మల్టీటాలెంటెడ్‌ `టెంపర్‌` పిల్ల అపూర్వ శ్రీనివాసన్‌ కిర్రాక్‌ పుట్టించే హాట్‌ యాంగిల్‌

First Published Jan 17, 2021, 11:20 AM IST

`టెంపర్‌` పిల్ల అపూర్వ శ్రీనివాసన్‌ మల్టీటాలెంటెడ్‌గా రాణిస్తుంది. పైలట్‌గా, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా, మంచి డాన్సర్‌గానూ రాణిస్తున్న ఈ అమ్మడిలో హాట్‌ యాంగిల్‌ కూడా ఉంది. మత్తెక్కించే అందాలతో నెటిజన్లని నిద్రలేకుండా చేసిన రోజులు చాలానే ఉన్నాయి. ఈ అమ్మడి అందానికే కాదు, టాలెంట్‌కి కూడా ఫిదా అవుతుంటారు ఫ్యాన్స్.