MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Tollywood: బాలయ్య నుంచి ప్రభాస్ వరకు, చెత్త గెటప్పులతో నవ్వులపాలైన హీరోలు.. నాగ్, చిరు లకు కూడా తప్పలేదు

Tollywood: బాలయ్య నుంచి ప్రభాస్ వరకు, చెత్త గెటప్పులతో నవ్వులపాలైన హీరోలు.. నాగ్, చిరు లకు కూడా తప్పలేదు

హీరోలని అందంగా స్టైలిష్ గా చూడాలని అభిమానులు భావిస్తారు. కానీ తమ వాళ్ళు చెత్తగా, వింతగా ఉండే గెటప్పుల్లో కనిపిస్తే వెంటనే ఆడియన్స్ రిజెక్ట్ చేసేస్తారు. అలా వింత లుక్స్ లో కనిపించి నవులపాలైన టాలీవుడ్ హీరోల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 08 2026, 07:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Tollywood
Image Credit : Asianet News

Tollywood

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలు ఇప్పటికీ స్టైలిష్ లుక్స్ మైంటైన్ చేస్తున్నారు. కానీ కొన్ని సినిమాల్లో వీరి వింత గెటప్పులు అభిమానులకు కూడా నచ్చలేదు. సీనియర్ హీరోలు మాత్రమే కాదు ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి హీరోలు కూడా తమ లుక్స్ విషయంలో నవ్వులపాలయ్యారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
బాలకృష్ణ
Image Credit : our own

బాలకృష్ణ

వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఒక్క మగాడు చిత్రంలో బాలయ్య వృద్దుడి గెటప్ లో కనిపించారు. సినిమాతో పాటు బాలయ్య గెటప్ కూడా నవ్వులపాలైంది. ఆ గెటప్ బాలయ్యకి ఏమాత్రం సరిపోలేదు. పైగా సినిమా కూడా దారుణంగా ఉండడంతో అభిమానులే తీవ్ర విమర్శలు చేశారు.

Related Articles

Related image1
Duniya Vijay Daughter: ఫుల్ డ్రెస్ వేసుకున్నా వదల్లేదు.. బాలకృష్ణ విలన్ కూతురికి చేదు అనుభవం అనుభవం
Related image2
Varun Tej: ఎన్టీఆర్ మాత్రమే కాదు.. కృష్ణ, చిరంజీవిపై కూడా.. నందమూరి అభిమానుల ట్రోలింగ్ కి వరుణ్ తేజ్ రిప్లై
37
వెంకటేష్
Image Credit : Asianet News

వెంకటేష్

మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన షాడో మూవీలో వెంకటేష్ హీరోగా నటించారు. వెంకీ కెరీర్ లో పరమ చెత్త లుక్ అంటే ఇదే. లాంగ్ హెయిర్ వెంకీకి ఏమాత్రం సెట్ కాలేదు. సినిమా కూడా అట్టర్ ఫ్లాప్.

47
నాగార్జున
Image Credit : Asianet News

నాగార్జున

నాగార్జున ఫిట్ నెస్, స్టైల్ గురించి ఎవ్వరూ వంకలు పెట్టలేరు. నాగ్ ఎలా కనిపించినా స్టైలిష్ గా యంగ్ గా ఉంటారు. కానీ భాయ్ సినిమాలో నాగార్జున లుక్ కాస్త ఓవర్ గా కనిపించాయి.

57
జూ.ఎన్టీఆర్
Image Credit : our own

జూ.ఎన్టీఆర్

మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన శక్తి మూవీలో ఎన్టీఆర్ లాంగ్ హెయిర్ తో ఫ్లాష్ బ్యాక్ లో కనిపిస్తారు. ఆ గెటప్, లుక్స్ తారక్ కి అస్సలు సూట్ కాలేదు. దీనితో ట్రోలింగ్ తప్పలేదు.

67
ప్రభాస్
Image Credit : INSTAGRAM

ప్రభాస్

ప్రభాస్ ఆరడుగుల కటౌట్ ఉన్న హీరో. ఎంతో అద్భుతంగా స్క్రీన్ పై చూపించవచ్చు. చరిత్రాత్మక, జానపద, పౌరాణిక పాత్రలకు ప్రభాస్ బాగా సెట్ అవుతారు. బాహుబలిలో ప్రభాస్ ని రాజమౌళి అద్భుతంగా చూపించారు. కానీ ఆదిపురుష్ మూవీలో శ్రీరాముడిగా ప్రభాస్ కనిపించిన విధానం అభిమానులకు సైతం నచ్చలేదు.

77
చిరంజీవి
Image Credit : Asianet News

చిరంజీవి

మృగరాజు చిత్రంలో చిరంజీవి అటవీ ప్రాంతంలో ఉండే వ్యక్తిగా కనిపించారు. ఆ లుక్స్ చిరంజీవికి అంతగా సెట్ కాలేదు. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image2
Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి
Recommended image3
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Related Stories
Recommended image1
Duniya Vijay Daughter: ఫుల్ డ్రెస్ వేసుకున్నా వదల్లేదు.. బాలకృష్ణ విలన్ కూతురికి చేదు అనుభవం అనుభవం
Recommended image2
Varun Tej: ఎన్టీఆర్ మాత్రమే కాదు.. కృష్ణ, చిరంజీవిపై కూడా.. నందమూరి అభిమానుల ట్రోలింగ్ కి వరుణ్ తేజ్ రిప్లై
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved