10 నిమిషాల్లో సూపర్ స్టార్ కు పాట కంపోజ్ చేసి ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్
పదినిమిషాల్లో ఒక పాటకు మ్యూజిక్ చేయడం అంటే మాటలు కాదు. ఎంత టాలెంట్ ఉంటే.. ఎంత సీనియారిటీ ఉంటే ఇలా చేసి ఉంటారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం ఓ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ చేసిన అద్భుతం ఇది.

400+ పాటలకు సంగీతం అందించారు
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమాలో దాదాపు 400+ సినిమాలకు సంగీతం అందించారు దేవ. ే వేల పాటలకు ప్రాణం పోశారు ఆయన.
Also Read: 300 కోట్ల ఇల్లు, 3 కోట్ల కారు, భర్తకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్న హీరోయిన్ ఎవరు?
దేవా తొలి సినిమా
దేవా తొలి సినిమా 'మాట్టుక్కారా మన్నారు' తమిళంలో పుట్టిపెరిగిన ఆయన.. తమిళ సినిమాతో పాటు తెలుగు సినిమాలకు కూడా సంగీతం అందించారు.
Also Read: సుమన్ ను బ్లూ ఫిలిం కేసులో ఇరికించిన ముఖ్యమంత్రి ఎవరు? అందులో చిరంజీవి పాత్ర ఏమిటి?
ప్రముఖ సంగీత దర్శకుడు దేవా
ప్రముఖ సంగీత దర్శకుడు దేవా. సంగీత దర్శకుడిగా ఎన్నో హిట్ సినిమాలు అందించారు దేవ. ఆయన సంగీత సారధ్యం నుంచి వచ్చిన వేల పాటలు ప్రేక్షకులను అలరించాయి.
Also Read: 72 కోట్ల ఆస్తిని స్టార్ హీరోకి రాసిచ్చి చనిపోయిన మహిళా అభిమాని, ఎవరా హీరో, అంత పిచ్చి ప్రేమ ఎందుకు?
గాయకుడిగా కూడా ప్రసిద్ధి
సంగీత దర్శకుడిగా మాత్రమే కాదు. ఆయన గాయకుడిగా కూడా ప్రసిద్ధి చెందారు. ఎన్నో పాటలను ఆయన తన పాడారు. దేవ గళం నుంచి వచ్చిన పాటలు హిట్ అయ్యాయి.
Also Read:
సంగీత దర్శకుడు దేవా
సంగీత దర్శకుడు దేవా తమిళంలో రజినీకాంత్, కమల్ హాసన్, లాంటి స్టార్ హీరోలకు సంగీతం అందించారు. ఇళయరాజా జోరు కొనసాగుతున్న కాలంలో కూడా దేవ తన ప్రముఖ్యతను తాను చాటుకున్నారు.
10 నిమిషాల్లో పాట
10 నిమిషాల్లో పాట కంపోజ్ చేసిన దేవా చరిత్ర సృష్టించారు. తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం అన్నామలై సినిమాలో ఓ పాటను ఆయన 10 నిమిషాల్లో కంపోజ్ చేశారు.