MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Apoorva: 'దాన్ని మైంటైన్ చేస్తున్నావా అన్నాడు'.. ముకేశ్, అపూర్వ మధ్య పర్సనల్ కామెంట్స్ తో దద్దరిల్లిన హౌస్

Apoorva: 'దాన్ని మైంటైన్ చేస్తున్నావా అన్నాడు'.. ముకేశ్, అపూర్వ మధ్య పర్సనల్ కామెంట్స్ తో దద్దరిల్లిన హౌస్

బిగ్ బాస్ హౌస్ లో 29వ రోజు నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. ఒకరిపై ఒకరు హౌస్ మేట్స్ రెచ్చిపోతూ నామినేట్ చేసుకున్నారు. అపూర్వ, ముకేశ్ మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 05 2026, 11:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Bigg Boss Telugu 10
Image Credit : Asianet News

Bigg Boss Telugu 10

బిగ్ బాస్ హౌస్ లో 29వ రోజు నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. నామినేషన్స్ చేసే క్రమంలో ఇంటి సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ తీవ్ర వాగ్వాదానికి దిగారు. ముఖ్యంగా అపూర్వ, ముఖేష్ ఒకరిపై ఒకరు పర్సనల్ కామెంట్స్ చేసుకోవడం తో హౌస్ దద్దరిల్లింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆసక్తికరంగా నామినేషన్స్ ప్రక్రియ
Image Credit : Asianet News

ఆసక్తికరంగా నామినేషన్స్ ప్రక్రియ

వీళ్ళకి తోడు త్రిగుణ్, వర్షిణి కూడా బలంగా వాదనలు చేస్తూనామినేషన్స్ చేశారు. నామినేషన్స్ లో భాగంగా బిగ్ బాస్ చెప్పిన వాళ్ళు యాపిల్ ని ఒక బాక్స్ కింద దాచిపెట్టాలి. ఆ తర్వాత బిగ్ బాస్ ఇద్దరిని పిలిచి ఆ యాపిల్ ఎక్కడ ఉందో వెతికి దక్కించుకోవాలి అని అన్నారు. అలా ముందుగా యాపిల్ ని దక్కించుకున్నవాళ్ళు ఇద్దరిని నామినేట్ చేయొచ్చు. యాపిల్ దక్కించుకోని వాళ్ళు ఒకరిని మాత్రమే నామినేట్ చేయొచ్చు.

35
త్రిగుణ్ ని నామినేట్ చేసిన రామ్ ప్రసాద్
Image Credit : Asianet News

త్రిగుణ్ ని నామినేట్ చేసిన రామ్ ప్రసాద్

రామ్ ప్రసాద్, ముఖేష్ లలో రామ్ ప్రసాద్ యాపిల్ ని దక్కించుకున్నారు. దీనితో రామ్ ప్రసాద్ త్రిగుణ, అమన్ లని నామినేట్ చేశారు. త్రిగుణ్ గేమ్ లో ఓవర్ అగ్రెసివ్ అవుతున్నాడు అని నామినేట్ చేశారు. ఆ తర్వాత ముకేశ్.. అపూర్వని నామినేట్ చేశారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం హద్దులు దాటింది. ఒకరిపై ఒకరు వ్యక్తిగత విషయాలని ప్రస్తావిస్తూ దూషణలకు దిగారు.

45
డిజాస్టర్ కెప్టెన్ అపూర్వ
Image Credit : Asianet News

డిజాస్టర్ కెప్టెన్ అపూర్వ

అపూర్వ డిజాస్టర్ కెప్టెన్ అని ముఖేష్ అభివర్ణించాడు. అదే విధంగా కెప్టెన్ గా ఆమె పక్షపాతంతో వ్యవహరించింది అని ఆరోపించాడు, అపూర్వ కూడా తగ్గకుండా రెచ్చిపోయింది. ముకేశ్ కెప్టెన్ అయితే మరొకరు కెప్టెన్సీ చేశారు అంటూ పరోక్షంగా వర్షిణి గురించి ప్రస్తావించింది. నా గురించి ఎందుకు చెబుతున్నావు అంటూ వర్షిణి అపూర్వతో గొడవ పెట్టుకుంది. ముకేశ్ కూడా తనని వ్యక్తిగతంగా మాట్లాడాడని.. దాన్ని మైంటైన్ చేస్తున్నావా, ట్రైయాంగిల్ లవ్ స్టోరీనా అని నా గురించి రోహిత్ గురించి అన్నాడని అపూర్వ ఫైర్ అయింది.

55
నా లుక్స్ గురించి మాట్లాడింది
Image Credit : Asianet News

నా లుక్స్ గురించి మాట్లాడింది

ఆ తర్వాత యాపిల్ ని త్రిగుణ్ దక్కించుకున్నాడు. త్రిగుణ్ కూడా అపూర్వని నామినేట్ చేశారు. అపూర్వ నా లుక్స్ గురించి మాట్లాడింది. కాబట్టి నేను కూడా ఆమె లుక్స్ గురించి మాట్లాడే లైసెన్స్ ఆమె నాకు ఇచ్చింది అంటూ సెటైరికల్ గా అపూర్వ ని నామినేట్ చేశాడు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rukmini Vasanth: కన్నడ నాట సంచలనం సృష్టిస్తున్న మూవీ.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న రుక్మిణీ వసంత్
Recommended image2
Jailer 2 Trailer: జైలర్ 2 ట్రైలర్ రివ్యూ, అది మీ డాడీ కాలం స్థాయి.. ముత్తువేల్ పాండియన్ గా రజనీ అరాచకం
Recommended image3
RRR మిస్సయింది, రాజమౌళి 'వారణాసి'లో ఛాన్స్ కొట్టేసిన హాలీవుడ్ బ్యూటీ.. మహేష్ బాబుతో రొమాన్స్ ?
Related Stories
Recommended image1
RRR మిస్సయింది, రాజమౌళి 'వారణాసి'లో ఛాన్స్ కొట్టేసిన హాలీవుడ్ బ్యూటీ.. మహేష్ బాబుతో రొమాన్స్ ?
Recommended image2
Ram Charan: మా సినిమా బాగలేక కాదు, రాంచరణ్ వల్లే ఫ్లాప్.. నా భార్య కూడా తిట్టేసింది, డైరెక్టర్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved