MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • రామ్ చరణ్ పెద్ది కోసం మృణాల్ ఠాకూర్ ఐటమ్ సాంగ్..? రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటుందో తెలుసా?

రామ్ చరణ్ పెద్ది కోసం మృణాల్ ఠాకూర్ ఐటమ్ సాంగ్..? రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటుందో తెలుసా?

ధనుష్ తో లవ్ రూమర్లతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. తాజాగా ఆమె రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సాంగ్ కు మృణాల్ ఎంత వసూలు చేస్తుందో తెలుసా? నిజమెంత?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 25 2026, 12:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రామ్ చరణ్ పెద్ది పై భారీ అంచనాలు.
Image Credit : instagram /buchi babu sana

రామ్ చరణ్ పెద్ది పై భారీ అంచనాలు.

మెగా పవన్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్ నుంచి సాలిడ్ హిట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో పెద్దిగా గట్టిగ ఫోకస్ చేశాడు రామ్ చరణ్. ఈక్రమంలో పెద్ది సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దడం కోసం అన్ని వైపుల నుంచి ఆలోచిస్తున్నారు మేకర్స్. బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో ఓ స్పెషల్ ఐటమ్ సాంగ్ ను కూడా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సాంగ్ ను ఇప్పటి వరకూ ఎటువంటి స్పెషల్ సాంగ్ లో కనిపించని.. మృణాల్ ఠాకూర్ తో చేయించాలని అనుకుంటున్నారట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తెలుగువారి మనసుదోచిన హీరోయిన్
Image Credit : mrunalthakur instagram

తెలుగువారి మనసుదోచిన హీరోయిన్

హిందీ సిరియల్స్ తో బాగా పేమస్ అయిన మృణాల్.. సీతా రామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఆతరువాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమాలతో టాలీవుడ్ లో దూసుకుపోయింది మృణాల్ ఠాకూర్. ఈమధ్య కాలంలో ధనుష్ తో డేటింగ్ రూమర్స్ తో ఇంకాస్త వైరల్ అయ్యింది బ్యూటీ. ఇప్పుడు మరోసారి టాలీవుడ్‌లో స్పెషల్ సాంగ్ తో అలరించే అవకాశం కనిపిస్తోంది.

Related Articles

Related image1
9 గంటలు నాన్ స్టాప్ గా డబ్బింగ్, ఒక పాత్రకు 5 భాషల్లో వాయిస్ అందించిన స్టార్ హీరోయిన్ ఎవరు?
Related image2
చిరంజీవి ఇంట్లో రోజుకు ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయో తెలుసా? మెగాస్టార్ గురించి షాకింగ్ నిజం వెల్లడించింది ఎవరు?
35
మృణాల్ ఠాకూర్ ఒప్పుకుంటుందా?
Image Credit : our own

మృణాల్ ఠాకూర్ ఒప్పుకుంటుందా?

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. పెద్ది సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం నిర్మాతలు మృణాల్ ఠాకూర్‌ను ఇప్పటికే సంప్రదించారని తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ కావడంతో, ఈ అవకాశానికి మృణాల్ వెంటనే సానుకూలంగా స్పందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఐటమ్ సాంగ్ సినిమాకు బాగా ఉపయోగపడేలా డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం భారీగా కర్చుపెట్టబోతున్నారట కూడా. అద్భుతమైన సెట్స్‌లో, భారీ స్థాయిలో చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక గీతానికి సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ఇప్పటికే ఓ ట్యూన్‌ను సిద్ధం చేశారని టాక్

45
మృణాల్ ఠాకూర్ రెమ్యునరేషన్..
Image Credit : Asianet News

మృణాల్ ఠాకూర్ రెమ్యునరేషన్..

పాన్ ఇండియా సినిమాల్లో ప్రత్యేక గీతాలకు ఉండే క్రేజ్ దృష్ట్యా, ఈ పాటపై గట్టిగా ఫోకస్ చేశారట టీమ్. ఈ సాంగ్ కోసం మృణాల్ 3 కోట్లకు పైగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ లో నటించడం ఈమధ్య ట్రెండ్ గా మారింది. ఈసాంగ్స్ కొట్లలో వ్యూస్ ను సాధించి రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. రీసెంట్ గా తమన్నా చేసిన ఓ సాంగ్ ఎంత రచ్చ చేసిందో తెలిసిందే. ఈ ట్రెండ్ లోకి మృణాల్ కూడా రాబోతోందని సమాచారం. అయితే మృణాల్ ఈ సాంగ్ చేస్తుందని అధికారికంగా మాత్రంఎక్కడా అనౌన్స్ చేయలేదు. టాలీవుడ్ లో టాక్ మాత్రం గట్టిగా నడుస్తోంది. చూడాలి పెద్దిలో నిజంగా ఈ స్టార్ హీరోయిన్ సాంగ్ చేస్తుందా లేదా అనేది.

55
మృణాల్ ఠాకూర్ సినిమాలు..
Image Credit : Asianet News

మృణాల్ ఠాకూర్ సినిమాలు..

ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ హిందీతో పాటు తెలుగు భాషల్లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, అల్లు అర్జున్–అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ వరల్డ్ చిత్రంలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రామ్ చరణ్ చిత్రం ‘పెద్ది’లో ప్రత్యేక గీతం నిజమైతే, మృణాల్ క్రేజ్ మరింత పెరిగే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Related Stories
Recommended image1
9 గంటలు నాన్ స్టాప్ గా డబ్బింగ్, ఒక పాత్రకు 5 భాషల్లో వాయిస్ అందించిన స్టార్ హీరోయిన్ ఎవరు?
Recommended image2
చిరంజీవి ఇంట్లో రోజుకు ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయో తెలుసా? మెగాస్టార్ గురించి షాకింగ్ నిజం వెల్లడించింది ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved