MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • MS Raju: మా నాన్నతో సినిమా చేస్తున్నప్పుడే చిరంజీవికి పెళ్లయింది, రాంచరణ్ తో గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నా

MS Raju: మా నాన్నతో సినిమా చేస్తున్నప్పుడే చిరంజీవికి పెళ్లయింది, రాంచరణ్ తో గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నా

ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు చిరంజీవి, రాంచరణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాంచరణ్ ని లాంచ్ చేసే ఛాన్స్ ఎలా కోల్పోయానో అనేది వివరించారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 08 2026, 07:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
MS Raju
Image Credit : Asianet News

MS Raju

టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు గురించి పరిచయం అవసరం లేదు. ఆయన దర్శకుడు కూడా. దేవి, ఒక్కడు, వర్షం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలని ఆయన నిర్మించారు. ఆయన తెరకెక్కించిన అగధ చిత్రం ఆగష్టు 14న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీలో కామాక్షి భాస్కర్ల ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ సందర్భంగా ఎంఎస్ రాజు ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిరంజీవి ఫ్యామిలీతో అనుబంధం
Image Credit : Asianet News

చిరంజీవి ఫ్యామిలీతో అనుబంధం

ఓ ఇంటర్వ్యూలో ఆయన చిరంజీవి కుటుంబంతో తమ ఫ్యామిలీకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాంచరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంఎస్ రాజు తండ్రి ఎం రాయపరాజు కూడా నిర్మాతగానే ఉన్నారు. అప్పట్లో అయన అనేక చిత్రాలు నిర్మించారు. చిరంజీవి కెరీర్ ప్రారంభ దశలో రాయపరాజు 2 సినిమాలు నిర్మించారు.

Related Articles

Related image1
Tollywood: బాలయ్య నుంచి ప్రభాస్ వరకు, చెత్త గెటప్పులతో నవ్వులపాలైన హీరోలు.. నాగ్, చిరు లకు కూడా తప్పలేదు
Related image2
Sobhita Dhulipala: అక్కినేని కోడలికి బాలీవుడ్ లో అవకాశాలు.. ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇవే
35
చిరంజీవి పెళ్లి
Image Credit : Asianet News

చిరంజీవి పెళ్లి

ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. మా నాన్న నిర్మించే సినిమాలో నటిస్తున్నప్పుడే చిరంజీవి గారికి పెళ్లి జరిగింది. అప్పటి నుంచే ఆ ఫ్యామిలీతో మాకు అనుబంధం ఉంది. ఆ తర్వాత నేను చిరంజీవి గారితో సినిమా చేయాలి అని ప్రయత్నించా. కుదర్లేదు. రాంచరణ్ ని హీరోగా లాంచ్ చేయాలి అనుకున్నప్పుడు చిరంజీవి గారు ముందుగా ఆ ఆఫర్ నాకు ఇచ్చారు. రాంచరణ్ తొలి చిత్రానికి నిర్మాతగా ఉండమని అడిగారు.

45
ఛాన్స్ మిస్ అయింది
Image Credit : X

ఛాన్స్ మిస్ అయింది

రాంచరణ్ ని లాంచ్ చేయడం నాకు చాలా ఇష్టం. కానీ ఆ టైంలో నా దగ్గర సరైన కథ లేదు. ఛాన్స్ వచ్చింది కదా అని ఏదో ఒక చెత్త కథతో సినిమా చేసే రకం కాదు నేను. మంచి కథ రెడీ చేయడం ఆలస్యం అయింది. ఇంతలో చిరంజీవి గారు వైజయంతి మూవీస్ దత్తు గారికి ఆ ఛాన్స్ ఇచ్చారు అని ఎంఎస్ రాజు అన్నారు.

55
ఎంఎస్ రాజు బాధ అదే
Image Credit : Asianet News

ఎంఎస్ రాజు బాధ అదే

మెగా ఫ్యామిలీతో దశాబ్దాల అనుబంధం ఉంది. అయినా కూడా చిరంజీవి, రాంచరణ్ తో సినిమా చేయలేకపోయా అని ఎంఎస్ రాజు నిరాశ వ్యక్తం చేశారు. కానీ ప్రభాస్ కి తొలి బ్లాక్ బస్టర్ వర్షం ఇచ్చింది ఆయనే. మహేష్ ని మాస్ హీరోగా మార్చిన ఒక్కడు నిర్మించింది కూడా ఆయనే.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Recommended image2
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image3
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Related Stories
Recommended image1
Tollywood: బాలయ్య నుంచి ప్రభాస్ వరకు, చెత్త గెటప్పులతో నవ్వులపాలైన హీరోలు.. నాగ్, చిరు లకు కూడా తప్పలేదు
Recommended image2
Sobhita Dhulipala: అక్కినేని కోడలికి బాలీవుడ్ లో అవకాశాలు.. ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved