MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • ప్రభాస్ ను ప్రేమించి.. 40 ఏళ్లు వచ్చినా పెళ్ళి చేసుకోని ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా..?

ప్రభాస్ ను ప్రేమించి.. 40 ఏళ్లు వచ్చినా పెళ్ళి చేసుకోని ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా..?

ప్రభాస్ అంటే ప్రేమతో.. ప్రభాస్ నే నమ్మకుని.. పెళ్ళి చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ ను గడుపుతున్న ఇద్దరు హీరోయిన్లు ఎవరో మీకు తెలుసా..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 23 2024, 05:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఏజ్ బార్ అవుతున్నా పెళ్ళి మాత్రం చేసుకోవడంలేదు. చాలామంది యంగ్ స్టార్స్ పెళ్ళెప్పుడు అంటే.. ప్రభాస్ చేసుకున్నాక అని సరదాగా చెపుతుంటారు. మరి ప్రభాస్ ను ఇలా అని  అడిగితే.. నేను సల్మాన్ ఖాన్ చేసుకున్నాక చేసుకుంటాను అని కౌంటర్ కూడా ఇచ్చేశాడు. రీసెంట్ గా ప్రభాస్ కు 45 ఏళ్ళు వచ్చాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయినా ఇంకా పెళ్ళి చేసుకోలేదు. ఎప్పుడు చేసుకుంటాడో క్లారిటీ కూడా లేదు. ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నారు. కాని  అన్ని ప్రశ్నలకు సమాధానం చెపుతాడు కాని.. పెళ్లి ప్రశ్నలను మాత్రం దాటవేస్తూ వస్తున్నాడు. ఇక ప్రభాస్ పెళ్ళి చేసుకుంటాడన్న నమ్మకం ఫ్యాన్స్ లో పోయింది. కాగా ప్రభాస్ మాత్రం సినిమాలపైనే పుల్ కాన్సంట్రేషన్ పెట్టేశాడు. 

36

బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ.. సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. కాగా ఈమధ్య కూడా ప్రభాస్ పెళ్లికి సబంధించిన ఓ న్యూస్ వైరల్ అయ్యింది. ఇక ఇప్పుడు తాగాజా ప్రభాస్ ను ప్రేమించిన ఇద్దరు హీరోయిన్లకు సంబంధించిన వార్త హైలెట్ అవుతోంది. అదేంటంటే.. ప్రభాస్ ను నమ్మకుని.. ప్రభాస్ ను ప్రేమిస్తూ.. ప్రభాస్ లాగే బ్యాచిలర్ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు ఇద్దరు స్టార్ హీరోయిన్లు. 
 

46

ఈయితే వారు ప్రభాస్ ను ప్రేమించారో లేదో తెలియదు కాని.. 40 ఏళ్ళుదాటినా.. బ్యాచిలర్స్ గానే మాత్రం ఉన్నారు. ఇంతకీ ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరంటే.. త్రిష, అనుష్క. అవును ఈ ఇద్దరు హీరోయిన్లు ప్రభాస్ తో ప్రేమలో పడ్డారట. బ్యాచిలర్లుగానే ఇప్పిటకీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. 

56

అయితే వీరిలో అనుష్క తో ప్రభాస్ పెళ్లి అంటూ చాలా కాలం న్యూస్ వైరల్ అయ్యింది. అమెరికాలో ఇల్లు కూడా కొన్నారు పెళ్ళి తరువాత జంప్ అంటూ రూమర్స్ వచ్చాయి. అంతే కాదు గ్రాఫిక్స్ లో వీరి ఫోటోలకు పెళ్ళి చేసి.. సోషల్ మీడియాలో వైరల్ కూడా చేశారు. కాని వీరు మాత్రం ఈ విషయంలో స్పందించలేదు. ఇక ప్రభాస్.. అనుష్క ఇద్దరు కలిసి బిల్లా, మిర్చి, బాహుబలి, బాహుబలి 2 సినిమాల్లో నటించి మెప్పించారు. 
 

66
ప్రభాస్‌తో..

ప్రభాస్‌తో..

ఇక త్రిష కూడా ప్రభాస్ ను ప్రేమించిందని టాక్. 41 ఏళ్ళు వచ్చినా పెళ్ళి చేసుకోలేదు త్రిష. ఇప్పటికీ బ్యాచిలర్ గానే ఉంది. హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఏకైక తార త్రిష. ప్రభాస్ తో కలిసి ఆమె వర్ష, పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాల్లో నటించింది. ఇక ప్రస్తుతం తమిళ, మళయాల, తెలుగుసినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర సినిమాలో నటిస్తోంది త్రిష.  

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
తెలుగు సినిమా
త్రిష

Latest Videos
Recommended Stories
Recommended image1
King 100: 50 వేల కోట్ల స్కామ్, నాగార్జున 100వ సినిమా టైటిల్ ఇదే.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న గ్లింప్స్
Recommended image2
Comeback Movies: 2026లో హీరోల కంబ్యాక్ సినిమాలు, చిరు నుంచి రవితేజ వరకు..వాళ్ళకి మాత్రం జాక్ పాట్
Recommended image3
Director Teja: టాలీవుడ్ లో తీసేది ఆ రెండు కథలే, నన్ను మాత్రం జయం పేరు చెప్పి తిడతారు.. డైరెక్టర్ తేజ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved