MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Naga Chaitanya: నాగ చైతన్య కొడితే కుంభస్థలమే, కానీ.. వృషకర్మ కోసం దిల్ రాజు రిస్క్, ఊహకందని ధర

Naga Chaitanya: నాగ చైతన్య కొడితే కుంభస్థలమే, కానీ.. వృషకర్మ కోసం దిల్ రాజు రిస్క్, ఊహకందని ధర

నాగచైతన్య వృషకర్మ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక థియేట్రికల్ హక్కులను దిల్ రాజు భారీ ధరకు సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 27 2026, 03:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వృషకర్మ హక్కులు దిల్ రాజు చేతికి
Image Credit : Asianet News

వృషకర్మ హక్కులు దిల్ రాజు చేతికి

అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘వృషకర్మ’పై సినీ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల థియేట్రికల్ పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు దిల్ రాజు సొంతం చేసుకున్నారు. తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ద్వారా ఆయన ఈ హక్కులను భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. నాగచైతన్య కెరీర్‌లో కీలకమైన చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన పంపిణీ హక్కుల ఒప్పందం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల
Image Credit : naga chaitanya instagram

డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల

దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న ‘వృషకర్మ’ చిత్రాన్ని డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. బాపినీడు ఈ సినిమాను సమర్పిస్తున్నారు. పురాతన రహస్యాలు, పౌరాణిక అంశాలు, ఉత్కంఠ కలిగించే కథాంశాల కలయికతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.

35
నాగచైతన్యకు జోడీగా మీనాక్షి చౌదరి
Image Credit : Asianet News

నాగచైతన్యకు జోడీగా మీనాక్షి చౌదరి

ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. స్పర్శ్ శ్రీవాస్తవ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. పురాణ నేపథ్యంతో కూడిన రహస్యాలు, సస్పెన్స్ ప్రధానంగా సాగే కథతో దర్శకుడు కార్తీక్ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక బృందం వివరాలతో పాటు సినిమా కథాంశంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

45
నాగచైతన్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్
Image Credit : Dil Raju\Instagram

నాగచైతన్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్

‘వృషకర్మ’ నాగచైతన్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రంగా నిలుస్తోంది. అంతేకాకుండా, ఆయన కెరీర్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఈ సినిమాకు జరిగినట్లు సమాచారం. ఈ వివరాలు సినీ వాణిజ్య వర్గాల్లో చిత్రంపై ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్‌కు సంబంధించిన పూర్తి ఆర్థిక వివరాలను నిర్మాతలు అధికారికంగా వెల్లడించలేదు.అందుతున్న సమాచారం మేరకు దిల్ రాజు వృషకర్మ థియేట్రికల్ హక్కుల కోసం దాదాపు 40 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. వృషకర్మ ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో మైథాలజీ, మిస్టరీ ఉన్న అంశాలతో తెరకెక్కుతోంది. అందుకే నాగ చైతన్య ఈసారి కుంభస్ధలం కొట్టడం ఖాయం అని దిల్ రాజు ధీమాతో ఉన్నారు. ఆ నమ్మకంతోనే భారీ ధర పెట్టారు. అయితే ఇందులో రిస్క్ కూడా ఉంది. సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే అంత మొత్తం రికవరీ అవుతుంది.

55
ప్రచార కార్యక్రమాలకు చిత్ర బృందం సిద్ధం
Image Credit : Asianet News

ప్రచార కార్యక్రమాలకు చిత్ర బృందం సిద్ధం

విడుదలకు ముందుగా సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచేందుకు చిత్ర నిర్మాతలు విస్తృత ప్రచార కార్యక్రమాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పంపిణీ హక్కుల ఒప్పందం, భారీ బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ అంశాలతో ‘వృషకర్మ’ వార్తల్లో నిలుస్తోంది. డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం నాగచైతన్య కెరీర్‌లో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 
2nd TEST • PAK vs SL 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
AUSAUS
Wed, 18 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
15th T20 • WBBLT20
Result
SS-WSS-W
162/2
ST-WST-W
158
Sydney Sixers Women Won by 9 runs (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
Result
NZNZ
134
INDIND
113/7
IND won by 4 runs (DLS method)
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Apoorva: 10 వారాల నుంచి తేరగా తింటూ కూర్చుంటోంది, వర్షిణిని ఏకిపారేసిన అపూర్వ.. 10 నిమిషాలు దుమ్ము దుమారం
Recommended image2
Anirudh Controversy : వై దిస్ కొలవెరి... ధనుష్‌ను పట్టించుకోని అనిరుధ్? కృతజ్ఞత మరచిపోయాడా ?
Recommended image3
Jr NTR last 5 Movies: ఎన్టీఆర్ చివరి 5 సినిమాల రిజల్ట్స్..చెడగొట్టింది అదొక్కటే, నెక్స్ట్ సినిమాల లైనప్ ఇదే
Related Stories
Recommended image1
Ram Pothineni Heroines: రామ్ పోతినేనితో నటించి కనిపించకుండా పోయిన హీరోయిన్లు.. లిస్ట్ లో మొత్తం ఆరుగురు
Recommended image2
Rajamouli: రాజమౌళి సినిమాలో విలన్ గా చేయాలనుకున్నాడు, కట్ చేస్తే హీరోగా హిట్.. 2 ఏళ్ళు రిజెక్ట్ చేసిన మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved