ అయ్యారు. 

Also Read: సమంత కొత్త బాయ్‌ ఫ్రెండ్ ఇతనేనా ? ఇంతకీ ఎవరీ హీరో?

35

అయితే మణికంఠను ఇంటినుంచి బయటకు పంపించడంలో కూడా బిగ్ బాస్ చాలా నిర్లక్ష్యం ప్రదర్శించారు. అతని ఏవీ కూడా వేయకుండా చాలా తక్కువ టైమ్ లో స్టేజ్ నుంచి బయటకు పంపించేశారు. అసలే నాగమణికంఠ నిర్ణయంతో నిరాశచెందిన అతని అభిమానులు.. బిగ్ బాస్ ఏవీ కూడా వేయకుండా పంపించడంతో ఇంకా ఎక్కువ నిరాశచెందారు. 

Also Read: రజనీకాంత్ వర్సెస్ కమల్ హాసన్ !

45

ఎలాగొలా మణికంఠ బయటకు వచ్చాడు. అయితే బయటకు రాగానే మణికంఠను యూట్యూబ్ ఛానెల్స్ చుట్టు ముట్టాయి. ఇంటర్వ్యూల కోసం ఎగబడ్డరారు. అయితే తానేదో సెలబ్రిటీలా ఫీల్ అవ్వకుండా నాగమణికంఠ అడిగిన ప్రతీ వారికి ఓపికగా సమాధానం చేపుతూ.. కుదిరినప్పుడల్లా ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ వస్తున్నారు. 

Also Read: ఎంజీఆర్‌ను వేలంలో ఓడించిన సావిత్రి

55
Naga Manikanta

Naga Manikanta

గేమ్ మధ్యలోనే వదిలేసి వచ్చిన మణికంఠకు మాత్రం బయటకు రాగాను బంపర్ ఆఫర్ తగిలినట్టు తెలుస్తోంది. మణికంఠ బయటకు రాగానే ఓ సీరియల్ లో హీరోగా చేసే అవకాశం వచ్చిందట. భారీ స్థాయిలో తెరకెక్కబోతున్న ఆ సీరియల్ లో మణికంఠను హీరోగా తీసుకోబోతున్నాట. దాంతో పాటు మా పరివార్ నుంచి కూడా మణికి ఆహ్వానం అందిందట. 

దీంతో పాటు కొన్ని సినిమా ఆఫర్లు కూడా ఆయనకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మాటీవీ షోస్ లో కూడా ఆయన కనిపించబోతున్నట్టు సమాచారం. బిగ్ బాస్ లో చివరి వరకూ ఉంటేు మణికంఠ టాప్ 5 లొ పక్కా ఉండేవాడు. కాని బయటకు వచ్చినా కూడా ఆయన క్రేజ్ మాత్రం ఏమాత్రం దెబ్బతినలేదు. చూడాలి మరి నాగమణికంఠ కెరీర్ ఎక్కడివరకూ వెళ్తుందో.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
1st TEST • NZ vs IND 2026
Result
NZNZ
368 & 239/5
INDIND
720/9
Match Drawn
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Result
PAKPAK
325 & 90/2
SLSL
98 & 316
PAK won by 8 wickets
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Anirudh Kaviya Wedding Reception: ధోని, అజిత్, విజయ్‌, రష్మిక, నయనతార.. స్టార్ల సందడి
Recommended image2
Neethu Master Remuneration: 6 వారాలకు నీతూ మాస్టర్‌ అందుకు పారితోషికం ఎంతో తెలుసా? ఇంత తక్కువా?
Recommended image3
Jr NTR: తన ఫస్ట్ సినిమాలో ఎన్టీఆర్ కు నచ్చని విషయం ఏంటి? ఆ ఒక్క విషయంలో ఎందుకు అసంతృప్తితో ఉన్నాడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved